Skip to main content

Posts

Venkatapathi Puvvada to lead Unisys’ Federal Systems Business

BENGALURU, FEB 12:  Venkatapathi “PV” Puvvada , a native of Guntur district in Andhra Pradesh, has been named president of Unisys Federal Systems ation (NYSE: UIS), based in Reston, Virginia. In this role, Puvvada who has served as acting president of Unisys Federal Systems since July 2014, will focus on driving the company’s growth in the federal marketplace by providing innovative solutions in areas such as cloud computing, big data, unified communications, mobile applications, and security. Unisys is a US headquartered global IT company that solves complex IT challenges at the intersection of modern and mission critical. Puvvada, who joined Unisys in 1992, had previously served as group vice president for the company’s federal civilian agency business since 2010. From 2005 to 2010, he was managing partner and chief technology officer for Unisys Federal Systems, overseeing the company’s federal solutions portfolio and service delivery excellence. “This new role will gi...

క్రిమినల్స్ కులమేది?

గత దశాబ్ద కాలంలో ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో స్కాములు బయట పడ్డాయి. నిందితుల్లో కొందరికి శిక్ష పడింది, కొందరు తప్పించుకున్నారు, మరి కొన్ని సుదీర్ఘ కాలంగా విచారణలో ఉన్నాయి.  ఇటీవల "అగ్రి గోల్డ్" సంస్థ తన డిపాజిట్ దార్లకు  వేలాది కోట్ల రూపాయల మెచ్యురిటి డిపాజిట్ల తిరిగి చెల్లింపులో విఫలం కావటంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ స్కీం వ్యహారం బయట పడింది. వంద కోట్లు అంతకు మించి పబ్లిక్ నుంచి వసూలు చేసే కంపెనీలు తమ అనుమతిని తప్పనిసరిగా సెబీ నిబంధనలు చెబుతున్నాయి. సెబి వద్దనున్న సమాచారం మేరకు ఈ సంస్థ ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని  పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రకరకాల స్కీంల రూపంలో 7,000 కోట్ల రూపాయల వరకు సేకరించినట్లు తెలుస్తుంది. దీనిలో ఒక్క ప్రకాశం జిల్లా నుండే 1,500 కోట్లు మదుపు దారులనుండి సేకరించారు.  ఇటీవలి కాలంలో సంస్థ వసూళ్ల కన్నా మెచ్యూర్ అయిన డిపాజిట్లకు చెల్లించాల్సిన మొత్తం పెరగటంతో లిక్విడిటీ సమస్య ఏర్పడింది. దీంతో డిపాజిటర్లకు చెక్కులు బౌన్స్ కావటం ప్రారంభమయింది. ఫలితంగా మదుపర్లు వీధిన పడ్డారు. ఇప్పటివరకు కంపెనీ జారీ చేసిన దాదాపు 290 కోట్ల ర...

Kode Durga Prasad Appointed Special DG Of CRPF

New Delhi: Senior IPS officer Kode Durga Prasad on Saturday night was appointed as the Special Director General of the Central Reserve Police Force (CRPF). A 1981-batch IPS officer of Andhra Pradesh cadre, Prasad was unceremoniously removed as chief of the SPG — which provides security to the prime minister, former prime ministers and their family members — during Prime Minister Narendra Modi’s trip to Nepal to attend the SAARC Summit.  The name of Prasad was cleared by the Appointments Committee of Cabinet chaired by Prime Minister Narendra Modi. The appointment order said Prasad’s tenure will take effect from the date of his joining the post and up to the date of his superannuation in February, 2017 or until further orders, whichever is earlier. Vivek Dube, Additional Director General, CRPF, a 1981 batch IPS officer of Andhra Pradesh cadre, was also appointed as Special Director General of the Central Reserve Police Force (CRPF) on in-situ basis from the date on wh...

LVPEI creates world record of 20,000 corneal transplants

LV Prasad Eye Institute (LVPEI) has created history in the field of corneal transplantation by becoming the first institute in the world to achieve 20,000 corneal transplants across its network. Significantly, the world record was achieved in the 25th year of establishment of LVPEI’s Ramayamma International Eye Bank, the largest eye bank in Asia. The Cornea Centre of Excellence at LVPEI is the largest in the world. Felicitating the Cornea and Eye Bank teams, Governor ESL Narasimhan lauded their efforts and commended LVPEI’s commitment to quality eye care. He wanted all hospitals to emulate LVPEI's model of affordable and low cost healthcare. “The health ministers of Telangana and Andhra Pradesh should convene an urgent meeting of all corporate hospitals to arrive at a solution of how we can carry forward this LVPEI model of affordable healthcare for the common man.  We have a concentration of hospitals in urban pockets and lack of proper medical facilities for rural populace. ...

మన ఊరు.. మన సంక్రాంతి...మకర సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు లోగిళ్ళకు “తొలికాంతి” సంబరాల సంక్రాంతి అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం, అందరూ బావుండాలి, అంతా మంచే జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్ళు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా, తన చమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింప చేసి పచ్చని పల్లెలో వెలుగు నింపుతూ పచ్చగా రంగు వేసినట్లుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్ముల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండగ చేసుకుంటున్నాడు. అసలు సంక్రాంతి అంటే! చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ, ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో, డూ డూ బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, భం భం అనే జంగర దేవరలు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలి పటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు పంద...

రూటు మార్చిన కెసిఆర్!

గతంలో తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కమ్మ సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గ నాయకులను తీవ్రంగా విమర్శించిన కెసిఆర్, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 'ఆంధ్రోళ్లు' ఆక్రమించుకున్న ఎమ్మార్ ప్రాపర్టీస్, అయ్యప్ప సొసైటీ భూములను స్వాధీనం చేసుకుంటామని, లగడపాటి రాజగోపాల్ లాంకో హిల్స్ అంతు చూస్తామని, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తానని కారు కూతలు కూసి తెలంగాణా ప్రజలను 'ఆంధ్ర ప్రాంత సెటిలర్స్' కు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. తెరాస అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా ఆ విమర్శల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 'అయ్యప్ప సొసైటీ' గురుకుల్ ట్రస్ట్ భుముల్లోని కట్టడాలపై, గోకుల్ ప్లాట్స్ కట్టడాలపై దృష్టి సారిస్తే తెలంగాణా ప్రజలు నిజంగానే కెసిఆర్ ఏదో పొడిచేస్తాడు అని భ్రమించారు. కాని వాస్తవంగా అక్కడున్న అక్రమ కట్టడాల్లో కెసిఆర్ కుటుంబ సభ్యులకు, ఆ పార్టీ వారివే కాక తెలంగాణా ప్రాంతానికి చెందినవారివి కూడా అనేక భవనాలున్నాయి. ఈ కారణంతోనే నాగార్జున, బుట్టా రేణుక మొదలైన వారి దగ్గరనుండి భారీగా ముడుపులు పుచ్చుకుని అక్రమ కట్టడాల కూల్చివేతల...

ITF Title for Pranjala Yadlapalli

Top-seeded Yadlapalli Pranjala outplayed Yinglak Jittakoat of Thailand 6-1, 6-3 in the girls’ final of the ITF grade-3 junior tennis tournament at the CLTA Complex on Saturday. It was the third international singles title for the 15-year-old Pranjala, ranked a career-best 67 on the ITF junior list. In fact, she was defending the title that she had won last year. Pranjala will go to Melbourne for the Australian Open junior event, and will compete in a Grade-1 tournament in Australia in the run up to the Grand Slam.