వై.యస్.ఆర్ అవినీతి, అక్రమాలు వెలికి తీయటంలో, అందులో జగన్ పాత్రపై ఆధారాలు సేకరించతంలో సమర్ధవంతంగా పని చేస్తున్న సిబిఐ, కె.వి.పి రామచంద్ర రావు విషయంలో పట్టించుకోక పోవటానికి గల కారణాలేమిటి?
సన్నిహితులు కె.వి.పి గాను, గిట్టని వారు వి.పి గాను పిల్చుకొనే రామచంద్ర రావును వై.యస్.ఆర్ తన ఆత్మగా, దేహంలో సగంగా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు.
వై.యస్.ఆర్ అవినీతిలో, అక్రమాల్లో కొంత వాటా కె.వి.పి రామచంద్ర రావుదే అనే విషయం అందరికి తెలిసిన బహిరంగ సత్యమే! వై.యస్.ఆర్ కు 'వసూళ్ళ బ్రోకర్' కె.వి.పి రామచంద్ర రావు, ఆ వసూళ్ళలో కొంత భాగం అధిష్టానంలో భాగమైన 'వీరప్ప మొయిలి', దిగ్విజయ్ సింగ్' 'గులాం నబి ఆజాద్', సోనియా గాంధీ' లకు అందజేసే నమ్మకమైన భాద్యతను కూడా ఈయన నిర్వర్తించాడు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 'రాజ్య సభ' సీటు కట్టబెట్టింది.
వై.యస్.ఆర్ లంచాలు, వసూళ్ళ భాగోతం లెక్కలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి కె.వి.పి రామచంద్ర రావు ఒక్కడే, ప్రస్తుతం వై.యస్.ఆర్ బ్రతికి లేడు కనుక అతని అవినీతి భాగోతం వివరాలు కె.వి.పి రామచంద్ర రావును సిబిఐ విచారణ చేస్తే బయట పడతాయి. కాని కె.వి.పి రామచంద్ర రావు తన దగ్గర ఉన్న వై.యస్.ఆర్ అవినీతి సోమ్ముల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తుల వాటాల చిట్టా వివరాలతో అధిష్టానాన్ని 'బ్లాక్ మెయిల్' చేస్తున్నాడు, తద్వారా సిబిఐ విచారణ నుండి తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నాడు.
వై.యస్ అవినీతి సొమ్ము అనుభవిస్తున్న వారిలో 'గజ దొంగ' జగన్ ఐతే, 'దర్జా దొంగ' కె.వి.పి రామచంద్ర రావు, ఈ పాపంలో 'జగన్' వాటా యెంత, కె.వి.పి రామచంద్ర రావు,, ఆయన బంధువుల వాటా యెంత అనే విషయం సిబిఐ సమూలంగా దర్యాప్తు చేసి తన నిజాయితీని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Comments