Skip to main content

Posts

Trans-India Announces Reverse Merger With Solar Semiconductor

Trans-India (Bobba Venkatadri, Founder Chairman) will acquire at least an 80% stake in Solar Semiconductor for $375 million . New Delhi : Trans-India Acquisition Corporation (TIL), a blank check firm backed by former ICICI Bank chairman N Vaghul, has announced its reverse merger with Hyderabad-based photovoltaic (PV) modules maker Solar Semiconductors Ltd (Hari Surapaneni, Chairman and Managing Director). TIL will acquire at least an 80% stake for $375 million. TIL is also assuming long-term indebtedness in excess of $50 million of Solar Semiconductor. There are also some riders on the deal. The purchase price will be increased or decreased based on certain performance-based measurements. Solar Semiconductor has manufacturing plants located in Hyderabad with capacity for 75 MW of module production. It is also developing another facility, with capacity for both PV module and solar cell manufacturing, in SEZ in Hyderabad. The firm reported revenues of $15.2 million in FY08, and expec...

Mid term polls in February?

కేంద్రంలో, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. సోనియా గాంధీ ఆదేశంపై, ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి యన్.గోపాలస్వామి తో హోంమంత్రి 'శివరాజ్ పాటిల్', పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 'వయలార్ రవి' సమావేశమైనట్లు తెలిసింది. కూలుతున్న స్టాక్ మార్కెట్లు, కుంగిపోతున్న ఆర్ధిక వ్యవస్థ, బలహీనపడుతున్న రూపాయి విలువ, కాంగ్రెస్ పార్టీకి కలవరం కలిగిస్తుంది. ప్రధాని పదవిపై కన్నేసిన 'లాలు ప్రసాద్ యాదవ్' ఆ దిక్కుగా తన ప్రయత్నాలు తను చేసుకుంటున్నాడు. యాదవ్ ద్వయం ములాయం, లాలు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి సంకేతాలు అందాయి. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలలు జరిగే ఐదు రాష్ట్రాలలో బి.జే.పి పరిస్థితి మేరుగుపడితే ఆ పార్టీతో జట్టుకట్టటానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. వామపక్షాలు, తెలుగుదేశం, బి.యస్.పి మరికొన్ని పక్షాలతో కలిపి జట్టుకట్టి 'మాయావతి'ని 'ప్రధాని' ...

TV5 challenges TV9...

వార్తా చానళ్ళ తాజా TRP రేటింగ్స్ లో TV5 న్యూస్ ఛానల్ TV9 తో పోటీపడే స్థాయికి చేరింది. ఈ వారం విదులైన TRP రేటింగ్స్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు TV9 - 19.91, TV5 - 12.36, ETV2 - 12.85, NTV - 8.09 పాయింట్లు పొందాయి. శనివారం TV9 - 12.49, TV5 - 10.36, ETV2 - 9.77, NTV - 4.81, పాయింట్లు, ఆదివారం రోజు TV9 - 15.96, TV5 - 12.71, ETV2 - 11.37, NTV - 7.71 పాయింట్లు పొందాయి. హైదరాబాద్ మెట్రోలో తాజా రేటింగ్స్ లో TV5 నెంబర్-1, స్థానంలో ఉంది. TV9 కు రెండవ స్థానమే దక్కింది. TV5 చానల్ని అత్యున్నత స్థాయిలో నిలపటానికి BR నాయుడు, కొమ్మినేని శ్రీనివాస రావు, చేస్తున్న కృషి ఫలించినట్లే కనిపిస్తోంది. TV9 ఆధిపత్యానికి TV5 నుండి ముప్పు ఎదురుకానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ETV2 మూడో స్థానానికి పడిపోయింది. NTV పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పనికిమాలిన వార్తలు, అసత్య సర్వేలు ప్రసారం చేస్తూ వీక్షకులలో విశ్వసనీయత పోగొట్టుకుంది, TRP రేటింగ్స్ పాయింట్ల పట్టికలో బాగా వెనుకబడి ఉంది. వినొదభరిత చానళ్ళ విభాగంలో Gemini TV ఇతర చానళ్ళు అందుకోలేని విధంగా తిరుగులేని పాయింట్ల ఆధిక్యత సాధించింది. రెండవ స్థానానికి ETV, MAA...

Confusion in TDP! Media creation....

తెలుగుదేశం పార్టీలో నందమూరి వారసుల ప్రవేశం మూలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, నందమూరి వారసులలోనే గ్రూపులు ఏర్పడ్డాయని, చంద్రబాబు స్థానానికే ముప్పు వచ్చేట్లుందని ఈమధ్య మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. గ్రూపులు అనేవి అన్ని పార్టీల్లోనూ సహజమే. తెలుగుదేశంలో గ్రూపుల సంస్కృతి ఇప్పటివరకు పెద్దగా లేదు. పార్టీలో చంద్రబాబు నాయుడే కీలకమైన వ్యక్తి, పార్టీ వర్గాలలో ఎన్ని విభేదాలున్నా చంద్రబాబే చొరవ తీసుకుని పరిష్కరించేవారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గ్రూప్, డి.శ్రీనివాస్ గ్రూపు, వి.హనుమంత రావు గ్రూప్, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గ్రూప్, జైపాల్ రెడ్డి గ్రూప్, BC గ్రూప్, SC గ్రూప్, మైనారిటీ గ్రూప్ అని రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడే పుట్టిన 'ప్రజారాజ్యం' పార్టీలో కూడా చిరంజీవి గ్రూప్, మిత్రా గ్రూప్, అరవింద్ గ్రూప్, పవన్ కళ్యాణ్ గ్రూప్, కాపు కులసంఘాల గ్రూప్ అంటూ రకరకాల గ్రూపులు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలలో, బి.జే.పి లో కూడా గ్రూపులున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక రకంగా 'తెలుగు దేశం' పార్టీలో గ్రూపుల సంస్కృతి తక్కువే! తెలుగు మీడియా మిగిలిన పార్టీలను వదిలేసి 'తెలుగుదే...

Pre Elections Survey..

కాంగ్రెస్ పార్టీ వారం రోజుల క్రితం ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో నిర్వహించిన రాజకీయ సర్వేలో ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు సాదించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సర్వే పరిగణలోకి తీసుకున్న వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులలో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు ఒంటరిగా పోటి చేయవచ్చని, బి.జే.పి, దేవేందర్ గౌడ్ 'నవ తెలంగాణా పార్టీ'లు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, తెలుగుదేశం, వామపక్షాలు, టి.ఆర్.యస్, బి.యస్.పి పార్టీలు కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసే అవకాశాలను ఈ సర్వే పరిగణలోకి తీసుకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వలస బాట పట్టినా కార్యకర్తలు పెద్దగా పార్టీకి దూరం కాలేదని, నందమూరి వారసుల ప్రచారం పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చి అదనపు లబ్ది చేకూరుస్తుందని, వామపక్షాల బలం, టి.ఆర్.యస్, బి.యస్.పి పార్టీల పొత్తు వల్ల కోస్తా, తెలంగాణా జిల్లాలలో తెలుగుదేశం అధిక స్థానాలు గెలుచుకోవచ్చని వెల్లడైంది. తెలుగుదేశానికి 'శ్రీకాకుళం' నుండి ...

For the First Time, Hi5 on Vodafone Live!

The popular international social networking site is partnering with Vodafone Espana to offer its services on mobile devices through Vodafone live! SAN FRANCISCO and MADRID, Spain, Oct. 20 - Vodafone Spainrecently announced that all users of hi5 (Ruamu Yalamanchi Founder, CEO), one of the largest and fastest-growing networks in the world, will be able to access the site from theirmobile phones through Vodafone live! The well-known international networking site is now available for cellphones in 33 different languages. hi5 Mobile is thus setting a newprecedent for the internationalization of the Internet via cell phones, andis allowing the millions of users who mainly use mobile devices, instead ofa PC, to stay connected with their friends, family and colleagues.Available languages include not just Spanish, but Catalan as well. Inaddition, thanks to the new translations tool available to hi5 users, thetranslation into Galician is being completed and more languages will beadded bef...

XOHM™ WiMAX USB Modem Uses Beceem Chipset

BALTIMORE -- Beceem Communications (Babu Mandava, CEO), a leading provider of terminal chipsets for Mobile WiMAX, congratulated XOHM™ on the launch of its WiMAX service in Baltimore, noting that XOHM’s WiMAX USB modem is based on Beceem’s high performance BCS200 chipset. The successful service launch highlights the close collaboration between Beceem and Sprint, during which both companies worked together to optimize system performance and developed the foundation for the crucial, interoperability-based open terminal ecosystem. “Having been at the forefront of many of the key WiMAX developments going back to the early WiBro demonstrations in Korea in 2005, I must say that I am particularly proud of seeing Beceem being a centerpiece of the XOHM™ launch,” said, Babu Mandava, CEO of Beceem . “In launching XOHM™, the largest planned Mobile WiMAX network in North America, Sprint is taking a strong leadership position in the next generation mobile broadband service development, and we are ho...