రాజశేఖర రెడ్డి 2004 లో ముఖ్యమంత్రి అయిన వెంటనే 'జల యజ్ఞం' రూపంలో 'ధన యజ్ఞానికి' శ్రీకారం చుట్టాడు. 'మొబిలైజేషన్ అడ్వాన్సుల' రూపంలో ప్రాజెక్టుల ప్రారంభానికి ముందే వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పందేరం చేసాడు. అలా ఇచ్చిన వేలకోట్ల రూపాయల అడ్వాన్సుల్లో తన వాటా బ్రోకర్ కే.వి.పి రామచంద్ర రావు ద్వారా క్యాష్ రూపంలో దండుకుని కొంత భాగం 'అధిష్టానానికి' పంపి మిగిలిన బ్లాక్ మనీ మొత్తం తన ఆడిటర్ సహాయంతో విదేశాల్లో, కలకత్తాలో సృష్టించిన దొంగ కంపెనీల ద్వారా తన కొడుకు సంస్థల్లో పెట్టుబడులు పెట్టించి వైట్ మనీ రూపంలోకి మార్చుకున్నాడు.
ఆ తరువాత 'గాలి జనార్ధన రెడ్డి' సంస్థలకు అపరిమితమైన అడ్డుగోలు ప్రయోజనాలు కల్పించి లంచాల ద్వారా దండుకున్న కోట్లాది రూపాయల డబ్బు పెట్టుబడిగా పెట్టి 'జగతి పబ్లికేషన్' , సాక్షి చానల్ ప్రారంభించారు. l
తను బొక్కిన లంచాల్లో కొంత భాగం అధిష్టానానికి వాటా ఇవ్వటం ఇష్టంలేని 'టక్కరి దొంగ' రాజశేఖర రెడ్డి ఆ తరువాత ఆడిటర్ విజయసాయి రెడ్డి సలహా, ప్రోద్బలంతో తనకున్న అధికార బలంతో అడ్డగోలుగా ఆర్ధిక ప్రయోజనాలు కలిగించిన కంపెనీలు VANPIC, INDU, RAMKY, AUROBINDO PHARMA, HETERO DRUGS, PVP VENTURES, EMAAR PROPERTIES, PENNA GROUP, BRAHMANI, INDIA CEMENTS, DALMIA CEMENTS మొదలైన సంస్థల నుండి తన కొడుకు కంపెనీలలో అధిక మొత్తం ప్రీమియం తో వాటాలు కొనుగోలు చేయించాడు. ఈ విధంగా అధిష్టానానికి ఇవ్వవలసిన వాటాను ఎగ్గొట్టాడు. అందుకే అధిష్టానం కూడా 'జలయజ్ఞం' అవినీతి గురించి కాకుండా 'రాజశేఖర రెడ్డి' ఇతర అవినీతి పైనే ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది.
ఎటువంటి నిర్వహణా సామర్ధ్యం, గత చరిత్ర, లాభాల ఉసేలేని వై.యస్ జగన్ కు చెందిన సాక్షి, భారతి సిమెంట్ సంస్థల్లో అత్యధిక ప్రీమియం తో వాటాలు కొన్నవారిలో పేరొందిన ఆర్ధిక సంస్థలు కాని, గ్రూపులు కాని లేవు, కేవలం వై.యస్.ఆర్ ద్వారా ఆర్ధిక లబ్ది పొందిన సంస్థలు, ఊరు, పేరు లేని సంస్థలే పెట్టుబడులు పెట్టయంటే అదంతా అవినీతి సొమ్మే అని ఎవ్వరికైనా ఇట్టే అర్ధమౌతుంది.
లక్షలాది ఎకరాల పేదల భూమి బలవంతంగా లాక్కొని బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టిన ఉసురు వై.యస్.ఆర్ కొడుక్కి తప్పకుండా తగులుతుంది. పాపం పండిన రోజు జగన్ ఆస్తుల జప్తుతో పాటు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినే రోజు దగ్గరలోనే ఉంది. ఈ శతాబ్దపు అత్యంత అవినీతి పరుడు, నేర స్వభావం కలిగిన రాజకీయవేత్త, రాక్షషుడు వై.యస్.ఆర్ విగ్రహాలకు కూడా త్వరలోనే ప్రజలు సమాధి కట్టనున్నారు.

Comments