Skip to main content

Posts

Showing posts from October, 2008

Trans-India Announces Reverse Merger With Solar Semiconductor

Trans-India (Bobba Venkatadri, Founder Chairman) will acquire at least an 80% stake in Solar Semiconductor for $375 million . New Delhi : Trans-India Acquisition Corporation (TIL), a blank check firm backed by former ICICI Bank chairman N Vaghul, has announced its reverse merger with Hyderabad-based photovoltaic (PV) modules maker Solar Semiconductors Ltd (Hari Surapaneni, Chairman and Managing Director). TIL will acquire at least an 80% stake for $375 million. TIL is also assuming long-term indebtedness in excess of $50 million of Solar Semiconductor. There are also some riders on the deal. The purchase price will be increased or decreased based on certain performance-based measurements. Solar Semiconductor has manufacturing plants located in Hyderabad with capacity for 75 MW of module production. It is also developing another facility, with capacity for both PV module and solar cell manufacturing, in SEZ in Hyderabad. The firm reported revenues of $15.2 million in FY08, and expec...

Mid term polls in February?

కేంద్రంలో, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. సోనియా గాంధీ ఆదేశంపై, ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి యన్.గోపాలస్వామి తో హోంమంత్రి 'శివరాజ్ పాటిల్', పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 'వయలార్ రవి' సమావేశమైనట్లు తెలిసింది. కూలుతున్న స్టాక్ మార్కెట్లు, కుంగిపోతున్న ఆర్ధిక వ్యవస్థ, బలహీనపడుతున్న రూపాయి విలువ, కాంగ్రెస్ పార్టీకి కలవరం కలిగిస్తుంది. ప్రధాని పదవిపై కన్నేసిన 'లాలు ప్రసాద్ యాదవ్' ఆ దిక్కుగా తన ప్రయత్నాలు తను చేసుకుంటున్నాడు. యాదవ్ ద్వయం ములాయం, లాలు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి సంకేతాలు అందాయి. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలలు జరిగే ఐదు రాష్ట్రాలలో బి.జే.పి పరిస్థితి మేరుగుపడితే ఆ పార్టీతో జట్టుకట్టటానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. వామపక్షాలు, తెలుగుదేశం, బి.యస్.పి మరికొన్ని పక్షాలతో కలిపి జట్టుకట్టి 'మాయావతి'ని 'ప్రధాని' ...

TV5 challenges TV9...

వార్తా చానళ్ళ తాజా TRP రేటింగ్స్ లో TV5 న్యూస్ ఛానల్ TV9 తో పోటీపడే స్థాయికి చేరింది. ఈ వారం విదులైన TRP రేటింగ్స్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు TV9 - 19.91, TV5 - 12.36, ETV2 - 12.85, NTV - 8.09 పాయింట్లు పొందాయి. శనివారం TV9 - 12.49, TV5 - 10.36, ETV2 - 9.77, NTV - 4.81, పాయింట్లు, ఆదివారం రోజు TV9 - 15.96, TV5 - 12.71, ETV2 - 11.37, NTV - 7.71 పాయింట్లు పొందాయి. హైదరాబాద్ మెట్రోలో తాజా రేటింగ్స్ లో TV5 నెంబర్-1, స్థానంలో ఉంది. TV9 కు రెండవ స్థానమే దక్కింది. TV5 చానల్ని అత్యున్నత స్థాయిలో నిలపటానికి BR నాయుడు, కొమ్మినేని శ్రీనివాస రావు, చేస్తున్న కృషి ఫలించినట్లే కనిపిస్తోంది. TV9 ఆధిపత్యానికి TV5 నుండి ముప్పు ఎదురుకానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ETV2 మూడో స్థానానికి పడిపోయింది. NTV పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పనికిమాలిన వార్తలు, అసత్య సర్వేలు ప్రసారం చేస్తూ వీక్షకులలో విశ్వసనీయత పోగొట్టుకుంది, TRP రేటింగ్స్ పాయింట్ల పట్టికలో బాగా వెనుకబడి ఉంది. వినొదభరిత చానళ్ళ విభాగంలో Gemini TV ఇతర చానళ్ళు అందుకోలేని విధంగా తిరుగులేని పాయింట్ల ఆధిక్యత సాధించింది. రెండవ స్థానానికి ETV, MAA...

Confusion in TDP! Media creation....

తెలుగుదేశం పార్టీలో నందమూరి వారసుల ప్రవేశం మూలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, నందమూరి వారసులలోనే గ్రూపులు ఏర్పడ్డాయని, చంద్రబాబు స్థానానికే ముప్పు వచ్చేట్లుందని ఈమధ్య మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. గ్రూపులు అనేవి అన్ని పార్టీల్లోనూ సహజమే. తెలుగుదేశంలో గ్రూపుల సంస్కృతి ఇప్పటివరకు పెద్దగా లేదు. పార్టీలో చంద్రబాబు నాయుడే కీలకమైన వ్యక్తి, పార్టీ వర్గాలలో ఎన్ని విభేదాలున్నా చంద్రబాబే చొరవ తీసుకుని పరిష్కరించేవారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గ్రూప్, డి.శ్రీనివాస్ గ్రూపు, వి.హనుమంత రావు గ్రూప్, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గ్రూప్, జైపాల్ రెడ్డి గ్రూప్, BC గ్రూప్, SC గ్రూప్, మైనారిటీ గ్రూప్ అని రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడే పుట్టిన 'ప్రజారాజ్యం' పార్టీలో కూడా చిరంజీవి గ్రూప్, మిత్రా గ్రూప్, అరవింద్ గ్రూప్, పవన్ కళ్యాణ్ గ్రూప్, కాపు కులసంఘాల గ్రూప్ అంటూ రకరకాల గ్రూపులు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలలో, బి.జే.పి లో కూడా గ్రూపులున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక రకంగా 'తెలుగు దేశం' పార్టీలో గ్రూపుల సంస్కృతి తక్కువే! తెలుగు మీడియా మిగిలిన పార్టీలను వదిలేసి 'తెలుగుదే...

Pre Elections Survey..

కాంగ్రెస్ పార్టీ వారం రోజుల క్రితం ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో నిర్వహించిన రాజకీయ సర్వేలో ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు సాదించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సర్వే పరిగణలోకి తీసుకున్న వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులలో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు ఒంటరిగా పోటి చేయవచ్చని, బి.జే.పి, దేవేందర్ గౌడ్ 'నవ తెలంగాణా పార్టీ'లు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, తెలుగుదేశం, వామపక్షాలు, టి.ఆర్.యస్, బి.యస్.పి పార్టీలు కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసే అవకాశాలను ఈ సర్వే పరిగణలోకి తీసుకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వలస బాట పట్టినా కార్యకర్తలు పెద్దగా పార్టీకి దూరం కాలేదని, నందమూరి వారసుల ప్రచారం పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చి అదనపు లబ్ది చేకూరుస్తుందని, వామపక్షాల బలం, టి.ఆర్.యస్, బి.యస్.పి పార్టీల పొత్తు వల్ల కోస్తా, తెలంగాణా జిల్లాలలో తెలుగుదేశం అధిక స్థానాలు గెలుచుకోవచ్చని వెల్లడైంది. తెలుగుదేశానికి 'శ్రీకాకుళం' నుండి ...

For the First Time, Hi5 on Vodafone Live!

The popular international social networking site is partnering with Vodafone Espana to offer its services on mobile devices through Vodafone live! SAN FRANCISCO and MADRID, Spain, Oct. 20 - Vodafone Spainrecently announced that all users of hi5 (Ruamu Yalamanchi Founder, CEO), one of the largest and fastest-growing networks in the world, will be able to access the site from theirmobile phones through Vodafone live! The well-known international networking site is now available for cellphones in 33 different languages. hi5 Mobile is thus setting a newprecedent for the internationalization of the Internet via cell phones, andis allowing the millions of users who mainly use mobile devices, instead ofa PC, to stay connected with their friends, family and colleagues.Available languages include not just Spanish, but Catalan as well. Inaddition, thanks to the new translations tool available to hi5 users, thetranslation into Galician is being completed and more languages will beadded bef...

XOHM™ WiMAX USB Modem Uses Beceem Chipset

BALTIMORE -- Beceem Communications (Babu Mandava, CEO), a leading provider of terminal chipsets for Mobile WiMAX, congratulated XOHM™ on the launch of its WiMAX service in Baltimore, noting that XOHM’s WiMAX USB modem is based on Beceem’s high performance BCS200 chipset. The successful service launch highlights the close collaboration between Beceem and Sprint, during which both companies worked together to optimize system performance and developed the foundation for the crucial, interoperability-based open terminal ecosystem. “Having been at the forefront of many of the key WiMAX developments going back to the early WiBro demonstrations in Korea in 2005, I must say that I am particularly proud of seeing Beceem being a centerpiece of the XOHM™ launch,” said, Babu Mandava, CEO of Beceem . “In launching XOHM™, the largest planned Mobile WiMAX network in North America, Sprint is taking a strong leadership position in the next generation mobile broadband service development, and we are ho...

Kammavaari Educational Institutes

కమ్మవారి సంఘాల ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో విద్యా సంస్థలు నడుపబడుతున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో కోవిల్పట్టి, సాత్తూరు, శివకాశి, తేని, అరుప్పుకోట్టై, టుటికోరిను ప్రాంతాలలో కమ్మవారి సంఘాలు ఎంతొ చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారు అత్యంత అభిమానధనులు, వీరు తమ సంఘాలను 'కమ్మ సంఘం' అని ఏక వచనంలో మన రాష్ట్రంలో పిలుచుకొనే విధంగా కాకుండా తమ సంఘాలని 'కమ్మవారి సంఘం' అని గౌరవంగా పిలుచుకుంటారు. కర్నాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా 'కమ్మవారి సంఘం'గా పిలుస్తారు. ఈ జిల్లాలలో కమ్మవారు OBC కోటాలో ప్రభుత్వ విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారు ఎన్నో ఉన్నతమైన పదవులలో ఉన్నారు. 'సుప్రీం కోర్ట్' జడ్జీలుగా పనిచేసిన కమ్మవారిలో తమిళనాడు కమ్మవారే ఎక్కువ. ఈ ప్రాంతాలలో కమ్మవారి సంఘాలచే 'కమ్మవారి' పేరుమీద నడుపబడుచున్న విద్యా సంస్థల వివరాలు. తమిళనాడు విద్యాలయాలు: కమ్మవారి హైస్కూలు - విశ్వనాధపేరి - తిరునెల్వేలి జిల్లా కమ్మవారి గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ - కోవిల్పట్టి కమ్మవారి ప్రైమరీ స్క...

Super star Krishna Congress nominee for Rajyasabha?

తెలుగుదేశం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య స్థానంలో ఖాళి అయిన రాజ్యసభ సీటుకు జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేయటానికి ఆ పార్టీ అధిష్టానం నటశేఖర కృష్ణకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. గత 15 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కమ్మ వారిని ఒక్కరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో కమ్మ వారి పరిస్థితి 'కరివేపాకు'లాగా తయారైంది. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున సీటు గ్యారంటీ అని ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో అవకాశం చేజారిన కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ సారి రాజ్యసభ సీటు తనకు కాని, కృష్ణకు కాని కేటాయించే షరతుతోనే కృష్ణ, మహేష్ బాబు అభిమానులను కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించటానికి సన్నద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 1985 లో కాంగ్రెస్ పార్టీ నుండి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 'లోకసభ'కు ఎన్నికయిన 'సూపర్ స్టార్ కృష్ణ' మరోసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం ద్వారా పార్లమెంట్ లోనికి ప్రవేశించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల కధనం. ఈ ఏకైక రాజ్యసభ సీటు...

Hero Vishnu Engagement....

డా.మంచు మోహన్ బాబు కుమారుడు యువ హీరో 'మంచు విష్ణువర్ధన్ బాబు' వివాహ నిశ్చితార్ధం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడు సుధీకర రెడ్డి కుమార్తె 'వేరోనిక' తో హైదరాబాద్ HITEX లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, చిత్ర రంగాలలోని ప్రముఖులు విచ్చేసి కాబోయె వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులలో 'తెలుగుదేశం' పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు, ఈనాడు యమ్.డి చెరుకూరి కిరణ్, ప్రముఖ దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్ర రావు మొదలైన వారు ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న రెండు కులాల వారి మధ్య వియ్యం త్వరలోనే కొన్ని అనూహ్య మార్పులకు దారి తీయవచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 'ప్రజారాజ్యం' పార్ట్టి అధ్యక్షుడు చిరంజీవి గతంలో నటరత్న నందమూరి బాటలోనే 'తిరుపతి' నుండి అసెంబ్లీ కి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చిరంజీవికి పోటిగా తిరుపతి నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున 'మోహన్ బాబు'ను పోటీ చేయించే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి ఉన్నట్లు తెలిసింది. తిరుపతి నియోజకవర్గ...

'Yuva Gharjana' Coming soon.....

నందమూరి నట వారసులు ఐక్యంగా నిలిచి 'తెలుగుదేశం' పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకోవటం తెలుగుదేశం నాయకత్వానికి, నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. నటరత్న వారసత్వాన్ని పుణికిపుచుకున్న బాలకృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్ లకు ఆంధ్ర దేశంలో అశేష అభిమానులున్నారు. 'అబ్బాయి, బాబాయి' కాంబినేషన్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయానికి బాటలు వేస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. నవంబర్ 5 తేది గుంటూరులో జరుగబోయే తెలుగుదేశం పార్టీ 'యువ గర్జన' కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించటం ఖాయం. తారకరత్నకు, జూనియర్ యన్.టి.ఆర్ కు విభేదాలున్నాయని మీడియాలో వచ్చిన వార్తలు నిరాదారమయినవే. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ కలిసే ఉన్నారు, అందరు ఐక్యంగా ప్రచారానికి వస్తున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పుడున్న హీరోలలో చిరంజీవికి సాటి రాగల హీరో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు పోటి జూనియర్ యన్.టి.ఆర్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది జూనియర్ యన్.టి.ఆర్ చిత్రం 'యమద...

Kammas domination in Telugu electronic media

తెలుగు ప్రింట్ మీడియా రంగంలో కమ్మవారిదే పైచేయి. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన 'ఈనాడు' 'ఆంధ్ర జ్యోతి' దిన పత్రికలు కమ్మవారివే. తెలుగు చలన చిత్ర రంగంలో కమ్మవారికి పోటీ లేనట్లే, తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కూడా కమ్మవారి ఆధిపత్యమే కొనసాగుతుంది. తెలుగులో మొట్ట మొదటి TV చానల్ 'జెమిని టీవీ' అక్కినేని కిరణ్ ప్రారంభించిందే, ఆ తరువాత మెజారిటీ వాటాను సన్ TV వారికి అమ్మివేయటం జరిగింది. తెలుగులో రెండో TV చానల్ 'ETV', ఆ తరువాత వచ్చిన 'ETV2' ఈనాడు సారధి రామోజీరావు సారధ్యంలో వచ్చినవే. ఆ తరువాత వచ్చిన 'టీవీ9' చానల్ ప్రారంభించడంలో ముఖ్య పాత్ర వహించిన ఆ చానల్ CEO 'రవి ప్రకాష్' కూడా కమ్మవారే. MAA టీవీలో నిన్న మొన్నటి దాకా మెజారిటీ వాటాలు కలిగిన 'నిమ్మగడ్డ ప్రసాద్', 'నాగార్జున' ఈ మధ్యనే తమ వాటాలో ఎక్కువ భాగం 'SONY' టీవీకి అమ్మివేసారు. 'NTV', 'భక్తీ టీవీ', 'వనిత' చానల్స్ వ్యవస్థాపకుడు' తుమ్మల నరేంద్రనాథ్ చౌదరి', 'TV5' చానల్ వ్యవస్థాపకులు 'బొల్లినేని ఆర్ నాయుడు' కమ్మవారే. ఇటి...

ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే కమ్మవారికి ప్రయోజనం ఏమిటి?

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 'కమ్మవారికి' ప్రయోజనం ఏమిటి? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. కమ్మవారి జనాభా కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఎక్కువగాను, రాయలసీమలో కొంచెం తక్కువగా, తెలంగాణా లో ఖమ్మం జిల్లాలో   చెప్పుకోదగిన సంఖ్యలో, నిజామాబాదు, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరుగా వున్నారు. ప్రస్తుత అసెంబ్లీ లో ఉన్న 28 మంది కమ్మ MLA లలో 24 మంది కోస్తా, రాయలసీమ ప్రాంతాలవారే. కొంతమంది చెప్పినట్టు, ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మవారి జనాభా 4%, అనుకుంటే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో 7% ఉంటారు. ఈవిధంగా చూస్తే, 'ప్రత్యేక ఆంధ్రా' లో మనకు కులాల నిష్పత్తి ప్రకారం ఎక్కువ మంత్రిపదవులు, అధికార పదవులు దక్కుతాయి.తెలంగాణా జిల్లాలలో కమ్మవారు నలుగురైదుగురు MLA లు గా ఎన్నికైనా, కనీసం ఒకటి, అరా మంత్రి పదవి దక్కకపోదు. BC జనాభా, ముస్లిం జనాభా, ఎక్కువగా ఉన్న తెలంగాణా విడిపోతేనే మనకు 'ప్రత్యేక ఆంధ్రా' లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ముఖ్య మంత్రి కమ్మవారు ఎక్కువగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ లు, శాసనసభ నియోజక వర్గాలు, BC లకు రిజర్వ్ చేసి రాజకీయంగా కమ్మవారిని దెబ...

Pragati printers wins Sappi International Printers of the Year 2008

Pragati Offset ( Paruchuri Narendranath, Managing Director ) won the coveted Elephant and ‘SAPPI International Printer of the Year 2008’ award at Cape Town on 3rd October, 2008. The winning entry was our Pragati's own calender, in the category "Printer's Own Promotion". This was the second time that Pragati won this prestigious award - we had previously won it in the year 2006. Over 6,000 entries were received from participating countries in this year’s four qualifying regional Printers of the Year competitions. The International competition encompassing all five continents was started in 2001.Pragati has won 10 Golds, 20 Silvers and 6 Bronzes at the SAPPI competition in the past eight years, a feat unsurpassed by any printer in the World.

Jittery Congress trying to woo Kammas now..

APCC కొత్తగా ఏర్పాటు చేసిన కార్యవర్గంలో ముగ్గురు కమ్మవారికి నాదెళ్ళ మనోహర్, ఘట్టమనేని అది శేషగిరి రావు, వసంత నాగేశ్వర రావు లకు స్థానం కల్పించారు. తద్వారా కమ్మవారికి కాంగ్రెస్ పార్టీలో సమున్నత స్థానం ఉందని నమ్మించటానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు, ప్రభుత్వంలో కీలకమైన పదవులు తమ కులం వారికి కట్ట బెట్టిన ఈ కమ్మ కులం వ్యతిరేక ముఖ్యమంత్రి ఇప్పుడు పనికిరాని పార్టీ పదవులు 'కుక్క బిస్కెట్లు' విసిరినట్లుగా తన చెంచాలకు విసిరి 'కమ్మవారిని' దువ్వేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టికి కమ్మవారి పట్ల నిజంగా ప్రేమే ఉంటె, మంత్రి వర్గంలో కీలకమైన పదవులు కొన్ని కమ్మవారికి ఇచ్చి, కమ్మవారు అధికంగా ఉండే కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాలలో కేంద్రియ విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. కమ్మ IAS, IPS అధికారులను అప్రధానమైన పదవులలో కాకుండా ముఖ్యమైన పదవులలో నియమించవచ్చు. కమ్మవారి సంస్థలపైన అకారణమైన దాడులను, కక్ష సాధింపు చర్యలను నిలిపి వేసినట్లయితే కమ్మవారికి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడు కమ్మ సంఘాల సమావేశా...

Support TeluguDesam party.......

రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించిన స్వార్ధపరులు ప్రస్తుత తరుణంలో స్వప్రయోజనం కోసం వలస బాట పట్టారు. కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు కొత్త కొత్త నినాదాలతో, కొత్త కొత్త హామీలతో కొత్త పార్టీలు ఏర్పాటు చేసి తమ కులం వాళ్ళని కూడగట్టి, ఇతర కులాల వాళ్లకి ఎర వేసి, తాము అందలాలు ఎక్కాలని చూస్తున్నారు. గత నాలుగున్నర్ర సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం రాజకీయంగా, ఆర్ధికంగా, అన్నిరంగాలలో కమ్మవారిని అనచివేస్తూ, అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. మన కులాన్ని అడ్డంపెట్టుకుని మన కులానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొంతమంది ప్రముఖులు దేవినేని నెహ్రూ, రాయపాటి సాంబశివ రావు, కృష్ణ, మోహన్ బాబు, పురందేశ్వరి, లగడపాటి రాజగోపాల్ వంటి వారు రాజశేఖర రెడ్డి తో కుమ్ముక్కై , తమ స్వలాభం చూసుకుని ఆర్ధికంగా లబ్ది పొందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి మరలా తన కపట నాటకానికి తెరలేపుతున్నాడు. కమ్మవారిని మచ్చిక చేసుకోటానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కమ్మవారిని ప్రలోభపెట్టి తెలుగు దేశానికీ, ఆ పార్టీలో ప్రముఖమైన కమ్మ నాయకులకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తు...

FM-like TV channel with 'local' flavour

HYDERABAD --- After a slew of TV channels in the last few months, there is another to hit the air. . Before one wonders if it's another me-too channel, Swapna Dutt Chalasani MD of Local TV profers to clarify. "We are like an FM station on TV. Our model is unique in the sense that we will have channels in 23 districts, which will be further divided into 300 stations. Of the 24-hour programming, two hours will be dedicated to each district with local content." While it will be entertainment focused with movies and realty and interactive shows, Local TV will also have four 30-minute news bulletins and four-minute news bulletins. What's interesting is the advertising model. According to Swapna dutt, today ATL (Above The Line) advertising -- which includes print and electronic accounting for 90 per cent while the rest is by BTL (Below The Line) like events and promotions. "By airing local events and promotions, we plan to connect ATL and BTL and create a Through The...

Country’s first women TV channel, in Telugu

HYDERABAD: The Hyderabad-based Rachana Television Private Limited (Tummala Narendranath Chowdary, Chairman) launched the country’s first TV channel devoted exclusively for women on Thursday. Vanitha TV in Telugu will have all programmes related only to women including health, counselling and discussions on women empowerment and will be beamed across Andhra Pradesh on a 24x7 basis. The Rachana TV launched by Tummala Narendra Chowdary, also has a 24-hour news channel in Telugu, NTV. It is launching Vanitha just one year after it started its operations. The new channel, which went on air at 5 pm, will be headed by well known writer Volga Akkineni. As Chief Editor, Volga believes that the channel will attempt to view the world through a woman’s perspective and will not engage in “gender politics”.

Jwala Gutta, Diju win Bitburger Open

Jwala Gutta and Diju have won Bitburger Open badminton championship in Germany. It's India's first mixed doubles Grand Prix win. Jwala Gutta, India's former number one badminton women player and Chetan Anand's wife, along with V. Diju became first Indian pair to win such a huge event. Ace shuttlers Prakash Padukone, Gopichand and Saina Nehwal are others who have won Grand Prix level events.

Rakindo and M&C to launch business hotels in Chennai and Bengaluru

Rakindo Developers, (Prasad Koneru - Managing Director) in collaboration with Millennium & Copthorne (M&C), will set up its first four star lifestyle business property in Chennai. This is M&C's maiden hospitality venture in India, as well. The property, which will come up under a new brand, will see an investment of USD 20 million. The 121 room hotel will target business clientele, with facilities like Wi-Fi, modular furniture and business booths in casual settings. It will be located in the T Nagar commercial district and is expected to be complete in 2009. Average room rate will rest at USD 120. A second 300 room hotel at Whitefield in Bengaluru is on the charts, as well. It is expected to be complete in 2010. Rakindo Developers earlier formed a 40:60 JV with Singapore-based Millennium & Copthorne Plc, to develop hospitality projects in south and west India. The properties provide self check-in and check-out and direct Internet booking.