Skip to main content

Posts

Showing posts from September, 2015

జగన్ రామోజీని ఎందుకు కలిసాడంటే!

కొద్ది రోజుల క్రితం జగన్ రామోజీని కలవటం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇక్కడ విషయమేమిటంటే ఇద్దరూ ఏదైనా ఫంక్షన్లో కాకతాళీయంగా కలవలేదు లేదా రామోజీ రావు జగన్ ను కలవలేదు, జగనే స్వయంగా రామోజీరావు ఇంటికి వెళ్లి కలిశాడు. రామోజీ రావు తెలివికల వ్యాపారవేత్త, తాము అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని నాగళ్ళతో దున్నిస్తామని ప్రకటించిన కెసిఆర్ నే బుట్టలో వేసుకుని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అద్భుతం అని, తెలంగాణా రాష్ట్రానికే మకుటాయమానం అని, స్టూడియో కు అన్ని రకాల సహాయం అందించటానికి తాము సిద్ధంగా ఉన్నానని కితాబు ఇప్పించుకున్న ఘనుడు. శత్రువునైనా ఏదోరకంగా  తనదారిలోకి తెచ్చుకుంటాడే తప్ప, తనంతట తాను ఎవరికైనా లొంగిపోవటం రామోజీ రావు జీవితంలో ఇంతవరకు జరగలేదు.  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రామోజీరావును తన దారిలోకి తెచ్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమై ఆ తరువాత అతన్ని అన్ని రకాల వేధింపులకు గురిచేయటమే కాకుండా రామోజీరావు ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా  సఫలంకాలేక పోయాడు. రామోజీ రావు జీవితంలో అత్యంత గడ్డు రోజులు ఎదుర్కొంది ఆ సమయంలోనే అనే విషయం అందరికి తెలిసి

List of Kamma Movie Ditrectors (Updated)

List of Kamma Movie Ditrectors 1) Gudavalli Ramabrahmam 2) Akkineni Lakshmi Vara Prasad (LV Prasad) 3) Kovelamudi Bapayya 4) Veeramachineni Madhusudhana Rao 5) Kovelamudi S.Prakasa Rao 6) Kolli Pratyagatma 7) G.Sambasiva Rao 8) Tammareddy Krishnamurthy 9) Mannava Balayya 10) Tatineni Prakasa Rao 11) Tatineni Rama Rao 12) Tatineni Prasad 13) Kovelamudi Raghavendra Rao 14) Gutta Ramineedu 15) Kolli Hemambaradhara Rao  16) Uppalapati Visveswara Rao 17) Tripuraneni Maharadhi 18) Tripuraneni Gopichand 19) Tottempudi Krishna 20) Madala Ranga Rao 21) Siva Nageswara Rao 22) Uppalapati Narayana Rao 23) P.Sarat 24) A.Mohan Gandhi 25) Bezawada Gopal 26) T.Kranthi Kumar 27) Maganti Vijaya Bapineedu 28) Tammareddy Bharadwaj 29) K.Vasu 30) Edara VV Satyanarayana 31) Muppalaneni Siva 32) Yalamanchili VS Chowdary 33) Theja Jasti 34) Sreenu Vytla 35) Koduri Srisaila Sri Rajamouli 36) Vemulapalli Srikanth 37) AS Ravikumar Chowdary 38) Koduri Vijayendra Prasad 39)

Dhivya Suryadevara in the list of Fortune's "40 Under 40"

Fortune announced its newest class of "40 Under 40" of the most influential young people in business (there's not a single repeat from last year).  Five of the 40 personalities picked in Fortune’s '40 Under 40' 2015 list of the most influential young people in business, are of Indian origin. Although none of them is part of the bustling Indian startup ecosystem or business arena, two of them have made their mark in the American market as entrepreneurs. These include - Dhivya Suryadevara (GM Asset Management). Dhivya Suryadevara , who is the highest ranked among the Indian origin pack at number 4, is vice-president of finance and treasurer, GM besides being CEO of GM Asset Management. The Harvard grad was CIO of General Motors (GM) Asset Management since 2013 and became its CEO in early 2014 where she manages $80 billion in assets across the automaker’s retirement plans. The 36-year-old, who hails from Chennai, joined the automaker, once the world's lar

Dr.Sreekant Cherukuri creates hearing aids to fit low-price niche

Ear, nose and throat doctor Sreekant Cherukuri found that some of his patients couldn’t fork over thousands of dollars for the hearing aids he had available, so he made a new one. Six years later, his direct-to-consumer company MDHearingAid has 22 employees, a manufacturing facility in Detroit and three options for hearing aids that cost less than $600. The size of his business pales compared with large hearing aid makers such as Sonova, Siemens and Starkey Hearing Technologies. But Cherukuri said he thinks his product brings sorely needed price transparency and choice to the market. Now, he says he’s working to make his products better and cheaper. MDHearingAid’s employees work out of a Chicago operations office and the manufacturing facility, and the company plans to continue hiring, Cherukuri said. “Based on my research and interaction with patients, (I realized) if we made a one-size-fits-most, pretty good hearing aid that’s user-adjustable, we could ac

Divi Murali in Forbes India's 100 Richest People list

Divi Murali Krishna ranked #42 in Forbes India's 100 Richest People with $2.4 Billion net worth. He ranked #1044 in The World's Billionaires ($1.85) list 2015. His net worth increased by $0.55 Billion in the recent days. U.S.-educated chemist Murali Divi founded generics maker Divi's Laboratories 25 years ago. Shares of the $472 million (revenues) company are up 22% from last year, buoyed partly by a 45% spurt in net profits in a recent quarter to $26 million. Divi, whose factory was hit by a cyclone last year, has decided to invest $75 million in a new factory to "de-risk our business," he says. Divi enjoys horticulture and grows his own orchids.

The rise of the Indian-American comedian: Hari Kondabolu

“Rice, laughs and curry sauce.” That was the description one student at Skidmore College, a small liberal arts college in upstate New York, used to describe Indian-American comedian Hari Kondabolu ’s routine. But to pigeonhole Hari Kondabolu as a comedian who jokes about his ethnicity misses the valuable contribution that he and other Indian-American comedians represent in today’s political landscape.  During his comedic performances at the Goodnights Comedy Club Thursday through Saturday evening, Kondabolu used his comedic arsenal to tackle a host of sociopolitical topics, using jokes to talk about race relations, women’s rights and immigration, among other topics.  It’s nothing new that comedians use their medium to tackle sociopolitical topics, especially in an era that has produced Jon Stewart, Stephen Colbert, Larry Wilmore and John Oliver. But Kondabolu is just one of the members of the group he refers to as the “Indian Illuminati” of comedians, which also in

నవ్యాంధ్ర టాకీస్ సమర్పించు 'శనిగాళ్ళు'

సోనియా గాంధీ కుళ్ళు, కుతంత్రాలు, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ కొజ్జా ప్రజా ప్రతినిధుల అసమర్ధత కారణంగా   ఏక పక్ష నిర్ణయంతో రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరిగింది. వనరుల కొరత, రెవిన్యూ లోటు, రాజధాని పునర్నిర్మాణం వంటి అనేక విషయాలలో ఆంధ్ర ప్రదేశ్ అనాధగా మిగలి పోయింది. అస్థిపంజరంలా మారిన నవ్యాంద్రకు జీవం పోసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని కేంద్ర ప్రభుత్వ సహాయంతో, రాష్ట్ర ప్రజల మద్దతుతో అహర్నిశలు, అహోరాత్రం కృషి చేస్తూనే ఉన్నాడు.  కొత్త రాష్ట్రంలో ఇప్పటికే IIT, IIM, NID, AIMS  వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రపంచ ప్రముఖ విద్యాలయాలైనటువంటి కేంబ్రిడ్జ్ మొదలైన విద్యాలయాలతో పాటు టాటా, బిర్లాలు, విప్రో వంటి దిగ్గజాలు ఈ రాష్ట్రంలో విద్యాలయాలు స్థాపించటానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే విద్యా రంగంలో ముందున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో దేశంలోనే ముఖ్యమైన 'ఎడ్యుకేషన్ హబ్' గా మారే అవకాశం ఉంది.   ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఎందరో విదేశి పారిశ్రామికవేత్తలు ఇక

కుల రాజకీయం, శవ రాజకీయం, కుళ్ళు రాజకీయం C/o రోజా రెడ్డి అండ్ జగన్ రెడ్డి

నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో నిజా నిజాలు తెలుసుకోకుండా ఆ కేసులో ముఖ్యమంత్రి కులం వారికి ప్రమేయం ఉందని, అందువలనే కేసును నీరుకార్చుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవటం లేదని రకరకాల  విష ప్రచారం చేసిన వైసిపి వర్గాలు ముఖ్యంగా రోజా రెడ్డి, జగన్ రెడ్డి మొదలైన వారు కమ్మ కులం అని పేరు పెట్టి మరీ అసత్య ప్రచారం చేయటమే కాకుండా నాగార్జున యూనివర్సిటీ లో ఆందోళన నిర్వహించి ఉద్యమాలు చేసారు, బంద్ నిర్వహించారు. కాని నిజ నిర్ధారణలో తేలిందేమిటంటే రోజా రెడ్డి, జగన్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా రిషితేశ్వరి రాసుకున్న డైరీ లో ముఖ్యమంత్రి కులం విద్యార్ధులు ఎవ్వరికీ  ఆమెను వేధించిన సంఘటనతో సంబంధం లేదని రుజువైన తరువాత  ఇలా ఒక కులంపై నిందలు మోపి అసత్య ప్రచారం చేసినందుకు కనీసం బహిరంగ క్షమాపణ కూడా చెప్పలేని రోజా రెడ్డి, జగన్ రెడ్డి లు తమ కుసంస్కారాన్ని, కులతత్వాన్ని నిస్సిగుగా బయటపెట్టుకున్నారు. తన బ్లాగులో "కమ్మ పిచాచులు " అని నీచంగా సంభోదించి ఆ తరువాత నిజం తెలుసుకున్న మరో చిల్లర వెధవ 'నమస్తే తెలంగాణా' ఎడిటర్ 'కట్టా శేఖర రెడ్డి' బహిరంగ క్షమాపణ చెప్

తొలి చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న సిసింద్రి 'అఖిల్ అక్కినేని'

పేస్ బుక్ లైక్స్ విషయంలో 'సిసింద్రి అఖిల్' ఆదరగొడుతున్నాడు. హీరోగా నటించిన మొదటి చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే నేటి యువతరం హీరోలకు ఎవ్వరికీ లేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు పేస్ బుక్ లో అఖిల్ అక్కినేనిని అభిమానించిన వారి సంఖ్య  8,86,678. చిత్రమేమిటంటే ఎనిమిది సంవత్సరాలనుండి సిని రంగంలో ఉన్న అక్కినేని నాగచైతన్యకు పేస్ బుక్ అభిమానుల సంఖ్య కేవలం 1,63,513 మాత్రమే, 28 సంవత్సరాలుగా హీరోగా వెలుగుతున్న తండ్రి నాగార్జునకున్న పేస్ బుక్ అభిమానుల సంఖ్య 12,00,716. ఈ లెక్కన చూస్తే అఖిల్ అక్కినేని తన మొదటి సినిమా రిలీజ్ ముందే తన తండ్రి అభిమానుల సంఖ్యను దాటిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. కథానాయకుడిగా తన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే పేస్ బుక్ లో ఇంతమంది అభిమానులను సంపాదించుకోవటం నిజంగా పెద్ద రికార్డే.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హీరో నాని కి 31,36,406 మంది, హీరో మహేష్ బాబు 30,48,224, జూనియర్ యన్టిఆర్ 17,58,195 కంటే ఎక్కువ మంది పేస్ బుక్ అభిమానులున్నారు. మోహన్ బాబు సంతానంలో తమ్ముళ్ళ కంటే అక్కకే ఎక్కువ మంది పేస్ బుక్ అభిమానులున్నారు. మంచు లక్ష్మికి 11,20,969, మనోజ్ కు 8,

Panda Shivalinga Prasad elected to Alberta State (Canada) Assembly

The first provincial byelection since NDP Rachel Notley’s victory in Alberta goes to the conservative Wildrose party. The third time was the charm for Shivalinga Prasad Panda as he won the Calgary-Foothills (Alberta - Canada) byelection on Thursday , delivering a major breakthrough for the Wildrose Party — and the first major blow to Premier Rachel Notley’s NDP. Shivalinga Prasad was born at Sangam Jagarlamudi village in Guntur district. He studied Intermediate at AG & SG College in Vuyyur and obtained engineering degree from Siddharhta Engineering College at Vijayawada. Panda, who ran and lost for Wildrose in the 2012 and 2015 provincial elections, took an early lead over the NDP’s Bob Hawkesworth and held it as the votes rolled in throughout the night, eventually winning by 1,607 votes over his nearest opponent. With all 66 polls reporting, Panda had captured 38 per cent of the vote, with Hawkesworth trailing at 26 per cent. Progressive Conservative Blair Houston was

Nuthakki Priyanka clinches U-13 National Chess Title

CHANDIGARH : Priyanka Nutakki of Andhra Pradesh clinches 29th National Under-13 Chess Championship being conducted at Government Girls College in Gurgaon toda y  by securing 10 points from 11 rounds. 

Ruthvika Shivani Gadde, win Junior International Badminton Championship

Pune, Sep 7: India’s No-1 Junior player Ruthvika Shivani Gadde clinched the women’s singles title at the Sushant Chipalkatti Memorial India Junior International Badminton Championships here. Top seed Ruthvika thrashed Thailand’s Supamart Mingchua, seeded second, 21-9 21-6 in just 26 minutes. 

Tech Guru: Raja Koduri

The Telugu makers of the epic Indian fantasy film Baahubali knew that they would need the most modern technologies and tonnes of processing power. To that effect they found another Telugu man who could bring their dreams of massive computers to life. Raja Koduri , corporate vice-president of Visual Computing at AMD , made Baahubali possible from behind the screens and who is making the Virtual Reality experience of the film possible on VR headsets like Oculus Rift. Koduri has a Master of Technology degree from IIT Kharagpur and started his career at S3 Inc. As AMD’s chief technology officer of Graphics Product Group  and as a director of the Advanced Technology Development, Koduri is credited with making the company a worldwide leader in graphics products. He left AMD in 2009 to join Apple to lead their Graphics Architecture team as a Director and helped the company develop very efficient graphics chips Now back at AMD, he is spearheading the company in becoming a major player in t

Triple delight for Pullela Gayatri

Kalaburagi:   Gayatri Pullela , daughter of national badminton coach Pullela Gopichand , clinched three titles in the All-India Sub-junior ranking badminton tournament here on Sunday. Gayatri won the singles title in the girls’ under-15 and under-13 categories as well the doubles crown in the under-13 section. Unseeded in the U-15 category, Gayatri rallied from an opening game loss to defeat seventh-seeded Malvika Bansod of Maharashtra 15-21, 23-21, 21-8.  Top seed in under-13 singles, Gayatri was too good for Samiya Farooqui Imad, defeating the second seed 21-10, 21-17. Gayatri then teamed up with Vaishnavi Reddy Jakka to beat Simran Singhi and Ritika Thaker 16-21, 21-15, 21-19 in the under-13 doubles final and complete a fine treble.