Monday, April 14, 2014

జగన్ మోహన్ రెడ్డి నయా సామాజిక న్యాయం!

'జగన్ మోహన్ రెడ్డి' కుటుంబం, కులం పల్లకి మోయటానికి బోయీలు కావాలి .

ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. విశాఖ లోక్‌సభ -విజయలక్ష్మి, ఒంగోలు లోక్‌సభ - వైవీ సుబ్బారెడ్డి, కడప లోక్‌సభ - అవినాష్‌రెడ్డి, పులివెందుల అసెంబ్లీ - జగన్, కమలాపురం - రవీంద్రనాథ్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

 సీమాంధ్ర ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం వారి జనాభా కేవలం 8% మాత్రమే ఉంది, కమ్మ, కాపు, బలిజ, గౌడ, యాదవ మరియు ఇతర వెనుక బడిన వర్గాల వారి జనాభా 60% ఉంది. సీమాంధ్ర లో మొత్తం అసెంబ్లీ సీట్లు 175. వీటిలో SC & ST రిజర్వేషన్ కేటగిరికి కేటాయించిన 36 సీట్లు పోగా మిగిలిన 139 నియోజకవర్గాలలో 53 సీట్లు కేవలం 'జగన్ మోహన్ రెడ్డి' తన కులం వారికి కేటాయించుకుని మిగిలిన అన్ని వర్గాల వారికి కేవలం 86 మాత్రమే కేటాయించి తన కుల తత్వాన్ని నగ్నంగా బయట పెట్టుకున్నాడు.


కోస్తా జిల్లాల్లో బలమైన కమ్మ, కాపు వర్గం వారిని, రాయలసీమ జిల్లాల్లో కమ్మ, బలిజ మరియు గౌడ కులాల వారిని పూర్తిగా విస్మరించాడు. ఈ రాష్ట్రం లో తన కులం వారికి, తన కుటుంబానికి మాత్రమే న్యాయం చేసి సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనం చెప్పి తనకు అధికారం కట్టబెడితే యెంత 'కుల రంజకం' గా పరిపాలన చేయగలడో చెప్పకనే చెప్పాడు.

జగన్ మోహన రెడ్డి కేవలం ఒక కులానికి మాత్రమే ప్రతినిధి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి బుద్ధి చెప్పటానికి మిగిలిన అన్ని కులాల వారు సమాయుత్తం కావాలి.. జగన్ మోహన్ రెడ్డి పార్టీని అతని కుటుంబ సభ్యులని చిత్తు చిత్తుగా ఓడించాలి.

ఈ రాష్ట్రం ఇంతవరకు ఇంత బంధు ప్రీతి, కుల తత్త్వం కలిగి ఇతర కులాల పై ద్వేషం కలిగిన నాయకుడిని ఎన్నడు చూడలేదు. (కుల తత్త్వం వేరు, కులాభిమానం వేరు). ఇప్పటికే అవినీతిలో పేరుగాంచిన ఈ అవనీతి అనకొండా మరో రూపం కుల అహంకారం కూడా బట్ట బయలైంది.  ఈ శాడిస్ట్, సైకో, అవినీతి సామ్రాట్టు, కుల దురహంకారి బారి నుండి ఈ రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకునే ప్రయత్నంలో మనం రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వీడిని, వీడి పార్టీని సంహరిద్దాం.

YSRCP అసెంబ్లీ అభ్యర్ధుల వివరాలు
కోస్తా ఆంధ్ర 
1 గాజువాక - తిప్పల నాగిరెడ్డి
2 కాకినాడ సిటీ - చంద్రశేఖరరెడ్డి
3 కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
4 అనపర్తి డాక్టర్ - సూర్యనారాయణరెడ్డి
5 విజయవాడ సెంట్రల్ - గౌతమ్ రెడ్డి
6 మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
7 గుంటూరు వెస్ట్ - లేళ్ల అప్పిరెడ్డి
8 నరసరావుపేట - డాక్టర్ శ్రీనివాసరెడ్డి
9 మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
10 దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
11 ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి
12 గిద్దలూరు - ఎం.అశోక్ రెడ్డి

13 కావలి - ప్రతాప్ కుమార్ రెడ్డి
14ఆత్మకూరు - మేకపాటి గౌతం రెడ్డి
15 కోవూరు - ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి
16 నెల్లూరు రూరల్ - కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
17 ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
18 సర్వేపల్లి - కాకాని గోవర్ధన్ రెడ్డి


రాయలసీమ 
రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజక వర్గాలలో 9 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు తీసివేయగా మిగిలిన 43 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాలలో 'తన' కులం వారికే జగన్ మోహన్ రెడ్డి సీట్లు ధారాదత్తం చేసి మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో కేవలం 12% మాత్రమే ఉన్న 'రెడ్డి' వర్గం వారికి 82% సీట్లు కేటాయించి, 68% ఉన్న మిగిలిన OC మరియు BC కులాల వారికి కేవలం 18% సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో బలమైన 'బలిజ' వర్గానికి కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించి, 'కమ్మ' వర్గానికి, యాదవ, గౌడ, వైశ్య వర్గాల వారికి కనీసం ఒక్క స్థానాన్ని కూడా కేటాయించ లేదు. జగన్ మోహన్ రెడ్డి 'కుల తత్వానికి, కుల దురహంకారానికి ఇంత కన్నానిలువెత్తు సాక్ష్యం ఇంకేమి కావాలి. BC, SC, ST కులాల వారిని కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తూ, డబ్బుతోనో, నయానో, భయానో లొంగదీసుకొవాలని చూస్తున్నాడు. వీడికి రాయలసీమ జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవనీయకుండా అన్ని కులాల వారు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. 


1 ఆళ్లగడ్డ - భూమా శోభా నాగిరెడ్డి
2 శ్రీశైలం - రాజశేఖర్ రెడ్డి
3 పాణ్యం - గౌరు చరితారెడ్డి
4 నంద్యాల - భూమా నాగిరెడ్డి
5 బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
6 డోన్ - రాజేంద్రనాధ్ రెడ్డి
7 కర్నూలు - ఎస్వీ మోహన్ రెడ్డి
8 పత్తికొండ - కోట్ల హరిచక్రపాణిరెడ్డి
9 ఎమ్మిగనూరు - జగన్ మోహన్ రెడ్డి
10 మంత్రాలయం - బాలనాగిరెడ్డి
11 ఆదోని - వై.సాయిప్రసాద రెడ్డి
12 రాయదుర్గం - కాపు రామచంద్రా రెడ్డి
13 ఉరవకొండ - వై విశ్వేశ్వర్ రెడ్డి
14 గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి
15 తాడిపత్రి - వైఆర్ రామిరెడ్డి
16 అనంతపురం అర్బన్ - బి గురనాథ్ రెడ్డి
17 రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
18 పుట్టపర్తి - సోమశేఖర్ రెడ్డి
19 ధర్మవరం - కే వెంకట్రామిరెడ్డి
20 పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
21 కమలాపురం - పి రవీంద్రనాథ్ రెడ్డి
22 జమ్మలమడుగు - దేవగుడి ఆదినారాయణ రెడ్డి
23 ప్రొద్దుటూరు - రాచంపల్లి ప్రసాద్ రెడ్డి
24 మైదుకూరు - రఘురామి రెడ్డి
25 తిరుపతి - కరుణాకర్ రెడ్డి
26 శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్ రెడ్డి
27 రాజంపేట - అమర్ నాథ్ రెడ్డి
28 రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి
29 తంబాళ్లపల్లి - ప్రవీణ్ కుమార్ రెడ్డి
30 పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
31 మదనపల్లి - దేశాయ్ తిప్పారెడ్డి

32 పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
33 చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర రెడ్డి
34 పలమనేరు - ఎన్ అమర్ నాథ్ రెడ్డి.

35.  నగరి - రోజా

YSRCP పార్లమెంట్ అభ్యర్ధుల వివరాలు
* నంద్యాల - ఎస్పీ వై రెడ్డి
* అనంతపురం - అనంత వెంకట్రామిరెడ్డి
* హిందూపురం - శ్రీధర్‌రెడ్డి
* కడప - వైఎస్‌ అవినాష్‌రెడ్డి
* నెల్లూరు - మేకపాటి రాజమోహన్‌రెడ్డి

* రాజంపేట - మిథున్‌రెడ్డి

రాయలసీమ జిల్లాల్లో ఒక్క కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం తప్ప మిగిలిన జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లో మొత్తం 'రెడ్డి' కులం అభ్యర్ధులనే నిలబెట్టి జగన్ మోహన్ రెడ్డి నిస్సిగ్గు గా తన కుల తత్వాన్ని చాటుకున్నాడు. వీడికి, వీడి పార్టీకి ఇతర కులాల వాళ్ళ ఓట్లు అవసరమే లేదా? రాయలసీమ జిల్లాల్లో బలిజ, కమ్మ, యాదవ, గౌడ, పద్మసాలి వర్గాల ఓట్లు YSRCP పార్టీకి అవసరం లేదని జగన్ రెడ్డి భావించాడా?
Post a Comment