Skip to main content

The truth and facts about Eenadu Vs Sakshi Circulation and Viewership

ఈనాడు, సాక్షి దిన పత్రికల circulation మరియు viewership విషయాలలో ఎన్నో వాదోపవాదాలు జరుగుతున్నాయి.  ఈ విషయంలో కొన్ని నిజాలు సోదాహరణంగా  ఇక్కడ తెలియచేస్తున్నాను.

 Audit Bureau of Circulation (India) వారి 2011 లెక్కల ప్రకారం ఈనాడు, సాక్షి వార్త పత్రికల circulation వివరాలు.

ఈనాడు:  17,01,145 daily 
సాక్షి:  14,53,000 daily
Note: 1) ఈనాడు వెల 3 రూపాయిలు కాగా సాక్షి వెల 2.50 రూపాయిలు.  quantity కంటే క్వాలిటీ కి విలువనిచ్చే తెలుగు వారు ఈనాడుకే ప్రధమ స్థానానిచ్చారు. 

2) Readership పరంగా చూసుకున్నా ఈనాడు,  సాక్షి కంటే ఎంతో మెరుగ్గా ఉంది. సాక్షి కంటే ఈనాడు readership 30% మెరుగ్గా ఉంది.   

3) నాకు తెలిసిన కొంత మంది 'ఈనాడు' తో పాటు రెండవ పేపర్ గా 'సాక్షి' తెప్పించటం చూసి మీరు 'ఆంధ్ర జ్యోతి' తెప్పించవచ్చు గా అని అడిగితె చాలామంది ఇచ్చిన సమాధానం  "సాక్షి పేపర్ రేట్ తక్కువ పైగా చాలా పేజీలు ఉంటాయి. న్యూస్ కోసం 'ఈనాడు' కాలక్షేపం కోసం 'సాక్షి' అని చెప్పిన తరువాత వార్తల పరంగా ఆ పేపర్ విలువేమిటో అర్ధమౌతుంది. 


Internet Viewership Report:
విద్యాధికులు, NRIs ఎక్కువగా చదివే మరియు అభిమానించే పేపర్  'ఈనాడు'. 'సాక్షి' పేపర్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటర్నెట్లో వీక్షకులు చదివే పేపర్ 'ఈనాడు'

 ఈనాడు: 
 Unique visitors (estimated cookies)
    16,00,000 
Unique visitors (users)
    9,20,000
20,000Reach
    0.1%
Page views
    50 Millions
Total visits
    5.3 Millions
Avg visits per cookie
    3.3
Avg time on site
    14:30 minutes

 సాక్షి: 
 Unique visitors (estimated cookies)
    7,50,000
Unique visitors (users)
    4,30,000
Reach
    0.0%
Page views
    21Millions
Total visits
   2.2Millions
Avg visits per cookie
    2.9
Avg time on site
    12:00 minutes

Ref:  https://www.google.com/adplanner/planning/site_profile#siteDetails


Comments

gvc said…
A comparison can be only made when two parties are competent each other. My opinion, Sakshi is nowhere competent to eenadu daily, even in near future. Since, Sakshi runs on money and eenadu is on trust and confidence. GVC