ప్రస్తుత తరుణంలో ఓటర్లంతా ప్రాంతాల, మతాల, కులాల వారీగా చీలి పొయారు. రాజయకీయ పార్టీలు కూడా కొన్ని కులాలవారిని ఆకర్షించే విధంగా వారి పార్టీ మానిఫెస్టోలో తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీలొ ఒక కులం వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండి, మొదటి నుండి అదే కులం వారికి పార్టీలో, ప్రభుత్వంలో కీలక మైన పదవులు లభించాయి. 'తెలుగు దేశం' పార్టీ ఏర్పడక ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న 'ఉభయ కమ్యునిస్ట్' పార్టీల్లొ 'కమ్మ వారి' ఆధిపత్యం ఎక్కువగా ఉంది.
తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు ఆంద్ర రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు, కమ్యునిస్ట్ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షం కాలేక పోయాయి. యన్.టి.ఆర్ సారధ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదిగింది.
అప్పటి వరకు అధికారానికి, ముఖ్యమైన పదవులకు దూరంగా ఉన్న కులాల వారికి మొదటి సారిగా ప్రాతినిధ్యం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ, రెడ్డి కులాల వారితో పాటు కాపు, గౌడ, యాదవ మొదలైన వెనుకబడిన కులాల వారితోపాటు SC లకు కూడా సమానమైన ప్రాతినిధ్యం లభించింది, వారికి ప్రభుత్వంలో మొదటి సారిగా పలు కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి.
రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం కాపు, వెనుకబడిన కులాల వారికి మంత్రివర్గంలో పెద్ద పీట వేసింది, కమ్మవారికి, రెడ్డి వర్గం వారికి కూడా ప్రాధాన్యత కలిగిన పదవులే దక్కాయి. తెలుగుదేశం ప్రభుత్వం రెండవసారి కూడా అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి రావటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధినాయకత్వం, ఓ ప్రధాన వర్గం కలిసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా 'కమ్మ పార్టీ' అనే ముద్ర వేసి, విజయవాడ పట్టణంలో కేవలం ఒక రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు బూచిగా చూపి వాటికి కులం రంగు పులిమి 'కాపు' వర్గాన్ని తెలుగుదేశం పార్టీ కి దూరం చేసేవిధంగా పావులు కదిపి సఫలీకృతం అయింది. కోతి, రొట్టె ముక్క సామెతగా ఆ వర్గం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బలంగా ఉన్న కమ్మ, కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టి మరల అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీలో మరల తమ హవాను కొనసాగించిన ఆ వర్గం, ప్రధాన మంత్రిత్వ శాఖలను తమ వర్గం వారి వద్దే ఉంచుకుని, అధికార, అనధికార పదవులన్నీ తమ వారికే కేటాయించుకుని మిగిలన కులాల వారికి అప్రధాన శాఖలు కేటాయించి తమ హవాను కొనసాగించారు. 'రాజశేఖర రెడ్డి' మరణం తరువాత ముఖ్యమంత్రి పదివిని పొందిన 'రోశయ్య' ను ఆ పదవినుంచి దించే వరకు ఆ వర్గం వారు నిద్ర పోకుండా కాంగ్రెస్ అధిష్టాన వర్గంపై వత్తిడి తెచ్చి సఫలీకృతులయ్యారు. ప్రభుత్వం పడిపోయే సమయంలో 'కాపు' వర్గాన్ని అక్కున చేర్చుకున్నామని 'కలరిచ్చి' వారికి రొట్టిముక్కతో సరిపెట్టి 'బిరియాని' మాత్రం ఆ వర్గం వారే లాగించారు.
చంద్రబాబు నాయుడు సారధ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆ వర్గం వారికే ప్రాధాన్యం లభించింది, ఆతరువాత స్థానం కాపు, బి.సి వర్గాల వారికి దక్కింది. కమ్మవారికి సమానమైన ప్రాధాన్యం లభించిందే తప్ప అధిక ప్రాధాన్యం ఏమి లభించలెదు. ఒక విధంగా చూస్తే రామారావు ప్రభుత్వంలో 'కమ్మవారికి' లభించిన ప్రాధాన్యత లో సగం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కమ్మవారికి లభించలెదు. ఈ విషయం అన్ని కులాల వారు, పార్టీల వారు కూడా ఒప్పుకుంటారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా చేసిన ఓ ప్రధాన వర్గం వారు ఆ వర్గం వారి ప్రయోజనాలను అడ్డగోలుగా నెరవేర్చారు. అంతవరకూ పర్వాలేదు కాని, రాజశేఖర రెడ్డి, ఆ తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం 'కమ్మవారిని' అణచివేసే కార్యక్రమాలెన్నో చేశారు. వీటిలో ముఖ్యమైనది నియోజకవర్గాల పునర్విభజన, అనాదిగా కమ్మవారి జనాభా అధికంగా ఉన్న నందిగామ, పామర్రు, ఎర్రగొండపాలెం, ప్రత్తిపాడు, వేమూరు, చింతలపూడి, కొండేపి, మధిర మొదలైన అసెంబ్లీ నియోజకవర్గాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లా పరిషత్తులను రిజర్వేషన్ కేటగిరి లోకి మార్పించారు.
పొరుగు రాష్ట్రము కర్ణాటకలో కీలకమైన కాబినెట్ మంత్రిగా 'కమ్మవాడైన' 'కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు' , తమిళనాడులో జయలలిత మంత్రివర్గంలో ఇద్దరు కమ్మ మంత్రులు T.K.M చిన్నయ్య, బి.వి.రమణ ఉన్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క 'గల్లా అరుణ కుమారి' మాత్రమె ఒక అప్రధాన శాఖకు మంత్రిగా ఉంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు కమ్మవారు 'కావూరి సాంబశివరావు, పురందేశ్వరి మంత్రులుగా ఉన్నారంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కమ్మవారికి యెంత అన్యాయం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
ఏ పార్టీ కాని, ప్రభుత్వం కాని, ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో ప్రాధాన్యత ఇవ్వకూడదు, అదే సమయంలో కొన్ని కులాలనో, మతాలనో, ప్రాంతాలనో అణచివేసే, అన్యాయంచేసే విధంగా నిర్ణయాలు తీసుకోగూడదు. చంద్రబాబు నాయుడు ఒకరకంగా తనపై కులం ముద్ర పడుతుందనే భయంతో అర్హులైన కమ్మవారికి కూడా కొన్ని కొన్ని సమయాలలో న్యాయం చేయలేక పోయాడు. ఈ విషయంలో చాలామంది కమ్మవారికి చంద్రబాబు నాయుడు పైన కోపం ఉంది, వీళ్ళు ఆ కోపం 'తెలుగుదేశం' పార్టీ పై చూపిస్తూ కమ్మ వ్యతిరేక పార్టీలైన వై.యస్సార్.సి.పీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు చేస్తున్నారు, దీని వలన మనకు నష్టమే తప్ప ప్రయోజనం లేదు. చంద్రబాబు నాయుడు పిరికితనంతోనో, భయంతోనొ కమ్మవారికి ప్రయోజం చేకూర్చే నిర్ణయాలు తీసుకోలేకపోయి ఉండవచ్చు కాని, కమ్మవారికి నష్టం చేకూర్చే, అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకోలేదు అనే విషయం మాత్రం మరువద్దు.
గత ముఖ్యమత్రుల్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి 'కమ్మవారిని' రాజకీయంగా, ఆర్ధికంగా ఎన్నో విధాలుగా దెబ్బతీశాడు. అయన ఇంకొంత కాలం బ్రతికి ఉంటే కమ్మవారు ఏ కర్ణాటక రాష్ట్రానికో, తమిళనాడు రాష్ట్రానికో వలస వెళ్ళవలసి వచ్చేది. ఆయన కొడుకు జగన్ అంతకంటే కరడు కట్టిన కమ్మ వ్యతిరెకి. కమ్మవారు బలంగా ఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం నుండి కమ్మవారికి ఏదో ఒకటి అరా సీట్లిచ్చి అసెంబ్లీలొ కమ్మవారి ప్రాతినిధ్యం నామ మాత్రం చేద్దామని కుట్ర పన్నాడు. కమ్మవారు బలంగా ఉన్న కృష్ణ జిల్లాలో కమ్మవారికి కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు, అదీ సిట్టింగ్ MLA ఉన్న 'గుడివాడ' మాత్రమె ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే వీడెంత కమ్మ విద్వేషో అర్ధమైపోతుంది. వీడి ఆలోచన ప్రకారం కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ MLA ల సంఖ్య రెండంకేలలోపే ఉండాలట. వీడి పార్టీ అధికారంలోకి వస్తే కమ్మవారి పరిస్థితి అధోగతే!
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒకే కులం పెత్తనం చేసే రోజులు పోయాయి, కాని ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, బి.జె.పి పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్దగా బలం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మేలు చేయకపోయినా, కీడు చేయని 'తెలుగుదేశం' పార్టీని మనమంతా బలపరిస్తే మనకు రాబోయే రోజుల్లో ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. మనం తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే ఏ పార్టీకి ఓటు వేసినా అది జగన్ కు ప్రయోజనం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడును చూసి కాకపోయినా కనీసం 'తెలుగుదేశం' పార్టీని చూసి ఓటు వేయండి. ప్రస్తుత తరుణంలో కొత్త రాష్ట్ర పునర్నిర్మాణంలో, అభివృద్ధిలొ చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి మనం అందరం తలా ఒక పార్టీని బలపర్చి పలుచన అయ్యే కంటే ఒక వివేకవంతమైన నిర్ణయం తీసుకుని 'తెలుగుదేశం' పార్టీని బలపరుద్దాము.

Comments