Monday, March 31, 2014

Telugu TV Channels own and run by Kammas (Updated)

1) ETV - Cherukuri Ramoji Rao

2) Gemini - Akkineni Manohara Prasad (Founder and stake holder)
3) MAA - (MAA - Music, MAA Movies) Nimmagadda Prasad, Akkineni Nagarjuna (Majority stake holders)
4) TV9 - Velicheti Ravi Prakash
5) ETV2 - Cherukuri Ramoji Rao
6) TV 5 - Bollineni Rajagopala Naidu
7) NTV - Tummala Narendranath chowdary
8) Studio N - Jr.NTR (Narne Srinivasa Rao)
9) Mahaa TV - Inaganti Venkatarao
10) ABN Andhra Jyothi - Radhakrishna Vemuri
11) Bhakti - Tummala Narendranath Chowdary
12) Vanitha - Tummala Narendranath Chowdary
13) CVR News - Chalasani Venkateswara Rao 
14) CVR Health - Chalasani Venkateswara Rao
15) CVR Spiritual - Chalasani Venkateswara Rao 
16) TV6 - Nara Lokesh
17) YTV - Yalamanchili Venkateswara Rao (Aired from Vizag)
18) TV1 - TV9 Group (Ravi Prakash)
19) Express TV - Jayaram Chigurupati
20) Captain TV (Tamil) - Lingutla Kannaiah Sudhish (LK Sudhish)

Friday, March 14, 2014

Dr Sreeni Tripuraneni is Honored With the Outstanding Entrepreneur Award from the Prestigious Asia Pacific Entrepreneurship Awards

Dr. Sreeni Tripuraneni, Chairman and CEO of 4G Identity Solutions (4Gid) is honored with the “Outstanding Entrepreneur Award” from the prestigious Asia Pacific Entrepreneurship Awards (APEA) 2014.

The award was presented to Dr. Sreeni by former Chief Election Commissioner (CEC) of India, Dr. GV Krishnamurthy and President Enterprise Asia, Mr. William NG, at an award function held at New Delhi, India.

The APEA awards were selected from a pool of over 120 nominees across India and South Asia. The awards were organized by Enterprise Asia, Asia's leading non-governmental organization for entrepreneurship with a strong presence in 16 countries. The APEA hopes to be a platform to encourage continued leadership towards sustainable economic development.

“Dr. Sreeni has demonstrated entrepreneurial attributes that make him a role model for emerging entrepreneurs, with the tenacity and perseverance to continue innovating and making a difference under adverse situations and environments” the APEA said.

“This award is not only a recognition of what we have accomplished to date, but also as an tremendous boost to our morale to further succeed in business” Dr. Sreeni said, adding that he would continue to do as much as it is possible to make India and the world a better place to live.

Monday, March 10, 2014

Chitturi Suresh Rayudu elected CII Andhra Pradesh Council chairman


 Group CEO Suresh Rayudu Chitturi has been elected as   council's chairperson for the year 2014-15. 

Chitturi has been an active member of CII Andhra Pradesh and held positions of Vice Chairman, CII Andhra Pradesh for 2013-14 and Chairman for Taskforce on Agriculture and Food Processing, CII Andhra Pradesh. 

Thursday, March 6, 2014

కిరణ్ కొత్త పార్టీతో లాభం ఎవరికి?

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ విషయం పై రేపు, మాపు అంటూ రెండు వారాలుగా సాగదీసిన సస్పెన్స్ విడిపోయింది. ఈయన పార్టీ పెడతారా, లేదా? అంటూ బెట్టింగులు కూడా విపరీతంగా సాగాయి. ఎట్టకేలకు కొత్త రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఈయన పార్టీకి స్క్రిప్ట్ లగడపాటి, కథ, మాటలు, పాటలు రాయపాటి, సబ్బం హరి, ఉండవల్లి అరుణకుమార్ అందించారు. 

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంపై ఆయనకన్నా కాంగ్రెస్ పార్టీ బహిష్కృత MP లు యెంతో తొందరపడ్డారు. వీరిలో చాల మందికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఏదో ఒక పార్టీ అవసరం ఉంది, ప్రధాన పక్షాల నుండి సీటిచ్చే హామీ లభించ లేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే దమ్మున్న వారెవరు వీరిలో లేరు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూశారు, ఎట్టకేలకు వీరికో గూడు దొరికింది. 

కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పై ప్రజల్లో పెద్దగా భ్రమలు కాని, అంచనాలు కాని లెవు. నిజం చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారెవరికి ఆయన మీద, ఆయన శక్తి సామర్ధ్యాల మీద ఎటువంటి నమ్మకం లేకపోవటంతొ కొందరు కాంగ్రెస్ పార్టీ లోను, కొందరు TDP లోను, అతి తక్కువ మంది YSRCP లోను చేరారు. 

కిరణ్ కుమార్ రెడ్డి తన సామర్ధ్యం తో కాక, కాంగ్రెస్ అధిష్టానం అనుగ్రహం తో, అదృష్టం తో ముఖ్య మంత్రి అయ్యాడనే విషయం అందరికి తెలుసు. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా విభజనను వ్యతిరేకించిన వాడిగా సీమాంధ్ర ప్రజల్లో మార్కులు కొట్టేద్దమనుకున్నాడు, విభజన బిల్లు అసెంబ్లీ కి రాకముందే అయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆయనకు ఎంతో కొంత మైలేజీ వచ్చి ఉండేది, ప్రజల్లో కూడా పదవి త్యాగం చేసిన వ్యక్తిగా ప్రజల్లో అయన పట్ల ఏంటో కొంత సానుకూలత ఉండేది. కానీ అయన చివరి నిముషం వరకు పదవిని అంటి పెట్టుకుని, చివరి నాలుగైదు రోజుల్లో ఎన్నో సందేహాస్పద నిర్ణయాలు తీసుకుని డబ్బులు దండుకున్నాడు. ఈయన పదవిలో ఉన్నప్పుడు ఈయన తమ్ముడు 'కలక్షన్ కింగ్' అనే విషయం అందరికి తెలిసిందే! 

నిజం చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అభ్యర్ధులే లేరు, సీమాంధ్ర JAC నాయకులకు, విద్యార్ధి నాయకులకు సీట్లిస్తామని చెప్పటంలోనే అయన పార్టీ పరిస్థితి అర్ధమైపోతుంది. కిరణ్ కుమార్ రెడ్డిపైన కాని, ఆయన సమర్ధత, సామర్ధ్యాలపై కాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సందేహాలు లెవు. 'సమైఖ్యాంధ్ర ఛాంపియన్' గా ఘనత కొట్టేద్దమనుకున్నాడు కాని, ప్రజలకు ఆయన రంగు బాగా అర్ధమైంది. 

ఆయన తను ముఖ్యమంత్రి పదవి నుండి దిగి పోయే రోజు వరకు, అధిష్టానం చెప్పినట్లుగానే ఆడాడు, రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించే విధంగా తిరుగుబాటు అభ్యర్ధులను పోటీ నుండి విరమింప చేసాడు, TRS అభ్యర్ధి కేశవ రావు ను రాజ్యసభకు పంపటంలో తన సహాయ సహకారాలు పూర్తిగా అందించాడు. బహిరంగంగా ధిక్కార స్వరం వినిపించాడు కాని లోలోపల అధిష్టానానికి విదేయుడుగానే గానే ఉండి తన పనులు చక్కబెట్టుకున్నాడు. 

ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఏదో పొడిచేద్దమనే భ్రమలు ఆయనకు కాని, ఆ పార్టీలో చేరే వారికి కాని ఏమి లేవు, కాకపోతే గూడు లేని రాజకీయ పక్షులకు ఒక 'తాత్కాలిక గూడు' దొరికింది. ఏ పార్టీలొ సీట్లు రాని  వాళ్ళు , చెత్త చెదారం సరుకు ఈ పార్టీలో చేరవచ్చు. ఈయన సొంత జిల్లాలోనే ఈయనను నమ్ముకుని ఆ పార్టీలొకి వెళ్ళే నాయకులు ఎవ్వరు లేరు. ఈయనకు ఓట్లు, సీట్లు వస్తాయనుకోవటం భ్రమే! 

కిరణ్ పార్టీకి పడే వోట్లు స్వాభావికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, ఈయన పార్టీలోకి TDP నుండి కాని YSRCP నుండి కాని వెళ్ళే నాయకులూ కానీ ఎవ్వరూ లెరు. తెలుగుదేశం వ్యతిరేక వోట్లు చీల్చటం వలన యెంతో కొంత 'తెలుగుదేశం' పార్టీకి లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే సమైఖ్యాంధ్ర హీరోగా చెప్పుకుంటున్న 'జగన్' కు పడే ఓట్లు,  'సమైఖ్యాంధ్ర ఛాంపియన్' గా చెప్పుకునే కిరణ్ కుమార్ రెడ్డి కొంతవరకు చీల్చ వచ్చు . ఏతా, వాతా చూస్తె ఈయన పార్టీకి లోక్ సత్తా పార్టీ కంటే కొంచెం అటు, ఇటుగా ఓట్లు రావచ్చు. ఈ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులే కరువవుతారు, ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఈ పార్టీ బలం మరింతగా క్షీణించవచ్చు. 

ఈయన రెడ్డి వర్గం ఓట్లు తెచ్చుకొనే అవకాశం ఏమాత్రం కనిపించటం లేదు, కాబట్టి ఆ పరంగా YSRCP కి పెద్దగా నష్టం జరగక పోవచ్చు కాని, సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని హైజాక్ చేసి ఆ ఓట్లు గంప గుత్తగా పొండుదామనుకున్న జగన్ పార్టీకి ఆ విషయంలో కొంత నష్టం జరగవచ్చు. విశ్లేషించి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వలన ఎంతో కొంత 'తెలుగుదేశం' పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది. 

Jayaseelan Naidoo, Minister of Post Telecommunications and Broadcasting (Past) South Africa

Jay Naidoo (born Jayaseelan “Jay” Naidoo, 20 December 1954) is Chair of the Board of Directors and Chair of the Partnership Council of the Global Alliance for Improved Nutrition (GAIN) headquartered in Geneva and launched at the 2002 UN Summit on Children as a public private partnership to tackle malnutrition facing 2 billion people in the world. He is the founder of the social development arm of an investment and management company, J&J Group, which he co-founded in 2000 in South Africa.

Jay Naidoo has recently joined the Board of the Mo Ibrahim Foundation established to promote African development through a focus on promoting good governance. He serves in an advisory capacity for a number of international organizations including the Broadband Commission of the International Telecommunications Union (ITU) and United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) and the Lead Committee of the UNSG on Nutrition. He is the Patron of ‘Scatterlings of Africa’ a paleontological foundation linking archaeological sites across Africa.

Naidoo was General Secretary of the Congress of South African Trade Unions from 1985 to 1993. He then served as Minister responsible for the Reconstruction and Development Programme in President Mandela’s office (1994 – 1996) and as Minister of Post, Telecommunications, and Broadcasting (1996 – 1999). Naidoo was a member of the NEC of the African National Congress. He was at the forefront of the struggle against apartheid leading the largest trade union federation in South Africa.

From 2001-2010, Jay was Chairperson of the Development Bank of Southern Africa (DBSA), the premier development finance institution driving infrastructure in the SADC region. From 2003 -2010 he served as deputy chair and trustee of ‘Lovelife’, a nongovernmental organisation leading the fight to prevent HIV/AID through education and mobilization.

For his accomplishments he has gained many honors, including becoming the Chevalier de la Légion d’Honneur (Legion of Honour), one of France’s highest decorations, and received the ‘Drivers for Change Award’ from the Southern African Trust and Mail & Guardian newspaper in October 2010.

His most recent awards include The Ellen Kuzwayo Award from the University of Johannesburg, awarded in November 2012 as well as an Honorary Doctorate Technology Degree in Engineering and the Built Environment from the Durban University of Technology, awarded September 2013.

He has recently returned to full time voluntary work, and publishes a blog at www.jaynaidoo.org. Jay recently published his autobiography, ‘Fighting for Justice’.

Born in 1954, Naidoo enrolled in University of Durban-Westville to study a Bachelor of Science (BSc) degree in pursuance of a medical career in 1975 to be a medical doctor but his studies were interrupted by the political turmoil at the time because of student uprisings. He became active in SASO the South African Students Organisation that was banned in 1977 just after its leader Steve Biko was murdered in police detention. He then became a community-based organizer working with grassroots civic structures. He joined the Federation of South African Trade Unions as a volunteer in 1979. Naidoo was later appointed Secretary General of the Sweet, Food and Allied Workers' Union (SFAWU).

Jay Naidoo is married to Lucie Pagé, an award-winning French-Canadian writer and journalist, and regards his three children as his greatest achievement.

Wednesday, March 5, 2014

Tamil Nadu Telugu Makkal Katchi launched

A new political party formed by the Telugu-speaking population residing in Tamil Nadu was launched Coimbatore on Monday.
Releasing the flag of the ‘Tamil Nadu Telugu Makkal Katchi’ in the presence of leaders from various organisations, S. Ramadoss, leader of the PMK, announced that the party would join the PMK-led Social Democratic Alliance (SDA).
Speaking on the occasion, he accused successive regimes in the State of ignoring the interests of Telugu-speaking people who, despite being a linguistic minority, had contributed immensely to the economic development of Tamil Nadu.
“Even though the three parties that ruled Tamil Nadu had Telugu-speaking leaders, they had not done anything to address the grievances of Telugu-speaking population.”
Dr. Ramadoss called upon the party to take up the grievances of the Telugu-speaking people. Later, speaking to journalists, he said the contribution of linguistic minorities must be recognised.
The Telugu Makkal Katchi passed 11 resolutions. C.J. Raj Kumar, president of Telugu Makkal Katchi, said the party would work towards making Telugu the second State language of Tamil Nadu and the establishment of an academy to promote the language. The party also expressed its support to the PMK’s demand for prohibition and urged the State government to close down all the liquor outlets.

Monday, March 3, 2014

కమ్మ వారంతా రాబోయే ఎన్నికలలలో తెలుగుదేశం పార్టీ కే ఓటేయాలా?

ప్రస్తుత తరుణంలో ఓటర్లంతా ప్రాంతాల, మతాల, కులాల వారీగా చీలి పొయారు. రాజయకీయ పార్టీలు కూడా కొన్ని కులాలవారిని ఆకర్షించే విధంగా వారి పార్టీ మానిఫెస్టోలో తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత  కాంగ్రెస్  పార్టీలొ ఒక కులం వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండి, మొదటి నుండి అదే కులం వారికి పార్టీలో, ప్రభుత్వంలో కీలక మైన పదవులు లభించాయి. 'తెలుగు దేశం' పార్టీ ఏర్పడక ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న 'ఉభయ కమ్యునిస్ట్' పార్టీల్లొ 'కమ్మ వారి' ఆధిపత్యం ఎక్కువగా ఉంది. 

తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు ఆంద్ర రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు, కమ్యునిస్ట్ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షం కాలేక పోయాయి. యన్.టి.ఆర్ సారధ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదిగింది. 


అప్పటి వరకు అధికారానికి, ముఖ్యమైన పదవులకు దూరంగా ఉన్న కులాల వారికి మొదటి సారిగా ప్రాతినిధ్యం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ, రెడ్డి కులాల వారితో పాటు కాపు, గౌడ, యాదవ మొదలైన వెనుకబడిన కులాల వారితోపాటు SC లకు కూడా సమానమైన ప్రాతినిధ్యం లభించింది, వారికి ప్రభుత్వంలో మొదటి సారిగా పలు కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి. 


రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం కాపు, వెనుకబడిన కులాల వారికి మంత్రివర్గంలో పెద్ద పీట వేసింది, కమ్మవారికి, రెడ్డి వర్గం వారికి కూడా ప్రాధాన్యత కలిగిన పదవులే దక్కాయి. తెలుగుదేశం ప్రభుత్వం రెండవసారి కూడా అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి రావటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధినాయకత్వం, ఓ ప్రధాన వర్గం కలిసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా 'కమ్మ పార్టీ' అనే ముద్ర వేసి, విజయవాడ పట్టణంలో కేవలం ఒక రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు బూచిగా చూపి వాటికి కులం రంగు పులిమి 'కాపు' వర్గాన్ని తెలుగుదేశం పార్టీ కి దూరం చేసేవిధంగా పావులు కదిపి సఫలీకృతం అయింది. కోతి, రొట్టె ముక్క సామెతగా ఆ వర్గం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బలంగా ఉన్న కమ్మ, కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టి మరల అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 


కాంగ్రెస్ పార్టీలో మరల తమ హవాను కొనసాగించిన ఆ వర్గం, ప్రధాన మంత్రిత్వ శాఖలను తమ వర్గం వారి వద్దే ఉంచుకుని, అధికార, అనధికార పదవులన్నీ తమ వారికే కేటాయించుకుని మిగిలన కులాల వారికి అప్రధాన శాఖలు కేటాయించి తమ హవాను కొనసాగించారు. 'రాజశేఖర రెడ్డి' మరణం తరువాత ముఖ్యమంత్రి పదివిని పొందిన 'రోశయ్య' ను ఆ పదవినుంచి దించే వరకు ఆ వర్గం వారు నిద్ర పోకుండా కాంగ్రెస్ అధిష్టాన వర్గంపై వత్తిడి తెచ్చి సఫలీకృతులయ్యారు. ప్రభుత్వం పడిపోయే సమయంలో  'కాపు' వర్గాన్ని అక్కున చేర్చుకున్నామని 'కలరిచ్చి' వారికి రొట్టిముక్కతో సరిపెట్టి 'బిరియాని' మాత్రం ఆ వర్గం వారే లాగించారు. 


చంద్రబాబు నాయుడు సారధ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆ వర్గం వారికే ప్రాధాన్యం లభించింది, ఆతరువాత స్థానం కాపు, బి.సి వర్గాల వారికి దక్కింది. కమ్మవారికి సమానమైన ప్రాధాన్యం లభించిందే తప్ప అధిక ప్రాధాన్యం ఏమి లభించలెదు. ఒక విధంగా చూస్తే రామారావు ప్రభుత్వంలో 'కమ్మవారికి' లభించిన ప్రాధాన్యత లో సగం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కమ్మవారికి లభించలెదు. ఈ విషయం అన్ని కులాల వారు, పార్టీల వారు కూడా ఒప్పుకుంటారు. 


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా చేసిన ఓ ప్రధాన వర్గం వారు ఆ వర్గం వారి ప్రయోజనాలను అడ్డగోలుగా నెరవేర్చారు. అంతవరకూ పర్వాలేదు కాని, రాజశేఖర రెడ్డి, ఆ తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం 'కమ్మవారిని' అణచివేసే కార్యక్రమాలెన్నో చేశారు. వీటిలో ముఖ్యమైనది నియోజకవర్గాల పునర్విభజన, అనాదిగా కమ్మవారి జనాభా అధికంగా ఉన్న నందిగామ, 
పామర్రు, ఎర్రగొండపాలెం, ప్రత్తిపాడు, వేమూరు, చింతలపూడి, కొండేపి, మధిర మొదలైన అసెంబ్లీ నియోజకవర్గాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లా పరిషత్తులను రిజర్వేషన్ కేటగిరి లోకి మార్పించారు. 

పొరుగు రాష్ట్రము కర్ణాటకలో కీలకమైన కాబినెట్ మంత్రిగా 'కమ్మవాడైన' 'కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు' , తమిళనాడులో జయలలిత మంత్రివర్గంలో ఇద్దరు కమ్మ మంత్రులు T.K.M చిన్నయ్య, బి.వి.రమణ ఉన్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క 'గల్లా అరుణ కుమారి' మాత్రమె ఒక అప్రధాన శాఖకు మంత్రిగా ఉంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు కమ్మవారు 'కావూరి సాంబశివరావు, పురందేశ్వరి మంత్రులుగా ఉన్నారంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కమ్మవారికి యెంత అన్యాయం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 


ఏ పార్టీ కాని, ప్రభుత్వం కాని, ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో ప్రాధాన్యత ఇవ్వకూడదు, అదే సమయంలో కొన్ని కులాలనో, మతాలనో, ప్రాంతాలనో అణచివేసే, అన్యాయంచేసే విధంగా నిర్ణయాలు తీసుకోగూడదు. చంద్రబాబు నాయుడు ఒకరకంగా తనపై కులం ముద్ర పడుతుందనే భయంతో అర్హులైన కమ్మవారికి కూడా కొన్ని కొన్ని సమయాలలో న్యాయం చేయలేక పోయాడు. ఈ విషయంలో చాలామంది కమ్మవారికి చంద్రబాబు నాయుడు పైన కోపం ఉంది, వీళ్ళు ఆ కోపం 'తెలుగుదేశం' పార్టీ పై చూపిస్తూ కమ్మ వ్యతిరేక పార్టీలైన వై.యస్సార్.సి.పీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు చేస్తున్నారు, దీని వలన మనకు నష్టమే తప్ప ప్రయోజనం లేదు. చంద్రబాబు నాయుడు పిరికితనంతోనో, భయంతోనొ కమ్మవారికి ప్రయోజం చేకూర్చే నిర్ణయాలు తీసుకోలేకపోయి ఉండవచ్చు కాని, కమ్మవారికి నష్టం చేకూర్చే, అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకోలేదు అనే విషయం మాత్రం మరువద్దు. 


గత ముఖ్యమత్రుల్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి 'కమ్మవారిని' రాజకీయంగా, ఆర్ధికంగా ఎన్నో విధాలుగా దెబ్బతీశాడు. అయన ఇంకొంత కాలం బ్రతికి ఉంటే కమ్మవారు ఏ కర్ణాటక రాష్ట్రానికో, తమిళనాడు రాష్ట్రానికో వలస వెళ్ళవలసి వచ్చేది. ఆయన కొడుకు జగన్ అంతకంటే కరడు కట్టిన కమ్మ వ్యతిరెకి. కమ్మవారు బలంగా ఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం నుండి కమ్మవారికి ఏదో ఒకటి అరా సీట్లిచ్చి అసెంబ్లీలొ కమ్మవారి ప్రాతినిధ్యం నామ మాత్రం చేద్దామని కుట్ర పన్నాడు. కమ్మవారు బలంగా ఉన్న కృష్ణ జిల్లాలో కమ్మవారికి కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు, అదీ సిట్టింగ్ MLA ఉన్న 'గుడివాడ' మాత్రమె ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే వీడెంత కమ్మ విద్వేషో అర్ధమైపోతుంది. వీడి ఆలోచన ప్రకారం కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ MLA ల సంఖ్య రెండంకేలలోపే ఉండాలట. వీడి పార్టీ అధికారంలోకి వస్తే కమ్మవారి పరిస్థితి అధోగతే! 


కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒకే కులం పెత్తనం చేసే రోజులు పోయాయి, కాని ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, బి.జె.పి పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్దగా బలం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మేలు చేయకపోయినా, కీడు చేయని 'తెలుగుదేశం' పార్టీని మనమంతా బలపరిస్తే మనకు రాబోయే రోజుల్లో ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. మనం తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే ఏ పార్టీకి ఓటు వేసినా అది జగన్ కు ప్రయోజనం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడును చూసి కాకపోయినా కనీసం 'తెలుగుదేశం' పార్టీని చూసి ఓటు వేయండి. ప్రస్తుత తరుణంలో కొత్త రాష్ట్ర పునర్నిర్మాణంలో, అభివృద్ధిలొ చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి మనం అందరం తలా ఒక పార్టీని బలపర్చి పలుచన అయ్యే కంటే ఒక వివేకవంతమైన  నిర్ణయం తీసుకుని 'తెలుగుదేశం' పార్టీని బలపరుద్దాము.