ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతుంది. సకాలంలో కురిసిన వర్షాలను తమ ఘనతగా చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు, వేల కోట్ల రూపాయల పంట నష్టానికి ఏమని సమాధానం చెబుతుంది? రాజశేఖర రెడ్డి రాక్షస పాలన చూడలేక దేవుడు ఆగ్రహించి అకాల వర్షాలు కురిపించాడనుకోవాలా?
నిజంగా వర్షాలు పడి, పంటలు బాగా పండాయనుకొంటే ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గాలి కాని, ప్రస్తుతం అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి కంట నీరు తెప్పిస్తున్నాయి. రైతు పరిస్థితి కుడా అధ్వానంగా ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు అకాశాన్నంటాయి. కూలి రేట్లు రెండు మూడు రెట్లు పెరిగాయి కాని, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు మాత్రం గిట్టుబాటుగా లేవు. గత రెండు సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్ లో స్థూల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది, రైతుల ఆత్మహత్యలు కుడా తగ్గుముఖం పట్టలేదు. ఇది దేవుడి ప్రభుత్వం అని రాజశేఖర రెడ్డి చెప్పుకుంటాడు, నిజంగా ఇది దేవుడి ప్రభుత్వమే. ప్రస్తుతం 'శని దేవుడు' రాష్ట్రాన్ని ఏలుతున్నాడు.
ఈ ప్రభుత్వం బడా బాబులకు ప్రభుత్వ భూములు అతి తక్కువ ధరకు కట్టబెడుతుంది, చిన్న, సన్నకారు రైతులనుండి SEZ పేరుతో భూములు లాక్కుని పారిశ్రామికవేత్తల ముసుగులో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కారు చౌకగా కట్టబెడుతుంది. గత మూడు సంవత్సరాలలో ఈ విధంగా ప్రభుత్వ భూముల వేలం ద్వారా 22 వేల కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసింది.
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ నాయకులు, పంచాయతి వార్డ్ మెంబర్ల దగ్గరనుండి, కౌన్సిలర్లు, కార్పరేటర్లు, యం.యల్.ఏ లు, యం.పి లు కూటికి టిఖానా లేని వారు కుడా కోటీస్వరులుగా మారి పోయారు. 'యధా రాజా, తధా ప్రజా' అన్న చందంగా 'అవనీతి సామ్రాట్' రాజాశేఖర రెడ్డి బాటలోనే నడుస్తూ మంత్రులు కూడా అంబానిలను తలదన్నే స్థాయిలో ఆస్తులు కూడా బెట్టుకుంటున్నారు, తమ సంపాదనలో కొంత మొత్తం అధినాయకునికి కప్పం కడుతూ రాజభక్తి చాటుకుంటున్నారు.
'రాజశేఖర రెడ్డి' అవనీతి సంపాదన గురించి స్వపక్షంలో వారే విమర్శలు చేస్తున్నా, అధిష్టానం మాత్రం నోరు మెదపటం లేదు. కారణం, రాజశేఖర రెడ్డి అవినీతి సంపాదనలో మొయిలి స్థాయి నుండి సోనియా గాంధీ వరకు ముడుపులు అందుతున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఒక్క 'డిల్లీ' లో మాత్రమె ఉంది. మహారాష్ట్ర, గోవాలలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుతం నడుపుతుంది. ఇంకో సంవత్సరం లేదా అంతకుముందే పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి అయినా అధికారంలోకి రావాలని సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులు యోచిస్తున్నారు. ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో లేకపోతే నిధుల సమీకరణ కాంగ్రెస్ కు కష్టమే, అందువలనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం 'ఆంధ్ర ప్రదేశ్' ను తమ పార్టీకి కోట్లాది నిధులను సమీకరించే కేంద్రంగా భావించి 'రాజశేఖర్ రెడ్డికి' భాద్యత అప్పచెప్పారు. అందుకే అధి నాయకత్వాన్నేసవాలు చేయగలిగిన స్థితిలో బలంగా ఉన్న రాజశేఖర రెడ్డి తను 'ఆడింది ఆటగా, పాడింది పాటగా' ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు, వేలాది కోట్ల అక్రమ సంపాదనలో కొంతమొత్తం పై వారికి కప్పం కడుతూ తన నాయకత్వానికి ఎదురు లేకుండా చూసుకుంటున్నాడు.
'తెలంగాణా' విషయంలో, PCC President, మంత్రివర్గం, MLC సీట్లు మొదలైన విషయాలలో తన మాటే నెగ్గించు కుంటున్నాడు. ఈ 'శనిదేముడి' పాలనకు ఇంకో సంవత్సర కాలం ఎదురుండక పోవచ్చు, కాని వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వం మాయ మాటలు, కనికట్లు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 'షబ్బీర్ ఆలి'కి వాటాలు ఉన్న NTV లో, కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాజశేఖర రెడ్డికి ప్రజల మద్దతు ఉందని ప్రతి మూడు నెలలకోసారి బోగస్ సర్వేల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. TV9 కుడా తమ వంతు వాటా పొంది శని దేవుడి, శని ప్రభుత్వానికి బాకా ఊదే పనిలో మునిగి పోయింది. కాని అన్ని రకాలుగా మోసపోయిన విద్యార్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు మరోసారి మోసపోయి వోట్లేయటానికి సిద్ధంగా లేరు. 'సైతాను' పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అవినీతిలో, లంచగొండి తనంలో, మోసాలలో, నేరాలలో, ఫాక్షన్ హత్యలలో, రైతుల ఆత్మహత్యలలో, భూ ఆక్రమణలలో మాత్రమె. ఈ 'సైతాను ముఖ్యమంత్రికి' కనీస సంస్కారం కూడా లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలు ప్రజలు చూస్తారు అనే ఇంగిత జ్ఞానం కుడా లేకుండా గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడిని 'నువ్వు' అని ఏక వచనంతో సంబోదించటం, తల్లుల గురించి అభ్యంతరకరమైన వాఖ్యలు చేసే ఈ కుసంస్కార 'సైతాను ముఖ్యమంత్రి' ప్రజలచే అసహ్యించుకునే ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతాడు.
ఈ ఫాక్షన్ ముఖమంత్రికి, ఈయనగారి కుటుంబానికి 'రష్యా' లో 'జార్ చక్రవర్తికి' పట్టిన గతి పట్టే రోజులు దగ్గరి కొచ్చాయి. 'నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కొరుగుతుంది' అనే సామెత ఈ 'సైతాను ముఖ్యమంత్రి' గుర్తుంచుకుంటే మంచిది.

Comments