సంఖ్యా బలంలో మనం పాండవులం, సంఖ్యలో మనం కౌరవులతో పోటిపడలేము. కాని బుద్ధిబలంలో మనం భీష్ముడికి, పరాక్రమంలో అర్జునునికి, సంస్కారంలో ధర్మరాజుకు వారసులం. నేర్పుగా, నీతిగా, నిజాయితీగా, కష్టించి ముందుకు వెళదాము. మన కులాన్ని చూసి ఏడిచే వాళ్ళ శాపనార్ధాలే మనకు శ్రీరామరక్ష. అభివృద్ధిలో మనకు మనమే పోటీ, లేరెవరు మనకు సాటి.
'ఇకమత్యమే బలం, అదే మనకు వరం' అన్న సూత్రాన్ని నమ్మి ఇంకా ముందుకు నడుద్దాము, అందరికి ఆదర్శంగా నిలుద్దాము.
కండ బలంతో అధికార మదంతో మనలని దెబ్బతీయాలని చూస్తె అది తాత్కాలికం. బంతిని ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే బలంగా ముందుకొస్తుంది అనేవిషయము మన మిత్రులు (శత్రువులనుకోనేవారు) గుర్తిస్తే మంచిది.

Comments