APCC కొత్తగా ఏర్పాటు చేసిన కార్యవర్గంలో ముగ్గురు కమ్మవారికి నాదెళ్ళ మనోహర్, ఘట్టమనేని అది శేషగిరి రావు, వసంత నాగేశ్వర రావు లకు స్థానం కల్పించారు. తద్వారా కమ్మవారికి కాంగ్రెస్ పార్టీలో సమున్నత స్థానం ఉందని నమ్మించటానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు, ప్రభుత్వంలో కీలకమైన పదవులు తమ కులం వారికి కట్ట బెట్టిన ఈ కమ్మ కులం వ్యతిరేక ముఖ్యమంత్రి ఇప్పుడు పనికిరాని పార్టీ పదవులు 'కుక్క బిస్కెట్లు' విసిరినట్లుగా తన చెంచాలకు విసిరి 'కమ్మవారిని' దువ్వేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టికి కమ్మవారి పట్ల నిజంగా ప్రేమే ఉంటె, మంత్రి వర్గంలో కీలకమైన పదవులు కొన్ని కమ్మవారికి ఇచ్చి, కమ్మవారు అధికంగా ఉండే కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాలలో కేంద్రియ విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. కమ్మ IAS, IPS అధికారులను అప్రధానమైన పదవులలో కాకుండా ముఖ్యమైన పదవులలో నియమించవచ్చు.
కమ్మవారి సంస్థలపైన అకారణమైన దాడులను, కక్ష సాధింపు చర్యలను నిలిపి వేసినట్లయితే కమ్మవారికి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం కలుగుతుంది.
ఎప్పుడు కమ్మ సంఘాల సమావేశాలకు హాజరు కాని అది శేషగిరి రావు, వసంత నాగేశ్వర రావు వంటి వారికి పదవులు కట్టబెడితే కమ్మవారికి ఒరిగేదేమీ లేదు. నాదెళ్ళ మనోహర్ లాంటి వాళ్ళు కొంత నయం. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కమ్మవారిలో ఏకైక మగాడు 'మాగంటి బాబు', మిగిలిన కమ్మవారందరూ ఈ ముఖ్యమంత్రికి చెంచా గాళ్ళే.
కాంగ్రెస్ పార్టీ తమ అవసరాలు తీర్చుకోవటానికి ఎవ్వరికైనా ఎర వేస్తుంది, ఆశలు చూపుతుంది, అవసరం తీరిపోయిన తరువాత మొండి చేయి చూపుతుంది. గత ఎన్నికలలో 'ప్రత్యెక తెలంగాణా' వాదంతో TRS పార్టీ తో పొత్తు పెట్టుకుని, ఆ తరువాత తెలంగాణా అంశాన్ని మర్చిపోవటమే కాకుండా, TRS పార్టీని చీల్చింది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కుయుక్తులని నమ్మి మోసపోవటానికి ఈ రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా కమ్మవారు సిద్ధంగా లేరు.

Comments