Skip to main content

Posts

Showing posts with the label Telugu Desam

List of Kamma candidates contesting for GHMC on TDP and TRS

TDP Candidates: Chaitanyapuri: Yalamanchili Venkata Gandhi Vengalarap Nagar: Vemulapalli Pradeep Sanathnagar: Kanuri Jayashree KPHB Colony: Mandadi SrinivasaRao Balanagar: Chilukuri Harichandu   Qutbullapur: Boddu Kameswari SubashNagar: Bobba Sujatha Hydernagar:  Vakalapudi RangarayaPrasad Allwyn colony: Mnchikalapudi Bhanuprasad AS Rao Nagar: Tatineni Samrajyam BJP:  Jubilee Hills: Chandra Madhu TRS Candidates: Jubilee Hills: Kaja Suryanarayana Miyapur: Meka Ramesh Vengalarao Nagar: Kilari Manohar Somajiguda: Attaluri VijayaLakshmi

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటానికి ఇంకెంత కాలం?

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల్లో తెలుగుదేశం, భారతీయ జనత పార్టీలే అధికారంలో ఉన్నందువలన 'భారతరత్న' విషయం త్వరగా తేల్చేస్తే బాగుంటుంది.  కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడే పార్లమెంట్ ప్రాంగణంలో 'ఎన్టీఆర్' విగ్రహం ఏర్పాటు చేశారు, నిజంగా ఇదెంతో గొప్ప విషయమే! పురందేశ్వరి చొరవతోనే ఇది సాధ్యం అయింది. తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో ఏర్పాటైన NDA ప్రభుత్వంలో కూడా ఈ పని చేయలేక పోవటం నిజంగా సిగ్గుచేటు. ఒక ముఠా నాయకుడిగా తప్ప ముఖ్యమంత్రిగా ఏనాడు పనిచేయని వై. యస్. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మరణించిన 10 నెలలలోనే కడప జిల్లాకు అయన పేరు పెట్టారు. మరి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోయిన తరువాత ఎనిమిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కాని 'కృష్ణా జిల్లా' కు ఆయన పేరు పెట్టలేక పోయింది.  తెలుగుదేశం పార్టీ కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయటానికి సరిపడ...

కమ్మ వారంతా రాబోయే ఎన్నికలలలో తెలుగుదేశం పార్టీ కే ఓటేయాలా?

ప్రస్తుత తరుణంలో ఓటర్లంతా ప్రాంతాల, మతాల, కులాల వారీగా చీలి పొయారు. రాజయకీయ పార్టీలు కూడా కొన్ని కులాలవారిని ఆకర్షించే విధంగా వారి పార్టీ మానిఫెస్టోలో తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత  కాంగ్రెస్  పార్టీలొ ఒక కులం వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండి, మొదటి నుండి అదే కులం వారికి పార్టీలో, ప్రభుత్వంలో కీలక మైన పదవులు లభించాయి. 'తెలుగు దేశం' పార్టీ ఏర్పడక ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న 'ఉభయ కమ్యునిస్ట్' పార్టీల్లొ 'కమ్మ వారి' ఆధిపత్యం ఎక్కువగా ఉంది.  తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు ఆంద్ర రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు, కమ్యునిస్ట్ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షం కాలేక పోయాయి. యన్.టి.ఆర్ సారధ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదిగింది.  అప్పటి వరకు అధికారానికి, ముఖ్యమైన పదవులకు దూరంగా ఉన్న కులాల వారికి మొదటి సారిగా ప్రాతినిధ్యం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ, రెడ్డి కులాల వారితో పా...

కాపులకు తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగటం లేదా?

ఏదో ప్రయోజనాన్ని ఆశించి తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్న 'ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు' వెళుతూ, వెళుతూ 'తెలుగుదేశం పార్టీ కాపులను దూరం చేసుకుంటుంది' అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. తనేదో కాపు కులానికి ప్రతినిధిగా ఊహించుకుంటూ తనకు 'రాజ్యసభ' సీటు దక్కక పోవటం తన కులానికి జరిగిన అన్యాయంగా భావిస్తున్నాడు. 'ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు' ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఉమ్మారెడ్డి కి తెలుగుదేశం పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఆయనకు MLA, MP మంత్రి పదవులకు ఎంపిక చేసింది, ఆయన గత 19 సంవత్సరాలుగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇంకా ఆయనకు పదవీ దాహం తీరలేదు, 'రాజ్య సభ' సభ్యత్వం కోసం ఆశ పడ్డారు, ఇలా పదవులన్నీ తనకే కావాలనుకున్నారు. నిజంగా ఆయన పార్టీలో కాపులకు న్యాయం జరగాలని భావిస్తే తనకు కాకుండా పార్టీలోనే మరో కాపు నాయకునికి పదవి కావాలని సిఫార్సు చేస్తే బాగుండేది. తెలుగుదేశం పార్టీలో ఎన్నో కీలకమైన పదవులు అనుభవించిన 'వృద్ధ జంబుకాలు' పార్టీని వదిలి వెళుతూ పార్టీ మీద, పార్టీ అధినాయకుని మీద విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళెంత ఆత్మ ద్రోహం చ...

కమ్మ వారంతా జగన్ కు జై కొడుతున్నారా?

జగన్ పార్టీలో ఇప్పటికే చాలా మంది చోటా, మోటా కమ్మ నాయకులూ ఎందరో చేరారు. కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో  తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో దిగువ శ్రేణి నాయకులు, ముందుగా చేరితే ముఖ్య నాయకులుగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరారు. వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఆ పార్టీలో నెల జీతానికి పనిచేస్తున్నారు. (ఈవిడ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ నాయకుడికి చెక్క భజన బాగా చేస్తారు, ఆయన మీద ఈగ వాలిన సహించారు, తను తీసుకునే జీతానికి పూర్తి న్యాయం చేస్తారు) మాకినేని పెదరత్తయ్య లాంటి మతి భ్రమించిన నాయకులు, జేష్ట రమేష్ బాబు, తాతినేని పద్మావతి, పువ్వాడ అజయ్ లాంటి పలుకుబడి లేని నాయకులు, తమ తమ పార్టీలలో ఎప్పటికి ఎదగలేమని భావించి, వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీలో సీటు ఆశించి ఆ పార్టీలో చేరారు. విచిత్రమేమిటంటే గత ఎన్నికలలో ఈ బృందం అంతా 'రాజశేఖర రెడ్డి'ని అత్యంత అవినీతి పరుడిగా, నేరస్తుడిగా విమర్శలు చేసిన వాళ్ళే. ఇకపోతే ఈ మధ్యనే జగన్ పార్టీలో చేరిన 'గద్దె బాబూ రావు, గిరిబాబు' చెబితే వాళ్ళ భార్యలు కూడా ఆ పార్టీకి ఓటు చేయరు. వీళ్ళు 'గుడ్డి కన్ను' లాంటి వారు. గుడ్డికన్ను మూసినా, తెర...

వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికలలో కమ్మ వారి వోట్లు ఏ పార్టీకి?

జూన్ నెలలో జరుగబోయే 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో కమ్మవారి జనాభా ఎక్కువగా ఉండి అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయించగల అసెంబ్లీ నియోజక వర్గాలు ప్ రత్తిపాడు (యస్.సి), రైల్వే కోడూరు (యస్.సి), మాచెర్ల, ఒంగోలు, ఉదయగిరి . గెలుపు ఓటములు ప్రభావితం చేయగల స్థానాలు అనంతపూర్ అర్బన్, రాజంపేట, తిరుపతి. పై ఆరు జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కమ్మ వారికి కేటాయించ లేదు.  తెలుగు దేశం పార్టీ మాచెర్ల, ఒంగోలు, ఉదయగిరి స్థానాలు 'కమ్మ వారికి' కేటాయించి మిగిలిన మూడు స్థానాలు 'బలిజ కులస్తులకు' కేటాయించింది.  గుంటూరు జిల్లా 'మాచెర్ల ' స్థానంలో 'తెలుగు దేశం' పార్టీని కమ్మవారిలో అత్యధికులు బలపరుస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాని, 'జగన్' పార్టీలో కాని చెప్పుకో తగ్గ 'కమ్మ' నాయకులు లేరు. రెడ్డి వర్గంలో మెజారిటీ ఓట్లు 'జగన్' పార్టీకి, తక్కువ శాతం వోట్లు కాంగ్రెస్ పార్టీకి పడవచ్చు, ఇక్కడ BC ల వోట్లు అభ్యర్ధుల గెలుపును నిర్దేశించే ఆవకాశం ఉంది. పార్టీలో నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేస్తే ఈ స్థానంలో 'తెలుగు దేశం పార్టీకి ...

తెలుగుదేశం పార్టీలో కోవర్టులు, ఊసరవెల్లులు, రాజకీయ వ్యభిచారులు నందమూరి 'హరికృష్ణ' & కో

తెలుగు దేశం పార్టీని ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైంది, ఏవైనా అనుకోని పరిణామాలు జరిగితే తప్ప ఎన్నికలు రావటానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రభుద్దులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నారు.  చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతం గా విమర్శించే వారు 'తెలుగు దేశం' పార్టీ అంటే 'చంద్రబాబు నాయుడు' సొంతం కాదని, అతని మీద కక్షతో పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రవర్తించినా 'కూర్చున్న కొమ్మను నరుక్కున్న' చందంగా భావించ వలసి వస్తుంది. 'తెలుగు దేశం' పార్టీ 'స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు' మానస పుత్రిక, అశేష ఆంధ్రుల 'ఆశా కిరణం'. ఈ మధ్య సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తే, పార్టీలో కొందరు వ్యక్తులు, ముఖ్యంగా 'హరికృష్ణ ' కోటరిగా ముద్రపడిన 'జూనియర్ యన్.టి.ఆర్', వల్లభనేని వంశి, కొడాలి నాని మొదలైనన వారు 'తెలుగు దేశం' పార్టీని బలహీన పరచి, జగన్ ను సమర్ధించే విధంగా ప్రవర్తిస్తూ, తమ చేష్టల ద్వారా బహిరంగా తెలియచేస్తూ, పార్టీలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో చులకన అవుతు...

స్థాయి మరచిన 'హరికృష్ణ'

తెలుగుదేశం పార్టీ 30 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆ పార్టీ యం.పి నందమూరి హరికృష్ణ తన స్థాయి మరచి పార్టీ పైన, పార్టీ నాయకుల పైన, అధినేత పైన తీవ్రమైన విమర్శలు చేసారు. ఎప్పుడో అమావాస్యకు, పౌర్ణమి కి తప్ప పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే తీరిక లేని ఆయన, ఈ రోజు పార్టీ పైన, నాయకుల పైన విమర్శలు చేయటం చూసి, ప్రతి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిగ్గు పడుతున్నాడు. పార్టీ పదవులు పొంది కార్యకర్తలకు గాని, పార్టీకి కాని ఎప్పుడు అందుబాటులో లేని 'హరికృష్ణ'ను ముందుగా నిలదీయాలి. ఒక్క సారి 'హరికృష్ణ' గతంలోకి తొంగి చూసి కొన్ని నిజాలు చర్చించు కుందాం. 'యన్.టి.రామారావు మరణం తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తన స్వంత నియోజకవర్గం 'గుడివాడ' నుండి 'యన్.టి,ఆర్ తెలుగుదేశం' పార్టీ తరుపున పోటి చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో హరికృష్ణ, లక్ష్మి పార్వతి, 'చంద్రబాబు నాయుడు' రామారావు ను వెన్నుపోటు పొడిచాడని ఊరూరు తిరిగి  గొంతెత్తి అరచినా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు పట్టించుకోలేదు. హరికృష్ణ, లక్ష్మి పార్వతి చరిత్ర తెలిసిన పార్ట...