కమ్మవారి సంఘాల ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో విద్యా సంస్థలు నడుపబడుతున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో కోవిల్పట్టి, సాత్తూరు, శివకాశి, తేని, అరుప్పుకోట్టై, టుటికోరిను ప్రాంతాలలో కమ్మవారి సంఘాలు ఎంతొ చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారు అత్యంత అభిమానధనులు, వీరు తమ సంఘాలను 'కమ్మ సంఘం' అని ఏక వచనంలో మన రాష్ట్రంలో పిలుచుకొనే విధంగా కాకుండా తమ సంఘాలని 'కమ్మవారి సంఘం' అని గౌరవంగా పిలుచుకుంటారు. కర్నాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా 'కమ్మవారి సంఘం'గా పిలుస్తారు.
ఈ జిల్లాలలో కమ్మవారు OBC కోటాలో ప్రభుత్వ విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారు ఎన్నో ఉన్నతమైన పదవులలో ఉన్నారు. 'సుప్రీం కోర్ట్' జడ్జీలుగా పనిచేసిన కమ్మవారిలో తమిళనాడు కమ్మవారే ఎక్కువ.
ఈ ప్రాంతాలలో కమ్మవారి సంఘాలచే 'కమ్మవారి' పేరుమీద నడుపబడుచున్న విద్యా సంస్థల వివరాలు.
తమిళనాడు
విద్యాలయాలు:
కమ్మవారి హైస్కూలు - విశ్వనాధపేరి - తిరునెల్వేలి జిల్లా
కమ్మవారి గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ - కోవిల్పట్టి
కమ్మవారి ప్రైమరీ స్కూల్ - అరుప్పుకోట్టై
కమ్మవారి హయ్యర్ సెకండరీ స్కూల్ - కలుగుమలై - టుటికోరిను
కమ్మవారి ప్రైమరీ స్కూల్ - పి.దొరైసామిపురం - ఒట్టపిదారం
తేని కమ్మవారి సంఘం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ - తేని.
కళాశాలలు:
తేని కమ్మవారి సంఘం కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్ - తేని
తేని కమ్మవారి సంఘం పాలిటెక్నిక్ కాలేజీ - తేని
తేని కమ్మవారి సంఘం టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - తేని
ఇంజనీరింగ్ కళాశాలలు:
తేని కమ్మవారి సంఘం ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ - తేని
బెంగుళూరు:
కమ్మవారి సంఘం కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సు - బెంగుళూరు
కమ్మవారి సంఘం పాలిటెక్నిక్ కాలేజీ - బెంగుళూరు
కమ్మవారి సంఘం ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ - బెంగుళూరు

Comments