Skip to main content

Posts

Showing posts with the label Freedom fighters

N.P. Chengalraya Naidu veteran freedom fighter and Member of Parliament

Nalagampalli Papudesi Chengalraya Naidu (6 Aug 1915 – 31 Jan 2012) born at Nalagampalle village near Chittoor, AP on August 6, 1915 to N. P. Venkataswamy Naidu and N.P.Savitri.  N.P. Chengalraya Naidu , known for his straightforward nature and political acumen, was the first Chairman of the District Board, Chittoor and also Member of Madras Legislative Council 1953-54. Member of Andhra Pradesh Legislative Assembly 1955 -62, Member of Lok Sabha 1967 -70 and Member of Rajya Sabha, 10-4-1978 to 9-4-1984. He was Secretary, Andhra State Congress Committee, 1951-53, Vice-President, A.P.C.C., 1960-64 and General Secretary of the Janata Parliamentary Party 1978 – 86.  He had a chequered career in politics having had stints in all parties starting from Congress and then making forays into Janata Party and ending up with impromptu association with BJP till he retired from active politics more than a decade ago. His son Venkateswara Chowdary was former Chittoor M...

శ్రీ కల్లూరి చంద్రమౌళి స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి

శ్రీ కల్లూరి చంద్రమౌళి స్వాతంత్ర సమరయోధుడు, మొదటి తరం రాజకీయ నాయకుడు . కల్లూరి చంద్రమౌళి 1898 నవంబరు 15న గుంటూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. చంద్రమౌళి 1920లో ఇంగ్లాండు వెళ్ళి స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొంది భారతదేశానికి తిరిగివచ్చి స్వ రాష్ట్రంలో  వ్యవసాయభివృద్ధికై కృషిచేశారు. జాతీయ భావాలు కలిగిన చంద్రమౌళి  కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనారు. బాల్యం నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే మక్కువ, దేశ భక్తి కలిగిన చంద్రమౌళి 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయోద్యమాలలో  పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.  చంద్రమౌళి 1937, 1946లో ఉమ్మడి మదరాసు రాష్ట్రం 1955 , 1962లలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై నారు. మద్రాసు ప్రావిన్సులో రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజ మంత్రి వర్గంలోనూ ,మద్రాసు నుండి విడిపోయిన తరువాత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం లో బెజవాడ గోపాలా రెడ్డి మంత్రి వర్గం లోను, ఆతరువాత  సంజీవయ్య మంత్రి వర్గం లో  మంత్ర...

Padma Bhushan Moturi Satyanarayana (Freedom fighter - MP)

Moturi Satyanarayana (2 February 1902 – 6 March 1995) was an Indian freedom fighter alongside Mohandas Gandhi until 1947 and then a member of the Constituent Assembly of India which drafted the Indian Constitution. He was a nominated member of the Rajya Sabha (the Upper House in the Indian government) until 1966. He was instrumental in making Hindi an official language in the Indian Constitution, while tolerating the other major Indian languages. He devoted his later life to helping spread Hindi in South India. Moturi was born in Dondapadu village in the Krishna district of Andhra Pradesh, India. After his primary education, he studied English, Telugu, and Hindi at the National College in Machilipatnam, achieving a high proficiency in them. He joined the Dakshin Bharat Hindi Prachar Sabha as a volunteer and gradually became the Secretary and Principal Secretary of that organisation. A major mission in his life would be to efficiently promote the growth of Hindi in South ...

స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి

మాగంటి అన్నపూర్ణాదేవి , స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వనిత, సమాజ సేవిక, రచయిత్రి. తన 27వ యేటనే మరణించిన ఈమె అప్పటికే  భారత స్వాతంత్ర పోరాటంలో   ప్రముఖమైన పాత్ర నిర్వహించి మహాత్మా గాంధీ మన్ననలు పొందింది. ఈమె భర్త   మాగంటి బాపినీడు   దక్షిణాదిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులలో ఒకడు. అన్నపూర్ణాదేవి  1900  సంవత్సరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కలగర రామస్వామి, పిచ్చమ్మ దంపతులకు జన్మించింది. చిన్నతనంనుండి తన ప్రతిభను కనపరచింది.  ఏలూరు  కు చెందిన రాలి శేషగిరిరావు ఆమెకు గురువు, మార్గదర్శి. ఆదిపూడి సోమనాధరావు అనే కవి మరియు సంఘసంస్కర్త కూడా ఆమెపై ప్రభావం చూపాడు. మొదట్లో ఆమె ఇంటివద్దనే చదువుకొన్నది. తరువాత గుంటూరు మిషన్ స్కూలులో చదువుకొంది. తరువాత కలకత్తాలో బ్రహ్మ సమాజం బాలికల పాఠశాలలో చదివింది. ఆర్ధికంగా బలహీనులైన ఆమె తల్లిదండ్రులు ఎంతో శ్రమించి ఆమె విద్యాభ్యాసానికి అవుసరమైన ఖర్చులు భరించారు. కలకత్తాలో శ్రీమతి శకుంతలాదేవి, హేమచంద్ర సిర్కార్ వంటి విద్యావేత్తలు ఆమె చదువు, జీవితం రూపుదిద్దుకోవడంలో సహాయపడ్డారు. ఆమె క్రమశిక్షణా జీ...