ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
సభా ప్రారంభ కార్యక్రమము:
తేది: 22-04-2012, ఆదివారం ఉదయం గం:10.00 లకు
వేదిక: స్వర్ణభారతి, కమ్మవారి కళ్యాణ మండపం, ఖమ్మం
కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార సమయం
ఉదయం గం: 11:36 ని.లకు
ముఖ్య అతిధి
గౌ: శ్రీ.పి.యస్.రామమోహనరావు
(మాజీ గవర్నర్, తమిళనాడు)
గౌరవ అతిధులు
గౌ: డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి
(Founder: VSNL, IT and Telecom Advisor to Govt., and Enterprises)
గౌ:శ్రీ.చేకూరి కాశయ్య
(మాజీ.జిల్లా పరిషత్ అధ్యక్షులు, చైర్మన్. గురుదక్షిణ ఫౌండేషన్)
ఈ మహోత్సవానికి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాం.
ఇట్లు
కమ్మ మాహజన సంఘం,
ఖమ్మం
---------------------------------------------------------------------------------
అడ్రస్: స్వర్ణభారతి కమ్మవారి కళ్యాణ మండపం, జూబిలిపుర, ఖమ్మం - ౩,
ఫోన్: 9440101211, 9885654554
---------------------------------------------------------------------------------
Comments