రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించిన స్వార్ధపరులు ప్రస్తుత తరుణంలో స్వప్రయోజనం కోసం వలస బాట పట్టారు. కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు కొత్త కొత్త నినాదాలతో, కొత్త కొత్త హామీలతో కొత్త పార్టీలు ఏర్పాటు చేసి తమ కులం వాళ్ళని కూడగట్టి, ఇతర కులాల వాళ్లకి ఎర వేసి, తాము అందలాలు ఎక్కాలని చూస్తున్నారు.
గత నాలుగున్నర్ర సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం రాజకీయంగా, ఆర్ధికంగా, అన్నిరంగాలలో కమ్మవారిని అనచివేస్తూ, అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. మన కులాన్ని అడ్డంపెట్టుకుని మన కులానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొంతమంది ప్రముఖులు దేవినేని నెహ్రూ, రాయపాటి సాంబశివ రావు, కృష్ణ, మోహన్ బాబు, పురందేశ్వరి, లగడపాటి రాజగోపాల్ వంటి వారు రాజశేఖర రెడ్డి తో కుమ్ముక్కై , తమ స్వలాభం చూసుకుని ఆర్ధికంగా లబ్ది పొందుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి మరలా తన కపట నాటకానికి తెరలేపుతున్నాడు. కమ్మవారిని మచ్చిక చేసుకోటానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కమ్మవారిని ప్రలోభపెట్టి తెలుగు దేశానికీ, ఆ పార్టీలో ప్రముఖమైన కమ్మ నాయకులకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నాడు.
మన కులంలోనే కొంతమంది స్వార్ధపరులు పదవులకోసం నిన్న మొన్నటి దాకా మనకు ప్రత్యర్దులుగా ఉన్నవారితో చేతులు కలిపి మనకు వ్యతిరేకంగా పోటి చేసి ప్రత్యర్ధులకు ప్రయోజనం చేకుర్చతానికి సిద్ధంగా ఉన్నారు, వీరి పట్ల మనందరం జాగరూకతొ ఉండాలి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో కమ్మవారికి లాభం చేయకపోయినా నష్టం మాత్రం చేయలేదు. తెలుగు దేశం పాలనలో మనం అందలాలేక్కకపోయినా, అణచివేతకు మాత్రం గురి కాలేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నందమూరి వంశానికి లభిస్తున్న ప్రాధాన్యం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది అనటంలో సందేహం ఏమాత్రం లేదు. గతంలో తెలుగు దేశం పార్టీకి దూరమైన కమ్మవారు, నందమూరి అభిమానులు కూడా ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి మద్దతు పలకవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మనలో అనైక్యత సృష్టించి, మనల్ని విడతీసి తద్వారా మనల్ని బలహీనుల్ని చేయాలనుకోనేవారిని గుర్తించి వారికి సరైన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉందాము.
కాంగ్రెస్ పార్టీ, ప్రజా రాజ్యం పార్టీలు అధికారంలోకి వస్తే కొంతమంది కమ్మవారికి ప్రయోజనం కలుగుతుందేమో కాని, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తేనే కమ్మవారికి రక్షణ ఉంటుంది.
'మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, మన కులాన్ని వ్యతిరేకించే వాళ్లకి మాత్రమె వ్యతిరేకం'.
"తెలుగుదేశాన్ని బలపరుద్దాము... మన ప్రయోజనాలని పరిరక్షించు కుందాము......"

Comments