Skip to main content

BV Raghavulu daughter Sujana marries Mohammad

హైదరాబాద్ 27: సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి వీర రాఘవులు కుమార్తె సృజన వివాహం ప్రముఖ ఉర్దు కవి సయ్యద్ ఆలి జహీర్ కుమారుడు మహమ్మద్ తో ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం లో కొద్ది మంది పార్టీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటిలో వీరు ఇరువురు యం.ఫిల్ చేస్తున్నారు .
నిరాడంబరుడు, నిగర్వి, బి వి రాఘవులు తన కుమార్తె వివాహం విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

Comments