ఈ మధ్య కొన్ని పత్రికలూ, టివి చానళ్ళు, ఒక హీరో పార్టీ పెట్టకుండా కమ్మ కులంలో కొంతమంది కుట్ర చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. Greatandhra లాంటి కొన్ని వెబ్ సైట్లు, TV9 ఛానల్, సూర్య పత్రిక అదే పనిగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. కాపు కులాన్ని NTR కాని, చంద్రబాబు నాయుడు కాని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. వీరిద్దరూ తమ మంత్రివర్గంలో, మరియు ఇతర పదవులలో యెప్పుదూ కాపులకు పెద్ద పీట వేశారు. అనాదిగా కమ్మ MP లు మాత్రమే ఎన్నికవుతున్న మచిలీపట్టణం, చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గాలు కాపు వారికీ కేటాయించి వారికి రాజకీయంగా ఎంతో మేలు చేశారు. మంత్రివర్గంలో కీలకమైన పదవులు మరియు స్పీకర్ లాంటి ఉన్నతమైన పదవులెన్నో కట్టబెట్టారు.
కడప జిల్లా నుండి రెండు సార్లు కాపు/బలిజ కులానికి చెందిన సి.రామచంద్రయ్య కు రాజ్యసభ సభ్యతం కట్టబెట్టి రెడ్డి కులస్తులకు విరోధం అయ్యారు. తెలుగు దేశం పార్టీ కమ్మవారి పార్టీ కాదు. తెలుగు దేశంలో అన్ని కులాల వారికి సముచిత స్థానం ఉంది. తెలుగు దేశం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల పార్టీగా రామారావు తీర్చి దిద్దారు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా, అర్హతలు కలిగిన కమ్మవారిని కూడా పదవులకు దూరంగా ఉంచాడు. కమ్మవారి జనాభా అధికంగా కల ఒంగోలు, చిత్తూరు లాంటి కొన్ని నియోజకవర్గాలలో కాపు మరియు ఇతర కులాల వారికి ప్రాధాన్యత కల్పించారు.
విజయవాడలో సుమారుగా రెండు దశాబ్దాల క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు కులం రంగు పులిమి రాష్ట్రాన్ని 'రావణ కాష్ఠం' చేసిన కాంగ్రెస్, అక్కడ గొడవలకు ముఖ్య కారణంగా చూపిన 'దేవినేని నెహ్రు'కు ఆతరువాత ఎం.ఎల్.ఏ పదవి కట్టబెటింది. రాజకీయ అధికారం కోసం, ఒక కులంవారికి కమ్మ వారిని బూచిగా చూపించి ఇంతవరకు నెట్టుకొచ్చారు. ఇప్పటి వరకు చిరంజీవికి రాజకీయాలలోను, వ్యక్తిగతంగాను, వ్యాపార పరంగాను, సన్నిహితులు చంద్రబాబు నాయుడు, అశ్వనిదత్, రాఘవేంద్ర రావు, నాగార్జున వంటి ముఖ్యులు కమ్మవారేనని, కమ్మవారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వారు గ్రహించాలి.
ఈ ప్రజాస్వామ్య దేశంలో పార్టీ పెట్టే స్వేచ్చ ప్రతి ఒక్కరికి ఉంది. అకారణంగా కమ్మవారిపై ద్వేషం పెంచుకున్న ఒక వర్గంవారు కమ్మవారిపై నిందలు వేయటం మంచిది కాదు. నిజంగా చిరంజీవి రాజకీయాలలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం. కోస్తా జిల్లాలలో కమ్మవారికి వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి అక్కడ కాపుల వోట్లే గెలుపు కీలకం. తెలుగుదేశం స్వతహాగా బి.సి లు, ఎస్.సి లు మితవాద కమ్మ, కాపుల పైన ఆధారపడింది కాబట్టి తెలుగుదేశానికి కాని, కమ్మవారికి కాని, చిరంజీవి పార్టీ పెడితే లాభమే కాని, నష్టం లేదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని 'కమ్మవారి' పార్టీగా ప్రచారం చేసి లబ్ది పొందిన వారు ఇప్పుడు వస్తున్న కుల పార్టీలను మిగిలిన కులాల వారు ఏవిధంగా ఆదరిస్తారో చెప్పాలి.
కీలకమైన స్థానాలలో ఉన్న వ్యక్తులు తన కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే మిగిలిన కులాలవాళ్ళు చూస్తూ కుర్చోరు. ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని కులాల కుంపట్లు రగిలించి చలికాచుకోవాలనుకొనే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు. అడ్డదారిలో అధికారం కోసం కాకుండా, అన్ని వర్గాల అభిమానంతో అందరివాడైతేనే చిరంజీవికి, అతని పార్టీకి భవిష్యత్ ఉంటుంది. మంచి చెడు గ్రహించి, తీవ్రవాద పోకడలు కలవారిని దూరంగా ఉంచితే అతనికి అతని పార్టీకి లాభం ఉంటుంది.
'కొత్తగా రాబోయే పార్టీలకి అంతా మంచే జరగాలని, మంచివారికి, సమర్ధులను, కుల, మతాలు, ప్రాంతీయ అభిమానాలతో ప్రమేయం లేకుండా, ఆంధ్ర వోటర్లు ఆదరిస్తారని ఆశిద్దాం.
TV9 వారూ, దయచేసి కులాలని రెచ్చగొట్టే వార్తలతో కాకుండా, నిజాయితీ కలిగిన వార్తలతో మీ రేటింగ్ పెంచుకోండి. ఇప్పటికే మీ ఛానల్ పైన ఉన్న దురభిప్రాయాన్ని మరింత పెంచుకోకండి. ఇతరుల జీవితాలలోనికి తొంగి చూసేముందు, మీ వీపు చూసుకోండి. డబ్బులకు అమ్ముడుపోయి వార్తలకు ప్రాధాన్యం ఇస్తే ఎంతోకాలం మనుగడ సాగించలేరు. మీరు చెప్పుకొనే రేటింగ్లు అశాశ్వతం, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తేనే మీ మనుగడ. మబ్బుల చాటున దాగి, ఇంకా ఉదయించని 'సూర్య' పత్రిక గురించి ప్రస్తావించడం కూడా వేస్ట్, అది దిన పత్రిక అనే కంటే భజన పత్రిక అంటేనే బెటర్.
కమ్మవారెప్పుదూ రాజకీయాలతో సంభంధం లేకుండానే అన్ని రంగాలలోనూ రాణించారు. కమ్మవారిని అదేపనిగా విమర్శించే వారు నీతిగా, నిజాయితీగా, తెలివితేటలతో, పైకి రావాలని అశించండి, పైకి వెళ్ళేవాడిని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటే మీరు ఇంకా కిందే ఉంటారు.

Comments