తెలుగు ప్రింట్ మీడియా రంగంలో కమ్మవారిదే పైచేయి. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన 'ఈనాడు' 'ఆంధ్ర జ్యోతి' దిన పత్రికలు కమ్మవారివే.
తెలుగు చలన చిత్ర రంగంలో కమ్మవారికి పోటీ లేనట్లే, తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కూడా కమ్మవారి ఆధిపత్యమే కొనసాగుతుంది. తెలుగులో మొట్ట మొదటి TV చానల్ 'జెమిని టీవీ' అక్కినేని కిరణ్ ప్రారంభించిందే, ఆ తరువాత మెజారిటీ వాటాను సన్ TV వారికి అమ్మివేయటం జరిగింది.
తెలుగులో రెండో TV చానల్ 'ETV', ఆ తరువాత వచ్చిన 'ETV2' ఈనాడు సారధి రామోజీరావు సారధ్యంలో వచ్చినవే. ఆ తరువాత వచ్చిన 'టీవీ9' చానల్ ప్రారంభించడంలో ముఖ్య పాత్ర వహించిన ఆ చానల్ CEO 'రవి ప్రకాష్' కూడా కమ్మవారే.
MAA టీవీలో నిన్న మొన్నటి దాకా మెజారిటీ వాటాలు కలిగిన 'నిమ్మగడ్డ ప్రసాద్', 'నాగార్జున' ఈ మధ్యనే తమ వాటాలో ఎక్కువ భాగం 'SONY' టీవీకి అమ్మివేసారు.
'NTV', 'భక్తీ టీవీ', 'వనిత' చానల్స్ వ్యవస్థాపకుడు' తుమ్మల నరేంద్రనాథ్ చౌదరి', 'TV5' చానల్ వ్యవస్థాపకులు 'బొల్లినేని ఆర్ నాయుడు' కమ్మవారే.
ఇటివలనే ప్రారంభించిన 'LOCAL TV' చానల్ చలసాని అశ్వనిదత్' కుమార్తె 'స్వప్న దత్' సారధ్యంలో నడుస్తుంది.
త్వరలో 'నార్నే గ్రూప్' ఆధ్వర్యంలో 'STUDIO 1', 'STUDIO N' టీవీ లు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ సారధ్యంలో వచ్చే మార్చి నాటికి న్యూస్ చానల్ రాబోతుంది. రామానాయుడు, నాగార్జున కూడా TV చానల్ ప్రారంభించే ప్రయత్నాలలో ఉన్నారు.
'Telugu one' రవిశంకర్ www.teluguone.com లో తొలి తెలుగు ఇంటర్నెట్ టీవీ చూసే అవకాశం ప్రపంచంలో తెలుగు వారందరికీ కల్పించారు.
ప్రస్తుతం కొన్ని తెలుగు చానల్స్ ఇతర భాషల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి (సన్, జీ). తెలుగు వారిచే నడుపబడుతున్న చానల్స్ లో మూడు వంతుల పైగా చానల్స్ కమ్మవారివే..

Comments