3 Kamma guys Malapati Pawan Mandava Harsha Vardhan and Kotapati Vamsi got ranks in 2011, Civil serices (UPSC) Exmas
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఆదర్శ రైతు, కర్షక్ ఇంజనీరింగ్ కాలేజి కరస్పాండెంట్, ఆంధ్ర ప్రదేశ్ కమ్మవారి సేవ సంఘం తెలంగాణా విభాగం కార్యదర్శి 'శ్రీ. కోటపాటి నరసింహం నాయుడు' కుమారుడు కోటపాటి వంశీ కృష్ణ నేటి సాయంత్రం ప్రకటించిన UPSC (సివిల్స్ ), 2011 ఫలితాల్లో 197 వ ర్యాంకు సాధించాడు. అనంతపూర్ జిల్లాకు చెందిన మరొక విద్యార్ధి మాలపాటి పవన్ కుమార్ 53 వ ర్యాంక్, జార్ఖండ్ ఐ.జి మండవ విష్ణువర్ధన రావు IPS కుమారుడు మండవ హర్ష వర్ధన్ 165వ ర్యాంకు , కడప జిల్లా రాజంపేటకు చెందిన సింగన చైతన్య కృష్ణ 521 వ ర్యాంకు కర్ణాటక రాష్ట్రం, రాయచూర్ జిల్లా సింధనూర్ కు చెందిన చిలుకూరి హర్ష 591వ ర్యాంక్ సాధించారు.
Comments