వార్తా చానళ్ళ తాజా TRP రేటింగ్స్ లో TV5 న్యూస్ ఛానల్ TV9 తో పోటీపడే స్థాయికి చేరింది.
ఈ వారం విదులైన TRP రేటింగ్స్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు TV9 - 19.91, TV5 - 12.36, ETV2 - 12.85, NTV - 8.09 పాయింట్లు పొందాయి.
శనివారం TV9 - 12.49, TV5 - 10.36, ETV2 - 9.77, NTV - 4.81, పాయింట్లు, ఆదివారం రోజు TV9 - 15.96, TV5 - 12.71, ETV2 - 11.37, NTV - 7.71 పాయింట్లు పొందాయి.
హైదరాబాద్ మెట్రోలో తాజా రేటింగ్స్ లో TV5 నెంబర్-1, స్థానంలో ఉంది. TV9 కు రెండవ స్థానమే దక్కింది.
TV5 చానల్ని అత్యున్నత స్థాయిలో నిలపటానికి BR నాయుడు, కొమ్మినేని శ్రీనివాస రావు, చేస్తున్న కృషి ఫలించినట్లే కనిపిస్తోంది.
TV9 ఆధిపత్యానికి TV5 నుండి ముప్పు ఎదురుకానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ETV2 మూడో స్థానానికి పడిపోయింది.
NTV పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పనికిమాలిన వార్తలు, అసత్య సర్వేలు ప్రసారం చేస్తూ వీక్షకులలో విశ్వసనీయత పోగొట్టుకుంది, TRP రేటింగ్స్ పాయింట్ల పట్టికలో బాగా వెనుకబడి ఉంది.
వినొదభరిత చానళ్ళ విభాగంలో Gemini TV ఇతర చానళ్ళు అందుకోలేని విధంగా తిరుగులేని పాయింట్ల ఆధిక్యత సాధించింది. రెండవ స్థానానికి ETV, MAA TV పోటీ పడుతున్నాయి.

Comments