కోవిల్పట్టి పట్టణంలో కమ్మవారు అనేక ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఈ పట్టణంలోని డాక్టర్లలో 40% మంది కమ్మవారే. ఈ జిల్లానుండి అనేక మంది కమ్మవారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు, విదేశాలలో స్థిరపడిన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇక్కడి కమ్మవారు కొందరు చిన్న తరహా అగ్గిపెట్టెల పరిశ్రమలు స్థాపించారు.
ప్రముఖ తమిళ రాజకీయవేత్త, యం.డి.యం.కె పార్టీ వ్యవస్తాపకుడు వైకో, (వి.గోపాలస్వామి) కొవిల్పట్టి సమీపంలోని కలింగాపట్టి గ్రామంలో జన్మించారు. ఇస్రో సంస్థకు గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన డా. రామానుజం వరతరాజ పెరుమాల్ కూడా కొవిల్పట్టి దగ్గరిలోని గ్రామంలో జన్మించారు. సివిల్ సర్విస్ లో ఎన్నికయ్యి ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ గా ఈ ప్రాంతం నుండి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నారు.
జమీందారులు:
పెమ్మసాని వారు: మధుర నేలిన విశ్వనాధ నాయకుని సామంతులుగా పెమ్మసాని వంశం వారు కొంత కాలం కుర్వికులం జమీ మరియు కొన్నిచుట్టు పక్క గ్రామాలను తమ ఏలుబడిలో ఉంచుకున్నారు. వీరు కృష్ణా జిల్లా వేల్పూరు గ్రామంలో వియ్యమందారు. వీరి వారసులు ప్రస్తుతం కొవిల్పట్టి పట్టణంలో స్థిరపడి వ్యాపారం నిర్వహిస్తున్నారు.
రావెల్ల/రావిల్ల వారు: మధురై నాయక రాజుల సామంతులుగా ఇలరసనందన్ సంస్థానం మరికొన్ని గ్రామాలను రావెల్ల వారు కొంతకాలం తమ జమీలో ఉంచుకున్నారు.
ఇప్పటికి ఇక్కడి ప్రజలు మధుర నాయక రాజుల వారసులుగా, కమ్మవారిని గౌరవవిస్తారు. తిరునల్వేలి జిల్లాలో కొన్ని గ్రామాలలో (ఆలమనైకెర్పట్టి) కమ్మవారి జనాభా 90% పైగా ఉంటుంది.
to be continued....

Comments