మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజా రంజకంగా పరిపాలించాలి, కానీ ఈ కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుల రంజకంగా ఈ రాష్ట్రాన్ని పాలించటానికి కంకణం కట్టుకున్నాడని అర్ధమౌతుంది. ఈ రాష్ట్రంలో కేవలం 7% ఉన్న రెడ్డి వర్గానికి మంత్రివర్గంలో ఏకంగా 14 మంత్రి పదవులు కట్టబెట్టాడు.
పైగా కీలకమైన శాఖలు కొన్ని తన దగ్గర ఉంచుకొని మిగిలిన కీలకమైన శాఖలు తన కులం వారికి పంచిపెట్టాడు. మంత్రివర్గంలో బి.సి, యస్.సి, యస్.టి మరియు మైనారిటీలు పోగా మిగిలిన 20 మంది ఓ.సి కమ్యూనిటీ వారిలో రెడ్డి కులం వారికి 70% పదవులు కట్టబెట్టి మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 30% పదవులు మాత్రమే ఇచ్చాడు. అవి కూడా అప్రధాన శాఖలే. ఇదేం సామాజిక న్యాయం, దీనికి కాంగ్రెస్ అధిస్తాన వర్గం భాద్యత వహిస్తూ, ఈ రాష్ట్రంలో మిగిలిన అన్ని కులాల వారికి సమాధానం చెప్పాలి.
గతంలో ఆంధ్ర ప్రదేశ్ లోకాంగ్రెస్ పార్టీ ని నిలువునా చీల్చింది, వేరు కుంపట్లతో పార్టీ ని బలహీన పరచింది ఈ కులస్తులే. చెన్నారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ని చీల్చితే, ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. ఐనా కానీ కాంగ్రెస్ అధిస్తానం మాత్రం ఆ వర్గానికే పెద్ద పీట వేస్తుంది. వచ్చే ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం లో 70% జగన్ పార్టీని బలపర్చటం ఖాయం. కాంగ్రెస్ పార్టీ కేవలం మిగిలిన 30% రెడ్డి వర్గం వోట్ల కోసం 93% ఉన్న మిగిలిన కులాల వారిని దూరం చేసుకుంటుందా?
గతంలో అవినీతికి పాల్పడిన మంత్రులకు, అస్మర్ధులుగా పేరుపడిన మంత్రులకు రెడ్డి కులం వారైతే మినహాయింపు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి అవినీతి లో అతని కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉంది. కానీ అతని తమ్ముడు వివేకానంద రెడ్డి కనీసం MLA కూడా కాకపోయినా, అన్ని మినహాయింపులు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనిని ముఖ్యమంత్రి ఏ రకంగా సమర్ధించుకుంటాడు?
కమ్మ కులంలో ప్రతిబావంతులు, సీనియరీటీ ఉన్నవారు పాలడుగు వెంకట్రావు, రాయపాటి శ్రీనివాస రావు, పోతుల రామారావు కాంగ్రెస్ పార్టీలో MLCలుగా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుండి సీనియర్, సమర్ధుడైన దగ్గుబాతి వెంకటేశ్వర రావు, యువకుడు, రెండు సార్లు MLAగా ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్ లలో కనీసం ఒక్కరికీ కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. ఈ ముఖ్యమంత్రి కమ్మ కులానికి వ్యతిరేకుడిగా గతంలోనే ముద్రపడ్డాడు.
ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ ముఖ్యమంత్రి అతని కులం తప్ప మిగిలిన అన్ని కులాల వారికి అన్యాయం చేశాడు. తన విశ్వరూప ప్రదర్శనకై సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఇదే విధంగా చేస్తే కమ్మవారితో సహా మిగిలిన కులాల వారుకూడా చూస్తూ ఊరుకోరు.
గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన రెడ్డి కులస్తులు ఎవ్వరూ కూడా ఈవిధంగా ప్రవర్తించలేదు. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కేవలం కుల పిచ్చి, ఇతర కులాలను చిన్న చూపు చూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పటానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ ప్రజా ప్రతినిధులు ఏకమవ్వాలి.

Comments