కావూరి సాంబశివరావు కు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత కేంద్ర మంత్రివర్గంలో 'కేబినెట్' ర్యాంకు మంత్రి పదవి, కీలకమైన జౌళి శాఖ దక్కటం ఆయనతో పాటు మనవారందరికి ఎంతో సంతోషాన్ని కలుగ చేసింది.
కేంద్ర మంత్రివర్గంలో 'పర్వతనేని ఉపేంద్ర' తరువాత 25 సంవత్సరాలకు కమ్మవారికి 'కేబినెట్' ర్యాంకు మంత్రి పదవి దక్కింది. నిజానికి గతంలో యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వంలో టి.డి.పి యం.పిలు సంఖ్యా బలంలో ఎక్కువగా ఉన్నాకాని, యెవరికి చంద్రబాబు నాయుడు 'కేబినెట్' ర్యాంకు పదవి ఇప్పించలేక పోయాడు, బోళ్ళ బుల్లిరామయ్యకు కేవలం సహాయ మంత్రి పదవి మాత్రమే ఇప్పించ గలిగాడు. బి.జె.పి ప్రభుత్వంలో S.P.B.K. సత్యనారాయణకు సహాయమంత్రి పదవి దక్కింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పురందేశ్వరి, రేణుక చౌదరి సహాయ మంత్రులుగా పని చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ యం.పి లలో కమ్మవారు నలుగురే ఉన్నా కాని, కావూరికి కేబినెట్ మంత్రి పదవి, పురందేశ్వరి కి సహాయమంత్రి పదవి దక్కటం విశేషమే! అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాల తరువాత 'రాజ్యసభ' సభ్యత్వం దక్కించుకున్న మరో కమ్మ మహిళా యం.పి 'రేణుక చౌదరి' ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకమైన 'అధికార ప్రతినిధి' పదవిలో వున్నారు. కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ నియామకం కూడా మనం గర్వించదగ్గ విషయమే.
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ సారధి సోనియాగాంధిని మనందరం తప్పకుండా అభినందించే తీరాలి. కమ్మవారు రాజకీయంగా ఏ పార్టీలో ఎదిగినా, మంచి పదవులు పొందినా అది మన కులానికి, మనకు గుర్తింపు తెచ్చే విషయమే.
ఈ పదవులు పొందిన కమ్మవారు వారి భాద్యతలతో పాటు 'కమ్మ వారి' శ్రేయస్సు, అభ్యున్నతికి కూడా కృషి చేయాలని తద్వారా వారి పదవులకు, కులానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకు రావాలని ఆశిద్దాం.

Comments