ఈ ప్రభుత్వం ప్రవచించే సామాజిక న్యాయం అంటే, కమ్మవారిని పదవులకు దూరంగా ఉంచటమేనా ? గుంటూరు జిల్లాలో జనాభా పరంగా మరియు యం.యల్.ఏ ల సంఖ్య లోను ఎక్కువగా ఉన్న కమ్మవారికి రాజకీయ పదవులలో దక్కిన వాటా ఎంత ? ఆరుగురు యం.యల్.ఏ లు ఉన్నామంత్రివర్గంలో ఒక్క పదవీ దక్కలేదు. కమ్మవారు అధికంగా ఉన్నా జిల్లాలన్నీ రిజర్వేషన్ కిందకు తీసుకువెళ్ళారు. గతంలో కనీసం ఇద్దరు, ముగ్గురు తక్కువ కాకుండా కమ్మ జిల్లా పరిషత్ ఛైర్మన్ లు ఉండేవారు. ప్రస్తుతం ఒక్క కమ్మ జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా లేకపోవటం బాధాకరం. గుంటూరు మున్సిపల్ కార్పరేషన్లో, విజయవాడ మున్సిపల్ కార్పరేషన్లో కమ్మ కార్పరేటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా, మేయర్ పదవికి దూరంగా ఉంచారు. దీనికి కారణం నెల్లూరు నుండి విజయవాడకు దిగుమతి చేసుకుని ఎం.పి గా గెలిపించుకున్న లగడపాటి రాజగోపాల్. విజయవాడలో కమ్మవారికి కనీసం డిప్యూటీ మేయర్ పదవి దక్కింది కాని, గుంటూరులో మాత్రం ఏపదవి దక్కలేదు. కమ్మవారికి రాజకీయంగా అన్యాయం జరుగుతుందని కమ్మ సంఘాల సమావేశాలలో బాధపడిన రాయపాటి సాంబశివరావు తన తమ్ముడికి యం.యల్.సి పదవి ఇప్పించుకుని, తన కొడుకుకి మేయర్ పదవికి హామీ పొంది తనవారికి న్యాయం చేసుకుని కమ్మకులాన...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe