Skip to main content

కమ్మ హీరోలలో నిజమైన దమ్మున్న హీరో 'మహేష్ బాబు'

కమ్మ వారు, ముఖ్యంగా కమ్మ యువత ఎక్కువగా అభిమానించే హీరో జూనియర్ యన్.టి.ఆర్. కమ్మ యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ మరే కమ్మ హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. పాత తరం కమ్మవారు ఎక్కువగా రామారావును, కృష్ణను, నాగేశ్వర రావును అభిమానించే వారు.

ఆ తరువాత తరం వారు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను అభిమానించేవారు. ప్రస్తుత తరంలో కమ్మ యువత జూనియర్ యన్.టి.ఆర్ ను ఎక్కువగా అభిమానించటానికి ముఖ్య కారణం అతనిలో ఉన్న తాత యన్.టి.ఆర్ పోలికలు ఒక కారణమైతే, రెండో కారణం కమ్మవారిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అతన్ని పార్టీ వ్యక్తిగా భావించి అభిమానించి మద్దతు తెలియచేస్తున్నారు.

జూనియర్ యన్.టి.ఆర్ ను చాలా కాలం క్రితం వరకు నందమూరి కుటుంబం వారు తమ కుటుంబ సభ్యుడిగా భావించలేదు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అతన్ని నందమూరి కుటుంబం లో ఒకడిగా అందరిని ఒప్పించి, అతను కలలో కూడా ఉహించని విధంగా కొన్ని వందల కోట్ల కట్నమిచ్చి తన మేనకోడలి కూతురితో వివాహం జరిపించి అతనికి, అతని తల్లికి ఒక గుర్తింపు ఇచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చంద్రబాబు కాని, నందమూరి కుటుంబం కాని ఎంత పెద్ద తప్పు చేశారో అర్ధమౌతుంది. జూనియర్ యన్.టి.ఆర్ 'స్టూడియోN'  చానల్ ను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ ఛానెల్లో చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయటమే కాకుండా, కమ్మవారికి, తెలుగు దేశం పార్టీకి బద్ధ శత్రువైన 'జగన్'కు అతని పార్టీకి అనుకూలం గా భజన చేయటం చూస్తుంటే, 'కనకపు సింహాసనంబున శునకమును గూర్చుండబెట్టిన' అనే సామెత గుర్తుకు వస్తుంది.

నిజంగా, అతనికి కుటుంబ వివాదం ఏమైనా ఉంటె ఆ విషయాలు వాళ్ళతోనే తేల్చుకోవాలి కాని, ఇలా రోడ్డెక్కి కుటుంబాన్ని, పార్టీని రచ్చ చేయటం అతనికి కాని, అతని భవిష్యత్తుకు కాని మంచిది కాదు.

 తెలుగుదేశం పార్టీని, జూనియర్ యన్.టి.అర్ ను అభిమానించేవారు ఎందరో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, జూనియర్ యన్.టి.అర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరికి పార్టీ శ్రేయస్సు, మనుగడ ముఖ్యం తప్ప వ్యక్తుల శ్రేయస్సు ముఖ్యం కాదు.

ఒక్క సారి గతం లోకి వెళ్లి పరిశీలిస్తే, గతంలో కృష్ణ, నాగార్జున రాజశేఖర రెడ్డి విసిరిన 'కుక్క బిస్కెట్లకు' అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డికి చెక్క భజన చేశారు, వీరిని మనం కమ్మవారి శ్రేయోభిలాషులుగా ఎప్పుడూ భావించనవసరం లేదు.

కాని మనం ఇక్కడో విషయం నిశితంగా పరిశీలిస్తే కనుక, హీరో మహేష్ బాబు కు గతంలో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి ఎన్నో ప్రలోభాలు ఎరవేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావాలని, లేదా కనీసం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అతన్ని ప్రచారంలో అయినా వాడుకోవాలని చూశారు. మహేష్ బాబు తండ్రి కృష్ణకు 'రాజ్యసభ' సభ్యత్వం, అతని బాబాయికి MLC పదవి, ఇంకా ఆర్ధికంగా కొన్ని ప్రయోజనాలు ఇవ్వజూపినా 'మహేష్ బాబు' వారికి మద్దతు తెలియచేయటానికి కాని, తెలుగుదేశం పార్టీని విమర్సించ టానికి  కాని ఇష్టపడలేదు. వారి కోరిక కాదని అన్నందుకు తన ఇంటి మీద, స్టూడియో పైన 'ఆదాయపు పన్ను' శాఖ దాడులు చేయించినా చలించకుండా తన మాట మీదే నిలబడి ఉన్నాడు.

వివాద రహితుడు, తండ్రి మాటను కాదని 'కాంగ్రెస్' పార్టీని దూరం చేసిన 'మహేష్ బాబు' హీరోనా? లేక 'తండ్రి, తాత కలల సౌధం తెలుగుదేశం పార్టీని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్న 'హరికృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్ లు హీరోలా?

ఇప్పటికైనా ఆలోచించండి, కమ్మ హీరోల్లో నిజమైన హీరో ఎవరో! నటనలో 'దమ్ము' కాదు, చేతల్లో 'దమ్ము' చూపించేవాడే నిజమైన 'మగాడు'.

 కమ్మ వారిలో బాలకృష్ణ అభిమానులు బహిరంగంగా కాకపోయినా కనీసం బ్లాగ్స్ లో కాని, వెబ్ లో కాని రెండవ ప్రాధాన్యత ,మహేష్ బాబు' కు ఇస్తే బాగుంటుంది.

Comments

VENKATESH NAIDU said…
చాల బాగా చెప్పారు
Anonymous said…
YES SIR SURE EPPATINUNDI BALAYYA BABU TARVATA MAHESH BABUKE SECOND PREFERENCE ESTAM MA FRIENDS ANDARIKI KUDA CHEPTANU SIR
Anonymous said…
TAPPAKUNDA BALAYYA BABU TARVATA MAHESH BABUKE PRADHANYAM ESTANU SIR THANK U
Anonymous said…
Meeru cheppindhi 100% correct. Mahesh has following irrespective of caste. It would be good for him if we kammas don't attach caste color to him. Yeppatikaina kammas garvamga cheppukodhagina hero athaney....he will be the superstar of South India with highest market share.
K.Murali said…
hello...Mr Column Writer ...who told you that Harikrishna/Jr.NTR are damaging TDP.. its himself the party CEO is damaging the party by neglecting the NTR Family and party activists. He just depending on his 4-5 bhinami industrialists ....Just note down my point "TDP future lies with Jr.NTR only" not with lokesh/NBK".. these two people don't have the quality to handle a party and how to speak in public...Jr.NTR has got all qualities of Sr.NTR... CEO is neglecting with his selfish thoughts....Just thing twice in writing these type of columns
Kalyan said…
This is the most useless and baseless comment on NTR Jr. He did the canvasing for TDP in 2009. TDP is always a party of Nandamuri's. Chandrababu hijacked the party and he now wants his son Lokesh to rule the party. Mahesh Babu's mother-in-law is Congress minister. He, his dad and his step-mother and step-brother are in Jagan party. How come you and your site ignore this fact? Is this the direction you got from TDP office? All the Jagan fans and Reddy caste people are adoring Mahesh babu as their hero. Please go and check. The coverts are here in TDP who is trying to get Nandamuri's out of the party. Vennupotu malli modalayyindi.
narendra naidu said…
మీరు చెప్పింది చాలా కరెక్టు, క్యారెక్టరు లేని వాడు NTR Jr ... సొంత కుటుంబ సభ్యులే తనను పట్టించుకోనపుడు చేరదీసి తనకు ఒక స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది బాబు గారే ,,, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. నిజం గా దమ్ముంటే పార్టీలోనే ఉండి, పార్టీ ని తన చేతుల్లోకి తీసుకుని నడిపించాలి కాని, చేతకాని మూడోరకం మనుషుల్లాగా ..... కమ్మ కులస్తులను అనగదొక్కిన, హింసించిన, కిరాతకం గా చంపించిన రాజశేఖర్ రెడ్డి,, అతని కొడుక్కి మద్దతు ఇవ్వడమేమిటి. కమ్మ కులస్తులకు గాని, తెలుగు దేశం పార్టీ అధికారం లో రావడానికి కాని తీవ్రకృషి చేసిన రామోజీ రావు గారి లాంటి వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కున్నారు??? పరిటాల రవి గారిని ఎంత కిరాతకం గా చంపారు ... ఇలాంటి కమ్మ కుల వ్యతిరేకులకా NTR మద్దతు..... మన బ్లాగ్ లో కూడా కొందరు బాబు ని విమర్శిస్తూ.... NTR , హరికృష్ణ లే హీరో అంటున్నారు.... నిజం గా హీరో అయితే బాబు పార్టీ పగ్గాలు తీసుకున్నపుడు వీళ్ళ బలం ఏమయింది ???? పార్టీ పెట్టి డిపాసిట్టు కూడా తెచుకోలేకపోయిన హరికృష్ణ ని హీరో అంటుంటే నవ్వు వస్తోంది.
వీళ్ళకే అధికారం ఇచ్చుంటే ..కనీసం లక్ష్మీపార్వతి ని కూడా అడ్డుకోలేక పోయేవాళ్ళు...... ఇప్పుడు పార్టీ కి వ్యతిరేకం గా పని చేస్తే , రేపు రాజకీయాల్లోకి వచినపుడు ఏ మొహం పెట్టుకుని మనల్ని ఓట్లు అడుగుతారు ... ఇప్పటికే విలువలులేని, మానవత్వం లేని వాడు అని బాగా పాపులర్ అయ్యాడు NTR .. ఇది కులం మాట కాదు 90 % పైగా అభిమానుల మాట...
--
Partha sarathi said…
bokka... Mahesh ki anta scene ledu... nuvvu Mahesh fan anedi artam avutundi..... do not do this type of roumors against Jr NTR please
ravi said…
What U said is 100% correct, do not give preference to persons, give preference to party. Without CBN these two dogs (Hari Krishan & Jr. NTR) are not able to run the party for single day.
Unknown said…
hi, e column rasinalaki oka vishayam thelusaa Sr NTR ni apatlo krishna and co chala oppes chesaru. eppatkaina Jrntr a tdp ki dhikkuu, inko vishayam CBN eppudu kalapani nandamuri family ni ellections mundhu endhuku kalipadu jr.ntr with nandamuri family. tharavatha Jr.ntr or harikrishna emana party pagalu makay ivali ani koraraaa. ledhu... lokesh ni politics lo imp cheyali ani some posts icharu alagay ntr ki kuda emana isthay baguntundhi... adhi antay thappu aeindha mari ellections apudu pracharaniki matram ntr kavali a tharuvatha avasaram ledha. ntr ela putadu anadhi point kadu. okanoka time lo nandamuri kutumbam flops tho sathamatham avuthuntay thana talent tho evari support lekunda hits ichi family name ni nilabetina vadu Jr.ntr. Mahesh is a good hero but not tallented as jrntr. an open challenge mahesh ni okka pouranikam chesi hit cheyamanandi chalu. ipatiki epatiki NTR is the only name which rules.
chaithanya said…
Hi,2 all of our tdp fan's.ippativaraku nenu chadivina inni columns lo ardham ayindhi antey, mahesh babu is nutural about TDP,kani Jr.NTR kontha thanavanthu help chesdu so, manam iddari ni thapu patakudadu right, Sr.NTR vishayam lo naidu garu thappu cheyaledhu im not accepted it y b'coz wen sr.NTR again rules his party at dat time his health is not good .nd some blacksheeeps like laxmi parvathi is entered into his life nd some disturbences is der, we all r no about dat ,at dat situvation CBN handeled da party nd run's it successs fully. dat's my poenion.later he also runs party very success fully,aaa time lo CBN KANU KA AAPANI CHEYAKA POTHEY EE ROJU PRAJARAJAM la ga cong lo kalisipoyedhi kada,so CBN do his hard work 4 TDP we all r no dat ,manam andharam youth ,gossips kanna kuda manaki party importent kada so, manaam 2014 lo tdp rule lo ki ravali ani try cheddam.ala ani real hero ntr kadu mahesh kadu , manamey reall heros manam try chedam let we success in 2014,

Popular posts from this blog

Kamma Cine Heroes

1) N.T.Rama Rao 2) Akkineni Nageswara Rao 3) Gattamaneni Krishna 4) Sobhan Babu (Uppu Sobhana Chalapathi Rao) 5) Gummadi Venkatwsara Rao 6) Maganti Murali Mohan 7) Manchu Mohan Babu 8) Kongara Jaggayya 9) Giri babu (Yerra Seshagiri Rao) 10) Sridhar Surapaneni  11) Madala Ranga rao 12) Nandamuri Bala Krishna 13) SaiChand Tripuraneni 14) Akkineni Nagarjuna 15) Daggubati Venkatesh 16) Gadde Rajendra Prasad 17) Raja Sekhar (Kasukurthi) 18) Daggubati Raja 19) Bhagya Raj 20) Nandamuri Hari Krishna 21) Veeramachineni Jagapathi Babu 22) Meka Srikanth 23) Vadde Naveen 24) Tottempudi Venu 25) Gattamaneni Mahesh Babu 26) Junior. N.T.R 27) Sivaji Sontineni 28) Nandamuri Taraka Ratna 29) Nandamuri Kalyanaram 30) Yarlagadda Sumanth 31) Tottempudi Gopi Chand 32) Manchu Vishnu Vardhan 33) Manchu Manoj 34) Edara Naresh 35) Edara Aryan Rajesh 36) Ram Pothineni  37) Myneni Sarvanand 38) Daggubati Rana 39) Akkineni Naga Chaitanya 40) Nani (Ghanta Naveen Kum...

Kamma Movie Directors

List of Kamma Movie Ditrectors 1) Gudavalli Ramabrahmam 2) Akkineni Lakshmi Vara Prasad (LV Prasad) 3) Kovelamudi Bapayya 4) Veeramachineni Madhusudhana Rao 5) Kovelamudi S.Prakasa Rao 6) Kolli Pratyagatma 7) G.Sambasiva Rao 8) Tammareddy Krishnamurthy 9) Mannava Balayya 10) Tatineni Prakasa Rao 11) Tatineni Rama Rao 12) Tatineni Prasad 13) Kovelamudi Raghavendra Rao 14) Gutta Ramineedu 15) Kolli Hemambaradhara Rao  16) Uppalapati Visveswara Rao 17) Tripuraneni Maharadhi 18) Tripuraneni Gopichand 19) Tottempudi Krishna 20) Madala Ranga Rao 21) Siva Nageswara Rao 22) Uppalapati Narayana Rao 23) P.Sarat 24) A.Mohan Gandhi 25) Bezawada Gopal 26) T.Kranthi Kumar 27) Maganti Vijaya Bapineedu 28) Tammareddy Bharadwaj 29) Akkineni Kutumba Rao 30) K.Vasu 31) Edara VV Satyanarayana 32) Muppalaneni Siva 33) Yalamanchili VS Chowdary 34) Theja Jasti 35) Sreenu Vytla 36) Koduri Srisaila Sri Rajamouli 37) Vemulapalli Srikanth 38) AS Ravikumar Chowdary 39)...

Arcot N. Veeraswami, 6 times MLA, Minister, No:3 in DMK

Arcot N. Veeraswami was a former minister for electricity in the state of Tamil Nadu. He was born in Kuppadichatham village in North Arcot district in Tamil Nadu on 21 April 1937 to Narayanasamy Naidu and Jeyammal couple. He has finished his school education before he actively engaged in politics. He was sworn in as Minister of the Govt of Tamilnadu thrice during 1989, 1996 and 2006 as Food Minister, Minister for Health and Electricity and As Electricity Minister respectively. Veerasamy has had a slow and steady rise in Tamil Nadu politics. The treasurer of the Dravida Munnetra Kazhagam (DMK), who, years ago, worked as a clerk in the state electricity board, was handpicked by DMK founder, C N Annadurai, as a candidate for the Arcot constituency in 1967. Since then, he has not looked back, gaining fame for his abilities to balance an acrid tongue with an uncanny talent to dissolve simmering tensions. He worked for the Dravida Munnetra Kazhagam Party and rose in the ra...

List of Kamma Chief Ministers & Governors

Sri.Edpuganti RaghavendraRao List of Kamma Chief Ministers: 1. Bollini Munuswamy Naidu:  (Primie Minister) Chief Minister of Madras State - 1930-34 2. Sir.E.Raghavendra Rao:  Chief Minister of Madhya Pradesh (Central Province ) - 1936-37 3. Nandamuri Taraka Rama Rao: Chief Minister of Andhra Pradesh during 1983, 1984-89 and 1994-1995 4. Nadendla Bhaskara Rao: Chief Minister of Andhra Pradesh - 1984 5. Nara Chandra Babu Naidu: Chief Minister of Andhra Pradesh during (1995-99 1999-2004) and 2014-  List of Kamma Governors: 1. Sir.Edpuganti .Raghavendra Rao, Governor, Central Province and Berar (1935-36) 2. P.Ramachandran (Tamilnadu), Governor, Kerala (1982-88) 3. P.S.Rama Mohana Rao, Governor, Tamilnadu (2002-2004) 4. Vadlapatla.Rama Devi, Governor, Himachal Pradesh (1997-99) Karnataka (1999-2005) 5. Kambhampati Haribabu Governor, Mijoram (2021 - 

List of 30 Kamma Billionaires and rankings

The IIFL Wealth Hurun India Rich List 2021 shows that India has more than 1,000 individuals who have a net worth of  ₹ 1,000 crore or more across 119 cities. The cumulative wealth in the country has gone up by 51 per cent, while the average wealth has also increased by 25 per cent, the report by Hurun India said. 30 Kamma business and industrialists finds place in the list from AP, Tamilnadu, Karnataka and Maharashtra. 14. Murali Divi Rs76,000 crores Divis Laboratories 179. Venkateswarlu Jasti 9,600 crores Suven Pharma  190. Veeraiah Chowdary Nannapaneni 9,100 crores NATCO Laboratories  209. Chava Satyanarayana 8,400 crores Laurus Labs 264. Satya Nadella 6,200 crores Microsoft 368. Mandava PrabhakaraRao 4,300 crores Nuziveedu seeds 377. Ella KrishnaMurthy 4,100 crores Bharat Biotech 384. Doppalapudi Bhaktavatsala Rao 4000 crores Privi Speciality Chemicals 398. Galla Ramachandra Naidu  3,900 crores Amara Raja Batteries  398. Chinta VisveswaraRao 3,900 crores...

Bhavanam Jayaprada passed away

Bhavanam Jayaparada (77), ex-State Minister (was a Kamma, native of Brahmana Koduru-Guntur district) and wife of former Chief Minister Bhavanam VenkataramReddy   died in Hyderabad on Saturday.  She was the Minister for Power for some time in 1973 in P.V.Nar masimhaRao cabinet , She was elected twice ( 1967,72 ) as MLA from Vinukonda . Jayaprada is survived by two daughters.

Kamma IAS officers

Kamma IAS officers (Past and Present) 1. Velagapudi Ramakrishna - ICS 2. Srinivasan (Father of Ex.Minister Y.Sita Devi) - ICS 3. Narne Venkataswamy Naidu 4. Padmasri Challagulla Narasimham 5. V. Adiseshayya 6. Mothukuri Kotaiah 7. Kanumilli Subba Rao 8. B.N.Yugandhar 9. Paidi Lakshmi Sanjeeva Reddi 10. Polavaram Vanamali 11. Tummala Ramamohana Rao 12. Nagabhairava Jayaprakash Narayan 13. Muddana Sambasiva rao 14. A.Vanajakshi 15. Kantipudi Padmanabhaiah 16. Dandamudi Venkata Rayudu 17. Mikkilineni Vinayaka Rao 18. Kaja Rathna Kishore 19. Kamineni suryanarayana 20. Movva Tirumala Krishna Babu 21. Kakarla Usha 22. Nimmagadda Ramesh Kumar 23. Patibandla Ashok Babu 24. Katamaneni Bhaskar 25. Muddana Ravichandra 26. Mukkamala.G.Gopal 27. Bollineni Rajagopal Naidu 28. Ganta Ramesh Kumar 30. Adusumilli Rajmouli 31. Jujjuvarapu Balaji 32. Kakumanu Sivaprasad 33. Ravella Vineel Krishna 34. Maddineni Tulasi 35. Vemuri.Usha Rani 36. G.Sai Prasad 37. Gogineni L...

L.G. Varadarajulu founder of ELGI Group (Asia's largest manufacturer of air compressors)

L.G. Varadarajulu (December 15, 1928 - May 19, 2010) was born to legendary businessman LRG Naidu and Ranganayakiammal on December 15, 1928 in Kalangal. After completing his studies in automobile engineering at the Arthur Hope's College in Coimbatore, he joined his father's bus transport business in Tirupur. He started manufacturing of automobile garage equipment and air compressors in 1960. He served as the Chairman of the ELGI Group of Companies — Elgi Equipments, Elgi Rubber, Elgi Ultra Industries, and LG Balakrishnan & Bros. ELGI is today, the market leader and Asia's largest and world’s seventh-largest manufacturer of air compressors and automobile service station equipment. ELGI's products are used in a wide range of applications in areas ranging from mining, defence, transport, pharmaceuticals, power, oil, railways, chemicals, textiles, printing to ship building, paper, electronics, telecommunications, medical, food & beverages and plastics....

LRG Naidu - A Socially Responsible Entrepreneur - Donar

Lakshminaickenpalayam Ramaswamy Govindasamy Naidu ( 1894 - 1970 ) was born as the fourth child to Ramaswamy Naidu and Chinnasamy Ammal on the 7 th of January 1894. L.R.Govindasamy Naidu was popularly known as LRG Naidu and he was an entrepreneur with a vision which encompassed several aspects of commerce and social life. He was closely associated with the Industrial Scientist GD Naidu from his early days. LRG Naidu married Ranganayaki Ammal and couple made Tirupur their home from the year 1924. The couple was blessed with four dynamic sons and a daughter Vijayalakshmi who was married to V.N.Ramachandran of Premier Mills.   It was from Tirupur that he grew from good to great and he ensured that his enterprises and policies were built to last. His Vijayalakshmi Motor Service,City Mofussil Transports and Tirupur Karur Transports were headquartered at Tirupur and the other bus company Madura Public Conveyance from his stable had 40 buses and the operations where centered around D...

G.K. Devarajulu The textile city Architect of Coimbatore

The brothers who contributed substantially to the industrialisation of Coimbatore are G.K. Devarajulu and G.K. Sundaram . The sons of cotton merchant G.Kuppusamy Naidu, who also had a ginning unit, both evinced immense capability. Devarajulu, born in 1911, was a man with appetite for risks.     He set up the Lakshmi Mills at the age of just 21. As the machinery for the cotton units were imported from Europe under the impression that those from Japan were substandard, Devarajulu visited the factory in Japan to study whether the machinery would suit Indian requirements. Consequently all the machinery for his unit were imported from Japan. He also introduced the administrative system he found good in Japanese units. When Devarajulu and Mr. Sundaram joined Textool as shareholders in 1940, the company produced its first ring frame. Devarajulu joined hands with R.Venkataswamy Naidu of Peelamedu to set up the South India Viscose for which he imported m...