విరుదునగర్ జిల్లా:
విరుదునగర్ జిల్లాలో కమ్మవారి జనాభా శివకాశి, తిరుతంగల్, వాడపట్టి, టి.పేరురాచ్చి, సిద్దురాజపురం, విశ్వనట్ట, వెండురాయపురం, నారాయణపురం, రాజపాల్లయం, ఎల్లింగనాయకన్పట్టి, సత్రరేడ్డయ్యపట్టి, అల్లంపట్టి, కుమారలింగాపురం, విరుదునగర్, మిసలూరు, తాడంబట్టి, వండిపురి నాయకనూరు, పులియంకుల, ఎత్తిర్కొట్టై, దమ్మనాయకేన్ పట్టి, వచ్చాక్కరపట్టి, రోసల్పట్టి, సేదపట్టి, సత్తూరు, శ్రివిల్లిపుత్తూరు, కలంగపేరి, కసిరేడ్డియ్యపట్టి, ఎరిచినట్ట, కీలతిరుత్తంగల్, మంగళ, అరుప్పుకొట్టై, పాలయంపట్టి, గోపాలపురం, కంచనాయకేన్పట్టి, కొట్టిపరై, తునుకపట్టి, అప్పయ్యనాయకేన్పట్టి, పుదుపట్టి, నల్లమనాయకేన్పట్టి, మెట్టుపట్టి, నాగలాపురం, ఓమనాయకన్పట్టి, పేరయంబట్టి, కరిశాల్పట్టి, పండలకుడి, కొప్పిసిత్తంపట్టి, మొదలైన ప్రాంతాలలో ఉన్నారు.
తమిళనాడులో కమ్మవారి జనాభా అధికంగా కలిగిన జిల్లాలలో విరుదునగర్ మొదటిది. ఈ జిల్లాలో శివకాశి, రాజపల్లయం, శ్రివిల్లిపుత్తూరు, సత్తూరు, అరుప్పుకొట్టై మొదలగు తాలుకాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. ఈ జిల్లా నుండి ఇంతవరకు అత్యధిక సంఖ్యలో కమ్మ యం.యల్.ఏలు, యం.పిలు ఎన్నికయ్యారు. శివకాశి నుండి గత ఐదు దశాబ్దాలలో రెండు సార్లు తప్ప మిగిలిన అన్ని సార్లు కమ్మవారే యం.పిలు గా ఎన్నికయ్యారు. తమిళనాడులో కమ్మవారికి బలమైన పార్లమెంటరీ నియోజకవర్గం శివకాశి.
శివకాశి నుండి యం.పిలు గా ఎన్నికయ్యిన కమ్మవారు: ఆర్.రామమూర్తి, యం.సౌందరరాజన్ (మూడు సార్లు), వి.జయలక్ష్మి (మూడు సార్లు), వి.గోపాలస్వామి (వైకో), వి.అలగిరిస్వామి. ప్రస్తుతం సత్తూరు తాలూకా, సిప్పిపరై గ్రామానికి చెందిన రవిచంద్రన్ (యం.డి.యం.కే) శివకాశి యం.పి గా ఉన్నారు.
to be continued.....

Comments