Thursday, May 3, 2012

హీరో డాక్టర్. రాజశేఖర్ గురించి కొన్ని విశేషాలు

 డా. కాసుకుర్తి రాజశేఖర్ తేని జిల్లాలో శివకాశి దగ్గర లక్ష్మీపురం గ్రామంలో మధ్య తరగతి కమ్మ నాయుడు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరాజులు చెన్నైలో అసిస్టెంట్ పోలీసు కమిషనర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రాజశేఖర్ కు ఇద్దరు అక్కలు. మొదటి అక్క భర్త బాలచంద్రన్ తమిళనాడు డి.జి.పిగా పని చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. రెండవ అక్క భర్త చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త.

ముగ్గురు అన్నదమ్ములలో పెద్దవాడు రాజశేఖర్, రెండవవాడు గుణశేఖర్ చెన్నైలో అడ్వకేట్, వ్యాపారవేత్త, మూడవవాడు తమిళ నటుడు మరియు దర్శకుడు  చంద్రశేఖర్ (సెల్వ), ఈయన అత్త ఇందిరా కుమారి గతంలో జయలలిత మంత్రివర్గంలో 'మంత్రిగా' చేసారు.

రాజశేఖర్ భార్య 'జీవిత' అనంతపురం జిల్లాకు చెందిన 'బలిజ' సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
Post a Comment