ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 'కమ్మవారికి' ప్రయోజనం ఏమిటి? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. కమ్మవారి జనాభా కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఎక్కువగాను, రాయలసీమలో కొంచెం తక్కువగా, తెలంగాణా లో కేవలం ఖమ్మం జిల్లాలో తప్ప తక్కిన జిల్లాలలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యింది. ప్రస్తుతం అసెంబ్లీ లో ఉన్న 34 మంది కమ్మ MLA లలో 31 మంది కోస్తా, రాయలసీమ ప్రాంతాలవారే. కొంతమంది చెప్పినట్టు, ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మవారి జనాభా 4%, అనుకుంటే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో 7% ఉంటారు. ఈవిధంగా చూస్తే, 'ప్రత్యేక ఆంధ్రా' లో మనకు కులాల నిష్పత్తి ప్రకారం ఎక్కువ మంత్రిపదవులు, అధికార పదవులు దక్కుతాయి.
తెలంగాణా జిల్లాలలో కమ్మవారు నలుగురైదుగురు MLA లు గా ఎన్నికైనా, కనీసం ఒకటి, అరా మంత్రి పదవి దక్కకపోదు.
BC జనాభా, ముస్లిం జనాభా, ఎక్కువగా ఉన్న తెలంగాణా విడిపోతేనే మనకు 'ప్రత్యేక ఆంధ్రా' లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ముఖ్య మంత్రి కమ్మవారు ఎక్కువగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ లు, శాసనసభ నియోజక వర్గాలు, BC లకు రిజర్వ్ చేసి రాజకీయంగా కమ్మవారిని దెబ్బ తీశారు.
ప్రస్తుతం రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో మైనారిటీ గా ఉన్న ఒక కులం వారికి రాష్ట్రం రెండుగా విడిపోతే వాళ్ళ పప్పులు ఉడకవనే దురుద్దేశం తో 'తెలంగాణా' రాష్ట్రానికి అడ్డు పడుతున్నారు. 'ఆంధ్రా రాష్ట్రం' రెండుగా విడిపోతే 'ప్రత్యేక ఆంధ్రాలో' ఆ కులం జనాభా 7%, 'తెలంగాణా' లో 6% కంటే ఎక్కువ ఉండదు. తెలంగాణాలో BC ల జానాభా ఆ కులం వారికంటే, అయిదు రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ కులం వారికి 'ఆంధ్రా' , 'తెలంగాణా' రాష్ట్రాలలో అధికారం దక్కటం కష్టం. అందువలనే ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణా కు వ్యతిరేకంగా ఉన్నాడు.
ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కమ్మవారికి వ్యతిరేకంగా, కమ్మవారి రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకోసారి అధికారంలోకి వచ్చి కమ్మవారిని ఇదేవిధంగా కోలుకోలేని దెబ్బ తీస్తే, ఆ తరువాత తమకు ఆంధ్రా లో ఎదురుండదని వారి అభిప్రాయం.
కాబట్టి, ఈ 'కమ్మవారి వ్యతిరేక' ముఖ్య మంత్రి బారినుండి మనలని మనం రక్షించుకోవాలంటే మనకు, మన జానాభా అధికంగా ఉండే 'ప్రత్యేక ఆంధ్రా' అనివార్యం. ప్రస్తుత ముఖ్యమంత్రి కోస్తా జిల్లాలలో కమ్మ, కాపు కులాలని, తెలంగాణా జిల్లాలలో BC కులాలని 'కోతి రొట్టెముక్క' సామెత చందంగా విభజించి పాలించాలని చూస్తున్నాడు. ఆ కులాలన్ని ఇక్యంగా ఉంటే, తమకు అధికారం దక్కడనే ఉద్దేశంతోనే, తెలంగాణకు (ఆంధ్ర రాష్ట్ర విభజనకు) వ్యతిరేక్యంగా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ లో ఆస్తులు కలిగిన కొందరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వార్ధపరులు తమ స్వప్రయోజనాల కోసమే ప్రత్యేక ఆంధ్రకు వ్యతిరేకం గా ఉన్నారు.
to be continued....

Comments