Skip to main content

కమ్మ హీరోలలో నిజమైన దమ్మున్న హీరో 'మహేష్ బాబు'

కమ్మ వారు, ముఖ్యంగా కమ్మ యువత ఎక్కువగా అభిమానించే హీరో జూనియర్ యన్.టి.ఆర్. కమ్మ యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ మరే కమ్మ హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. పాత తరం కమ్మవారు ఎక్కువగా రామారావును, కృష్ణను, నాగేశ్వర రావును అభిమానించే వారు.

ఆ తరువాత తరం వారు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను అభిమానించేవారు. ప్రస్తుత తరంలో కమ్మ యువత జూనియర్ యన్.టి.ఆర్ ను ఎక్కువగా అభిమానించటానికి ముఖ్య కారణం అతనిలో ఉన్న తాత యన్.టి.ఆర్ పోలికలు ఒక కారణమైతే, రెండో కారణం కమ్మవారిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అతన్ని పార్టీ వ్యక్తిగా భావించి అభిమానించి మద్దతు తెలియచేస్తున్నారు.

జూనియర్ యన్.టి.ఆర్ ను చాలా కాలం క్రితం వరకు నందమూరి కుటుంబం వారు తమ కుటుంబ సభ్యుడిగా భావించలేదు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అతన్ని నందమూరి కుటుంబం లో ఒకడిగా అందరిని ఒప్పించి, అతను కలలో కూడా ఉహించని విధంగా కొన్ని వందల కోట్ల కట్నమిచ్చి తన మేనకోడలి కూతురితో వివాహం జరిపించి అతనికి, అతని తల్లికి ఒక గుర్తింపు ఇచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చంద్రబాబు కాని, నందమూరి కుటుంబం కాని ఎంత పెద్ద తప్పు చేశారో అర్ధమౌతుంది. జూనియర్ యన్.టి.ఆర్ 'స్టూడియోN'  చానల్ ను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ ఛానెల్లో చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయటమే కాకుండా, కమ్మవారికి, తెలుగు దేశం పార్టీకి బద్ధ శత్రువైన 'జగన్'కు అతని పార్టీకి అనుకూలం గా భజన చేయటం చూస్తుంటే, 'కనకపు సింహాసనంబున శునకమును గూర్చుండబెట్టిన' అనే సామెత గుర్తుకు వస్తుంది.

నిజంగా, అతనికి కుటుంబ వివాదం ఏమైనా ఉంటె ఆ విషయాలు వాళ్ళతోనే తేల్చుకోవాలి కాని, ఇలా రోడ్డెక్కి కుటుంబాన్ని, పార్టీని రచ్చ చేయటం అతనికి కాని, అతని భవిష్యత్తుకు కాని మంచిది కాదు.

 తెలుగుదేశం పార్టీని, జూనియర్ యన్.టి.అర్ ను అభిమానించేవారు ఎందరో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, జూనియర్ యన్.టి.అర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరికి పార్టీ శ్రేయస్సు, మనుగడ ముఖ్యం తప్ప వ్యక్తుల శ్రేయస్సు ముఖ్యం కాదు.

ఒక్క సారి గతం లోకి వెళ్లి పరిశీలిస్తే, గతంలో కృష్ణ, నాగార్జున రాజశేఖర రెడ్డి విసిరిన 'కుక్క బిస్కెట్లకు' అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డికి చెక్క భజన చేశారు, వీరిని మనం కమ్మవారి శ్రేయోభిలాషులుగా ఎప్పుడూ భావించనవసరం లేదు.

కాని మనం ఇక్కడో విషయం నిశితంగా పరిశీలిస్తే కనుక, హీరో మహేష్ బాబు కు గతంలో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి ఎన్నో ప్రలోభాలు ఎరవేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావాలని, లేదా కనీసం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అతన్ని ప్రచారంలో అయినా వాడుకోవాలని చూశారు. మహేష్ బాబు తండ్రి కృష్ణకు 'రాజ్యసభ' సభ్యత్వం, అతని బాబాయికి MLC పదవి, ఇంకా ఆర్ధికంగా కొన్ని ప్రయోజనాలు ఇవ్వజూపినా 'మహేష్ బాబు' వారికి మద్దతు తెలియచేయటానికి కాని, తెలుగుదేశం పార్టీని విమర్సించ టానికి  కాని ఇష్టపడలేదు. వారి కోరిక కాదని అన్నందుకు తన ఇంటి మీద, స్టూడియో పైన 'ఆదాయపు పన్ను' శాఖ దాడులు చేయించినా చలించకుండా తన మాట మీదే నిలబడి ఉన్నాడు.

వివాద రహితుడు, తండ్రి మాటను కాదని 'కాంగ్రెస్' పార్టీని దూరం చేసిన 'మహేష్ బాబు' హీరోనా? లేక 'తండ్రి, తాత కలల సౌధం తెలుగుదేశం పార్టీని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్న 'హరికృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్ లు హీరోలా?

ఇప్పటికైనా ఆలోచించండి, కమ్మ హీరోల్లో నిజమైన హీరో ఎవరో! నటనలో 'దమ్ము' కాదు, చేతల్లో 'దమ్ము' చూపించేవాడే నిజమైన 'మగాడు'.

 కమ్మ వారిలో బాలకృష్ణ అభిమానులు బహిరంగంగా కాకపోయినా కనీసం బ్లాగ్స్ లో కాని, వెబ్ లో కాని రెండవ ప్రాధాన్యత ,మహేష్ బాబు' కు ఇస్తే బాగుంటుంది.

Comments

VENKATESH NAIDU said…
చాల బాగా చెప్పారు
Anonymous said…
YES SIR SURE EPPATINUNDI BALAYYA BABU TARVATA MAHESH BABUKE SECOND PREFERENCE ESTAM MA FRIENDS ANDARIKI KUDA CHEPTANU SIR
Anonymous said…
TAPPAKUNDA BALAYYA BABU TARVATA MAHESH BABUKE PRADHANYAM ESTANU SIR THANK U
Anonymous said…
Meeru cheppindhi 100% correct. Mahesh has following irrespective of caste. It would be good for him if we kammas don't attach caste color to him. Yeppatikaina kammas garvamga cheppukodhagina hero athaney....he will be the superstar of South India with highest market share.
K.Murali said…
hello...Mr Column Writer ...who told you that Harikrishna/Jr.NTR are damaging TDP.. its himself the party CEO is damaging the party by neglecting the NTR Family and party activists. He just depending on his 4-5 bhinami industrialists ....Just note down my point "TDP future lies with Jr.NTR only" not with lokesh/NBK".. these two people don't have the quality to handle a party and how to speak in public...Jr.NTR has got all qualities of Sr.NTR... CEO is neglecting with his selfish thoughts....Just thing twice in writing these type of columns
Kalyan said…
This is the most useless and baseless comment on NTR Jr. He did the canvasing for TDP in 2009. TDP is always a party of Nandamuri's. Chandrababu hijacked the party and he now wants his son Lokesh to rule the party. Mahesh Babu's mother-in-law is Congress minister. He, his dad and his step-mother and step-brother are in Jagan party. How come you and your site ignore this fact? Is this the direction you got from TDP office? All the Jagan fans and Reddy caste people are adoring Mahesh babu as their hero. Please go and check. The coverts are here in TDP who is trying to get Nandamuri's out of the party. Vennupotu malli modalayyindi.
narendra naidu said…
మీరు చెప్పింది చాలా కరెక్టు, క్యారెక్టరు లేని వాడు NTR Jr ... సొంత కుటుంబ సభ్యులే తనను పట్టించుకోనపుడు చేరదీసి తనకు ఒక స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది బాబు గారే ,,, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. నిజం గా దమ్ముంటే పార్టీలోనే ఉండి, పార్టీ ని తన చేతుల్లోకి తీసుకుని నడిపించాలి కాని, చేతకాని మూడోరకం మనుషుల్లాగా ..... కమ్మ కులస్తులను అనగదొక్కిన, హింసించిన, కిరాతకం గా చంపించిన రాజశేఖర్ రెడ్డి,, అతని కొడుక్కి మద్దతు ఇవ్వడమేమిటి. కమ్మ కులస్తులకు గాని, తెలుగు దేశం పార్టీ అధికారం లో రావడానికి కాని తీవ్రకృషి చేసిన రామోజీ రావు గారి లాంటి వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కున్నారు??? పరిటాల రవి గారిని ఎంత కిరాతకం గా చంపారు ... ఇలాంటి కమ్మ కుల వ్యతిరేకులకా NTR మద్దతు..... మన బ్లాగ్ లో కూడా కొందరు బాబు ని విమర్శిస్తూ.... NTR , హరికృష్ణ లే హీరో అంటున్నారు.... నిజం గా హీరో అయితే బాబు పార్టీ పగ్గాలు తీసుకున్నపుడు వీళ్ళ బలం ఏమయింది ???? పార్టీ పెట్టి డిపాసిట్టు కూడా తెచుకోలేకపోయిన హరికృష్ణ ని హీరో అంటుంటే నవ్వు వస్తోంది.
వీళ్ళకే అధికారం ఇచ్చుంటే ..కనీసం లక్ష్మీపార్వతి ని కూడా అడ్డుకోలేక పోయేవాళ్ళు...... ఇప్పుడు పార్టీ కి వ్యతిరేకం గా పని చేస్తే , రేపు రాజకీయాల్లోకి వచినపుడు ఏ మొహం పెట్టుకుని మనల్ని ఓట్లు అడుగుతారు ... ఇప్పటికే విలువలులేని, మానవత్వం లేని వాడు అని బాగా పాపులర్ అయ్యాడు NTR .. ఇది కులం మాట కాదు 90 % పైగా అభిమానుల మాట...
--
Partha sarathi said…
bokka... Mahesh ki anta scene ledu... nuvvu Mahesh fan anedi artam avutundi..... do not do this type of roumors against Jr NTR please
ravi said…
What U said is 100% correct, do not give preference to persons, give preference to party. Without CBN these two dogs (Hari Krishan & Jr. NTR) are not able to run the party for single day.
Unknown said…
hi, e column rasinalaki oka vishayam thelusaa Sr NTR ni apatlo krishna and co chala oppes chesaru. eppatkaina Jrntr a tdp ki dhikkuu, inko vishayam CBN eppudu kalapani nandamuri family ni ellections mundhu endhuku kalipadu jr.ntr with nandamuri family. tharavatha Jr.ntr or harikrishna emana party pagalu makay ivali ani koraraaa. ledhu... lokesh ni politics lo imp cheyali ani some posts icharu alagay ntr ki kuda emana isthay baguntundhi... adhi antay thappu aeindha mari ellections apudu pracharaniki matram ntr kavali a tharuvatha avasaram ledha. ntr ela putadu anadhi point kadu. okanoka time lo nandamuri kutumbam flops tho sathamatham avuthuntay thana talent tho evari support lekunda hits ichi family name ni nilabetina vadu Jr.ntr. Mahesh is a good hero but not tallented as jrntr. an open challenge mahesh ni okka pouranikam chesi hit cheyamanandi chalu. ipatiki epatiki NTR is the only name which rules.
chaithanya said…
Hi,2 all of our tdp fan's.ippativaraku nenu chadivina inni columns lo ardham ayindhi antey, mahesh babu is nutural about TDP,kani Jr.NTR kontha thanavanthu help chesdu so, manam iddari ni thapu patakudadu right, Sr.NTR vishayam lo naidu garu thappu cheyaledhu im not accepted it y b'coz wen sr.NTR again rules his party at dat time his health is not good .nd some blacksheeeps like laxmi parvathi is entered into his life nd some disturbences is der, we all r no about dat ,at dat situvation CBN handeled da party nd run's it successs fully. dat's my poenion.later he also runs party very success fully,aaa time lo CBN KANU KA AAPANI CHEYAKA POTHEY EE ROJU PRAJARAJAM la ga cong lo kalisipoyedhi kada,so CBN do his hard work 4 TDP we all r no dat ,manam andharam youth ,gossips kanna kuda manaki party importent kada so, manaam 2014 lo tdp rule lo ki ravali ani try cheddam.ala ani real hero ntr kadu mahesh kadu , manamey reall heros manam try chedam let we success in 2014,