సైతాను రాజశేఖరరెడ్డి పాలనకు 'count down' మొదలయ్యింది. కేవలం తన కుటుంబం వారికి, తన కులం వారికి తప్ప మిగిలిన అన్ని కులాల, వర్గాల వారికి ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని కీలక ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పదవులు ఒకే కులం వారికి కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మొదలుకుని విజయవాడ కనకదుర్గ దేవస్థానం వరకు రెడ్డి జనాభా లేని ప్రాంతాలలో కూడా అన్ని పదవులు, కీలకమైన యునివర్సిటి వైస్ చాన్సలర్ పదవులు, కీలకమైన కార్పోరేషన్ పదవులు ఒకే కులం వారికి కట్టబెట్టారు. ప్రభుత్వ భూముల పందేరం, గ్రానైట్, ఇనుము, మొదలైన ఖనిజాలున్నవిలువైన గనులు, నీటి పారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టులు నిబంధనలను తుంగలో తొక్కి నిర్భయంగా, నిస్సిగ్గుగా తస్మదీయులకు కట్టబెట్టాడు. రాష్ట్రం లో శాంతి భద్రతలు మునుపెన్నడూ లేనంతగా దిగజారాయి. 'ఆయెషా' హత్య కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి క్లిష్టమైన కేసుగా చూపించి ఏదో ఒక రకంగా నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా పోలీసు శాఖ అసమర్ధతను ఎత్తి చూపుతూ సాక్షాత్తు హోమ్ మంత్రే స్వయంగా, ఈ కేసులో నిందితులను పట్టించే సమాచారాన్ని అందించే వారికి బహుమతి...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe