ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 'కమ్మవారికి' ప్రయోజనం ఏమిటి? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. కమ్మవారి జనాభా కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఎక్కువగాను, రాయలసీమలో కొంచెం తక్కువగా, తెలంగాణా లోఖమ్మం జిల్లాలో చెప్పుకోదగిన సంఖ్యలో, నిజామాబాదు, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరుగా వున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ లో ఉన్న 28 మంది కమ్మ MLA లలో 24 మంది కోస్తా, రాయలసీమ ప్రాంతాలవారే. కొంతమంది చెప్పినట్టు, ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మవారి జనాభా 4%, అనుకుంటే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో 7% ఉంటారు. ఈవిధంగా చూస్తే, 'ప్రత్యేక ఆంధ్రా' లో మనకు కులాల నిష్పత్తి ప్రకారం ఎక్కువ మంత్రిపదవులు, అధికార పదవులు దక్కుతాయి.తెలంగాణా జిల్లాలలో కమ్మవారు నలుగురైదుగురు MLA లు గా ఎన్నికైనా, కనీసం ఒకటి, అరా మంత్రి పదవి దక్కకపోదు.
BC జనాభా, ముస్లిం జనాభా, ఎక్కువగా ఉన్న తెలంగాణా విడిపోతేనే మనకు 'ప్రత్యేక ఆంధ్రా' లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ముఖ్య మంత్రి కమ్మవారు ఎక్కువగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ లు, శాసనసభ నియోజక వర్గాలు, BC లకు రిజర్వ్ చేసి రాజకీయంగా కమ్మవారిని దెబ్బ తీశారు.
ప్రస్తుతం రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో మైనారిటీ గా ఉండి అధికారం చెలాయించే ఒక కులం వారికి రాష్ట్రం రెండుగా విడిపోతే వాళ్ళ పప్పులు ఉడకవనే దురుద్దేశం తో 'తెలంగాణా' రాష్ట్రానికి అడ్డు పడుతున్నారు. 'ఆంధ్రా రాష్ట్రం' రెండుగా విడిపోతే 'ప్రత్యేక ఆంధ్రాలో' (రాయలసీమతో కలుపుకుని) ఆ కులం జనాభా 6%, 'తెలంగాణా' లో 5% కంటే ఎక్కువ ఉండదు. తెలంగాణాలో BC ల జానాభా ఆ కులం వారికంటే, అయిదు రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ కులం వారికి 'ఆంధ్రా' , 'తెలంగాణా' రాష్ట్రాలలో అధికారం దక్కటం కష్టం. అందువలనే ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణా కు వ్యతిరేకంగా ఉన్నాడు.
ఈ ప్రభుత్వం, ప్రస్తుత మరియు మాజీ ముఖ్యమంత్రి కమ్మవారికి వ్యతిరేకంగా, కమ్మవారి రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకోసారి అధికారంలోకి వచ్చి కమ్మవారిని ఇదేవిధంగా కోలుకోలేని దెబ్బ తీస్తే, ఆ తరువాత తమకు ఆంధ్రా లో ఎదురుండదని వారి అభిప్రాయం. కాబట్టి, ఈ 'కమ్మవారి వ్యతిరేక' ముఖ్య మంత్రి బారినుండి మనలని మనం రక్షించుకోవాలంటే మనకు, మన జానాభా అధికంగా ఉండే 'ప్రత్యేక ఆంధ్రా' అనివార్యం.
ప్రస్తుత ముఖ్యమంత్రి కోస్తా జిల్లాలలో కమ్మ, కాపు కులాలని, తెలంగాణా జిల్లాలలో BC కులాలని 'కోతి రొట్టెముక్క' సామెత చందంగా విభజించి పాలించాలని చూస్తున్నాడు. ఆ కులాలన్ని ఇక్యంగా ఉంటే, తమకు అధికారం దక్కడనే ఉద్దేశంతోనే, తెలంగాణకు (ఆంధ్ర రాష్ట్ర విభజనకు) వ్యతిరేక్యంగా వ్యవహరిస్తున్నాడు.
హైదరాబాద్ లో ఆస్తులు కలిగిన కొందరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వార్ధపరులు తమ స్వప్రయోజనాల కోసమే ప్రత్యేక ఆంధ్రకు వ్యతిరేకం గా ఉన్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతం వాళ్ళలో ఎక్కువ మంది మన ప్రాంతంలో సరైన ఉపాధి, వ్యాపార అవకాశాలు లేక ఇక్కడికి బ్రతుకుతెరువు కోసం వచ్చిన వారే. గత 15-20 సంవత్సరాలలో ఈ సంఖ్య బాగా ఎక్కువైంది.
ఆంధ్ర ప్రాంతం లో విద్యాధికులు ఎక్కువగా ఉన్నా కాని, పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం మూలంగా ఉపాధి కోసం హైదరాబాద్ వలస రావటం తప్పనిసరైంది. ఒక పధకం ప్రకారం గతంలో పాలకులు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాలను పారిశ్రామిక రంగంలో నిర్లక్ష్యం చేసారు.
ఉక్కు కాకాని 'ప్రత్యేక ఆంధ్ర' రాష్ట్రాన్ని 35 సంవత్సరాల క్రితం సాధించ కలిగి ఉంటే, విద్యాధికులు, ఆర్ధికంగా బలవంతులైన ఆంధ్ర ప్రాంతం వారు, విదేశాలలో స్థిరపడిన వారు ఈ ప్రాంతాన్ని 'గుజరాత్', 'మహారాష్ట్ర' వంటి రాష్ట్రాలకు దీటుగా వ్యాపార, పారిశ్రామిక రంగాలలో తీర్చిదిద్దేవారు.
కొంతమంది ఆంధ్ర ప్రాంతం వారు చేస్తున్నవాదం ప్రకారం, గత ఐదు దశాబ్దాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలో పన్ను వసూళ్ళు, ఇతర ఆదాయంలో ఎక్కువ భాగం 'హైదరాబాద్', 'తెలంగాణా' రాష్ట్రాలలో ఖర్చు చేశారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం విడిపోకూడదు, ఒకవేళ విడిపోయినా 'హైదరాబాద్' కేంద్రపాలిత ప్రాంతం గా ఉండాలని అంటున్నారు. 'హైదరాబాద్' తెలంగాణా నడిబొడ్డు, గుండెకాయ లాంటిది. 'హైదరాబాద్' కేంద్రపాలిత ప్రాంతం గా ఉండాలనే హక్కు మనకి లేదు, హైదరాబాద్ తెలంగాణా లో కలిసిఉన్నా, లేకపోయినా 'ఆంధ్ర ప్రాంతం' వారికి వచ్చే నష్టం లేదు. నష్టం అంటూ ఉంటే 'ఆర్ధికంగా' బలిసిన కొంతమంది ఆంధ్ర ప్రాంత 'బడా బాబులకు' మాత్రమె.
ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం లో సంపద అంతా హైదరాబాద్ లో ఖర్చు చేశారు. ఈ సంపద అంతా ఆంధ్ర ప్రాంతం వారికి 'సముద్రం లో పోసిన మంచినీరే!', సముద్రంలో మంచినీరు పారబోస్తే మళ్లీ అదే మంచినీరు వెనక్కు తెచ్చుకోలేము. ఇంకా కొంతకాలం ఇదే విధంగా జరిగితే మనకు మరింత నష్టం.ప్రభుత్వ సమాచారం ప్రకారం రాష్ట్ర ఆదాయం లో ఎక్కువ భాగం తెలంగాణా కు ఖర్చు చేస్తున్నామని లెక్కలు చెపుతున్నారు. అంటే ఆంధ్ర ప్రాంతం వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే కదా! మనం మన ఆదాయాన్ని వేరొకరి ఖర్చుచేసి మరింతగా వెనుకబడిపోతున్నప్పుడు, ఇంకా కలిసి ఉండటం కంటే విడిపోటం మంచిది కదా!
హైదరాబాద్, తెలంగాణా బీడు భూములు లక్షలు, కోట్లు పలుకుతున్నాయి, ఇక్కడి ప్రజల ఆర్ధిక స్థితి, జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయి, కాని మన ప్రాంతంలో రైతన్నలు మాత్రం గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చదువుకున్నవారికి ఉపాధి లేక నిరాశ, నిసృహలో ఉన్నారు.'ప్రత్యేక ఆంధ్ర' ఏర్పడితే, మనకు SEZ లు వస్తాయి, పారిశ్రామిక వాడలు ఏర్పడతాయి, మన సంపాదన మనకే ఖర్చు చేసుకోవచ్చు, మన రైతుల భూములు లక్షలు పలుకుతాయి, మన యువకులకు మన ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
లగడపాటి రాజగోపాల్ వంటి కొందరు స్వార్ధపరులు తమ ఆస్తులు, సంపద పెంచుకోవటానికి 'తెలంగాణా' రాష్ట్రానికి వ్యతిరేకంగా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 'ఆంధ్ర ప్రాంతం' ఎంతగా వెనుకబడినా వీరికి నష్టం లేదు, ఎందుకంటె వీళ్ళు ఫక్తు వ్యాపారవేత్తలు, శవాలను పీక్కుని తినే రాబందులు.
పెద్ద మనసుతో మనం తెలంగాణా ప్రజల సెంటిమెంటును అర్ధం చేసుకుని 'ప్రత్యెక తెలంగాణా'కు మద్దతు తెలియ చేయటం ద్వారా వారితో స్నేహ సంభందాలు మెరుగు పరచుకుని, ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో అభివృధి సాధిద్దాం.
'జై ఆంధ్ర' 'జై జై ఆంధ్ర'

Comments