నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో నిజా నిజాలు తెలుసుకోకుండా ఆ కేసులో ముఖ్యమంత్రి కులం వారికి ప్రమేయం ఉందని, అందువలనే కేసును నీరుకార్చుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవటం లేదని రకరకాల విష ప్రచారం చేసిన వైసిపి వర్గాలు ముఖ్యంగా రోజా రెడ్డి, జగన్ రెడ్డి మొదలైన వారు కమ్మ కులం అని పేరు పెట్టి మరీ అసత్య ప్రచారం చేయటమే కాకుండా నాగార్జున యూనివర్సిటీ లో ఆందోళన నిర్వహించి ఉద్యమాలు చేసారు, బంద్ నిర్వహించారు.
కాని నిజ నిర్ధారణలో తేలిందేమిటంటే రోజా రెడ్డి, జగన్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా రిషితేశ్వరి రాసుకున్న డైరీ లో ముఖ్యమంత్రి కులం విద్యార్ధులు ఎవ్వరికీ ఆమెను వేధించిన సంఘటనతో సంబంధం లేదని రుజువైన తరువాత ఇలా ఒక కులంపై నిందలు మోపి అసత్య ప్రచారం చేసినందుకు కనీసం బహిరంగ క్షమాపణ కూడా చెప్పలేని రోజా రెడ్డి, జగన్ రెడ్డి లు తమ కుసంస్కారాన్ని, కులతత్వాన్ని నిస్సిగుగా బయటపెట్టుకున్నారు. తన బ్లాగులో "కమ్మ పిచాచులు " అని నీచంగా సంభోదించి ఆ తరువాత నిజం తెలుసుకున్న మరో చిల్లర వెధవ 'నమస్తే తెలంగాణా' ఎడిటర్ 'కట్టా శేఖర రెడ్డి' బహిరంగ క్షమాపణ చెప్పి కొంతవరకు నయం అనిపించుకున్నాడు.
ఇటివల జరిగిన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలేనికి చెందిన బీటెక్ విద్యార్థిని కాటం అనూష ఆత్మహత్య కేసులో దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీనేత, బివియస్సార్ ఇంజనీరింగ్‌కళాశాల చైర్మన్ బూచే పల్లి సుబ్బారెడ్డిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ కళాశాల అధ్యాపకుడు మాలకొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనూష ఆత్మహత్య విషయం ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి దృష్టికి కాని, రోజా రెడ్డి దృష్టికి కానీ రాలేదా? ఈ విషయం పై వీరి వైఖరి ఏమిటో ఏ రకమైన ఆందోళనలు నిర్వహిస్తారో ప్రజలకు తెలియచేయాలి. లేని పక్షంలో వీళ్ళు కేవలం ఒక కులం వారి ప్రయోజనాలు కాపాడుతూ ఇతర కులాల వారిపై బురద చల్లే కుహనా, కుళ్ళు రాజకీయ నాయకులుగా మాత్రమే మిగిలి పోతారు .
రాజకీయం అంటే పక్కలెయ్యటమో, పక్కలెక్కటమో కాదని, ఒక కులం వాడెవడైనా తప్పు చేస్తే ఆ తప్పు ఆ కులం వారికి మొత్తం పులమకూడదని, తప్పు చేసిన ఏ వెధవనైనా కులాభిమానంతో వెనకేసుకురాకూడదని, ముఖ్యంగా నేరగాళ్లకు కులం ఆపాదించటం మంచికాదని "బూతుల రోజా రెడ్డి" గుర్తుంచుకోవాలి.

Comments