Skip to main content

Posts

Showing posts from March, 2012

స్థాయి మరచిన 'హరికృష్ణ'

తెలుగుదేశం పార్టీ 30 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆ పార్టీ యం.పి నందమూరి హరికృష్ణ తన స్థాయి మరచి పార్టీ పైన, పార్టీ నాయకుల పైన, అధినేత పైన తీవ్రమైన విమర్శలు చేసారు. ఎప్పుడో అమావాస్యకు, పౌర్ణమి కి తప్ప పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే తీరిక లేని ఆయన, ఈ రోజు పార్టీ పైన, నాయకుల పైన విమర్శలు చేయటం చూసి, ప్రతి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిగ్గు పడుతున్నాడు. పార్టీ పదవులు పొంది కార్యకర్తలకు గాని, పార్టీకి కాని ఎప్పుడు అందుబాటులో లేని 'హరికృష్ణ'ను ముందుగా నిలదీయాలి. ఒక్క సారి 'హరికృష్ణ' గతంలోకి తొంగి చూసి కొన్ని నిజాలు చర్చించు కుందాం. 'యన్.టి.రామారావు మరణం తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తన స్వంత నియోజకవర్గం 'గుడివాడ' నుండి 'యన్.టి,ఆర్ తెలుగుదేశం' పార్టీ తరుపున పోటి చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో హరికృష్ణ, లక్ష్మి పార్వతి, 'చంద్రబాబు నాయుడు' రామారావు ను వెన్నుపోటు పొడిచాడని ఊరూరు తిరిగి  గొంతెత్తి అరచినా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు పట్టించుకోలేదు. హరికృష్ణ, లక్ష్మి పార్వతి చరిత్ర తెలిసిన పార్ట

Mr.Rana Yarlagadda: 2nd runner up Mr.USA and Finalist Mr.International (1953)

MR USA TITLEHOLDERS This competition began in 1920, the same year that Miss USA began. The winner of this pageant will go on to represent the US in the MR UNIVERSE pageant and is the national titleholder and the official most handsome man in the United States.   1953 1. David Smith -- Texas 2. Trevor Washington -- Utah 3. Rana Yarlagadda -- Indiana MR INTERNATIONAL Titleholders   This international pageant formed in 1950 on the idea of Japan organizers who felt that the 2nd runner ups in national pageants should also have the right and chance to represent their nations in an pageant. Thus Mr International was born. 90 men from around the world converge annually to Japan to compete for this title. This pageant is the 3rd and last of the Big Three titles of pageantry: MR UNIVERSE and Mr World were the other two, but Mr INTERNATIONAL, though prestigious, were much less in stature than MR World and not comparable to Mr UNIVERSE. The duites of the titleholders were year round, but not

Dynamic Director N. Lingusamy

Born  on 14 November in Thirucherai village, Kumbakonam Taluk, Thanjavur distric t. N. Linguswamy is a Tamil film director, screenwriter and film producer, working primarily in Tamil cinema based in Chennai. He made his directorial debut with the family-drama Aanandham in 2001 and followed it up with the highly successful action films Run (2002), Sandakozhi (2005), Bheema (2008) and Paiyaa (2010). He and his brother Subash Chandrabose have also produced films through his production company, Thirupathi Brothers Director Linguswamy is one of the prominent directors of Kollywood film Industry. He hails from a village(THIRUCHERAI) near Kumbakonam. Entering the tinsel world was not easy for this energetic talented man. Being born and brought up in a village atmosphere, he grew watching movies which was their ultimate entertainer. In his young age he used to watch all the movies of Director Bhagyaraj and was a great fan of his method of film making and screen play. After much str

తిరుపతి అసెంబ్లీ స్థానానికి బలమైన అభ్యర్ధి 'గల్లా జయదేవ్'

 త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలలో 'చిరంజీవి' రాజీనామా చేసిన 'తిరుపతి' అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి తనయుడు, సినీ నటుడు కృష్ణ అల్లుడు 'గల్లా జయదేవ్' అభ్యర్ధిత్వం పై ఆ నియోజక వర్గం ప్రజలనుండి మంచి స్పందన వ్యక్తమౌతుంది. ఇప్పటికే 'గల్లా రామచంద్ర నాయుడు' తన 'అమరరాజ' పరిశ్రమ, 'రాజన్న ట్రస్ట్' ద్వారా జిల్లాలో, తిరుపతి ఎంతో మందికి ఉపాధి కల్పించారు, ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టారు. మంచి విద్యావంతుడు, సంస్కారి, తిరుపతి వాసి, స్థానికుడైన 'గల్లా జయదేవ్' తిరుపతి నుండి ప్రతినిధ్యం వహిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరికీ పదవులేమిటనే వాదన కాంగ్రెస్ పార్టీలో కొందరు చేస్తున్నారు. వారికి గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబం నుండి, ధర్మాన ప్రసాద రావు కుటుంబం నుండి, రామిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుండి, ఆనం కుటుంబం నుండి, కోమటిరెడ్డి కుటుంబాన్ నుండి, జి.వెంకటస్వామి కుటుంబం నుండి,  ఇద్దరి చొప్పున, బొత్స సత్యనారాయణ కుటుంబం నుండి మ

నిండా మునిగిన ముగ్గురు 'ప్రసాద్'లు.

 వై,యస్.ఆర్ ను నమ్ముకుని తమ వైట్ మనీ అంతా వై.ఎస్.జగన్ కు సమర్పించుకుని వై.ఎస్.ఆర్ తమకు సంతర్పణ చేసిన ప్రభుత్వ స్థలాలు, ఇతర భూముల ఫలహారం ఇప్పుడు తమ పీకలకు చుట్టుకుంటే దిక్కు తోచని పరిస్థితిలో ప్రసాద్ త్రయం ఉన్నారు.  'నిమ్మగడ్డ ప్రసాద్'    తన 'మాట్రిక్స్ లాబ్స్'  కంపెనీ విలువను అతి తక్కువ సమయంలో ఎన్నో రెట్లు పెంచటం ద్వారా, కంపెనీలో మదుపుదారుల సంపదను వృద్ధి చేయటంలో భారత కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన వ్యక్తి.  మూత పడిన ఫార్మా కంపెనీలను కొనుగోలు చేసి ఆనతి కాలంలోనే అత్యంత లాభసాటిగా తీర్చి దిద్దిన 'ప్రసాద్' ఎందరో కార్పొరేట్ దిగ్గజాలకు, మరెందరో పారిశ్రామికవేత్తలకు రోల్ మోడల్.  ప్రసాద్ 2006 సంవత్సరంలో 'మాట్రిక్స్'లో తనకున్న మెజారిటి వాటాను రూ.800 కోట్లకు 'మైలాన్' కంపెనీకి అమ్మి వేశారు. ఆయన వ్యాపార ప్రస్థానం అప్పటినుండి ప్రారంభమైంది. ఆయన ఆ తరువాత 'MAA TV, CARE Hospital, Asian Institute of Gastroenterology, Indu Projects, Infotech Enterprises, MetronomX (USA based) మొదలైన సంస్థలలో పెట్టుబడి పెట్టారు.  అదే క్రమంలో వై.యస్. దృష

గౌరవనీయులు రాయపాటి సాంబశివరావు గారికి ఓ సలహా!

అయ్యా, రాయపాటి సాంబశివరావు గారు, చాలామంది రాజకీయ నాయకుల కంటే మీకు కులాభిమానం కొంచెం ఎక్కువే. ఫోనులో పిలిచినా సరే, మీకు సమయం ఉంటె తప్పకుండా కమ్మ సంఘాల సమావేశాలకు హాజరవుతారు, చాలా సంతోషం. కమ్మవారు వోట్ల శాతం ఏయే అసెంబ్లీ నియోజక వర్గంలో యెంత ఉందో మీ దగ్గర లెక్కలు ఉన్నాయ్. మీకు అవసరం అయినప్పుడు, మీ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ లెక్కలు మీరు అధిష్టానం ముందు పెడతారు. 'కమ్మవారికి' కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా చాలా అన్యాయం జరిగిందని మీడియాలోనూ, పబ్లిక్ గాను తెగ బాధ పది పోతారు.  కాంగ్రెస్ పార్టీలో కమ్మవారంటే మీ ఒక్క కుటుంబమే కాదు. కమ్మ కులం పేరు చెప్పి, మన కులానికి ప్రతినిధులుగా మీకు యం.పి, మీ తమ్ముడు గారికి యం.యల్.సి, మీ తమ్ముడు కొడుకు గారికి మేయర్, పదవులున్న కాని మీ పదవీ దాహం ఇంకా తీరలేదు. మీకు కేంద్రంలో మంత్రి పదవో లేకుంటే కనీసం టి.టి.డి చైర్మన్ పదవో కావాలి.  రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో మీరు ఆయనను కాకా పట్టి ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్టు, మీ వియ్యంకుడు దేవినేని నెహ్రు కు బంజారా హిల్స్ లో ఖరీదైన స్థలానికి క్లియరెన్స్ ఇప్పించుకున్నారు, ఇంకా అనేక రకా

తమిళ కవిత్రయంలో 'కంబర్' కమ్మ వారేనా?

తమిళంలో ఒక సామెత ఉంది . “ భారతం చదివితే తెలుగులో చదవాలి . రామాయణం చదివితే తమిళంలో చదవాలి ” అని . తెలుగు భారతం తమిళ ప్రజల లోపలికి కూడా ఎలా పోయిందో తెలుసుకోడానికి ఇది మచ్చు తునక . తెలుగు భారతం అంటే కవిత్రయం వ్రాసిందే . తెలుగులో కవిత్రయం ఉన్నట్లే , తమిళంలోనూ ఒక కవిత్రయం ఉంది . వీరు ముగ్గురూ కంబర్ , ఒట్తకూత్తర్ , పుగళేంది . వీరు ముగ్గురూ మన కవిత్రయంలాగా ఒకే గ్రంథాన్ని వ్రాసినవారు కాదు . పైగా దాదాపు ఒకే కాలానికి చెందిన వారు . కంబర్ రామాయణం వ్రాసాడు . ఈ రామాయణంపైన తమిళంలో అనేక విమర్శనాత్మక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి . ఈ విమర్శలలో కంబర్ తెలుగువాడు అనే వాదన కూడా ఉంది .  తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతాల్లోని లక్ష్మీ మిల్స్ మేనేజింగ్ డైరక్టర్ జి . కె . సుందరం గారు ‘ కంబర్ మండలి ’ అనే పేరుతో కంబరామాయణం ప్రచారం కోసం ఒక సంఘాన్నే నెలకొల్పాడు . ఆ సంఘం తరఫున ఒక పుస్తకాన్ని వెలువరించాడు . అందులో కంబర్ తెలుగువాడని , కమ్మవారి కులంలో పుట్టినవాడని ఉంటుంది . కంబర్ రామాయణం వ్రాయదలచుకున్నప్పుడు అప్పటి చోళరాజు శివభక్తుడ

మారిన మనిషి 'చంద్రబాబు'?

కమ్మ వారి జనాభా ఎక్కువ గా ఉన్న 'కృష్ణ, గుంటూరు, ఖమ్మం' జిల్లాలలో ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రము ఏర్పడక ముందు, తరువాత జరిగిన రెండు, మూడు ఎన్నికల వరకు 'కమ్మ్యునిస్ట్, పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఈ జిల్లాల్లో కమ్మ వారిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. స్వాతంత్రోద్యమ పోరాటంలోను, విశాలాంధ్ర ఉద్యమంలోను కమ్మ వారు ప్రముఖ పాత్ర పోషించారు. కారణాలేవైనా ఈ జిల్లాల్లో కమ్మవారు అది నుండి 'కాంగ్రెస్' కు వ్యతిరేకం గా 'కమ్మ్యునిస్ట్, స్వతంత్ర పార్టీ, జనత పార్టీ, లోక్ దళ్' వంటి పార్టీల్లో చురుకుగా పని చేసే వారు. అదే విధంగా ఈ జిల్లాల నుండే  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులు అసెంబ్లీ కి ఎన్నికయే వారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆవిర్భవించిన 'తెలుగు దేశం' పార్టీని ఆ పార్టీ వ్యతిరేక నేపధ్యం కలిగిన కమ్మవారు ఆదరించడం లో వింతేమి లేదు. కమ్మవారు కులాభిమానం తో 'తెలుగు దేశం' పార్టీ ని అభిమానిస్తున్నరనే వాదన చేసేవారు ఈ విషయాన్ని గమనించాలి. ఒక విశేషమేమిటంటే? తెలుగు దేశం పార్టీని అభిమానించే కమ్మ వారిలో ఎక్కువ మంది 'చంద్ర

అందిన ద్రాక్ష పండు.

చిరకాలంగా కాంగ్రెస్ పార్టీ లో కమ్మ వారికీ అందని ద్రాక్షపండులా ఊరిస్తున్న 'రాజ్య సభ' సభ్యత్వం 22 సంవత్సరాల తరువాత చివరికి ఈసారి దక్కింది. ఈ విషయం లో మనం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యం గా 'సోనియా గాంధీ' కి ధన్యవాదాలు తెలియ చేసుకోవాలి.  కాంగ్రెస్ పార్టీలో విద్యాధికురాలు, మంచి వక్త, ఎటువంటి సవాళ్ళ నైనా ఎదుర్కొనే ధీశాలి 'శ్రీమతి రేణుక చౌదరి' 'రాజ్య సభ' కు నామినేట్ చేయబడటం మనందరం ఆనందించే విషయం. 'కిరణ్ కుమార్ రెడ్డి' 'కమ్మవారికి రాజ్య సభ సీటిచ్చినా ప్రయోజనం లేదని, దాని వలన కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం లేదని అధిష్టానం ముందు యెంత మూర్ఖం గా వాదించినా, రేణుక' కు రాజ్య సభ సీటు రాకుండా యెంత అడ్డుపడినా, తన స్వయం ప్రతిభ తో 'రేణుకా చౌదరి' అధిష్టానాన్ని మెప్పించి రాజ్య సభకు ఎన్నిక కాగలిగింది.  కమ్మ వారందరూ ఒకే పార్టీలో ఉండాలనుకోవటం చాలా తప్పు. మనకు ఏ పార్టీ వారు సరైన ప్రోత్సాహం ఇచ్చినా వారికీ మనం కృతజ్ఞత తెలియ చేసుకోవాలి. BJP పార్టీ 'వెంకయ్య నాయుడు' ప్రతిభ, శక్తి సామర్ధ్యాలు గుర్తించి, గుజరాత్ నుండి గత రెండు దఫాలు గా

కిరణ్ కుమార్ కు పోయే కాలం వచ్చింది!

కిరణ్ కుమార్ రెడ్డికి పోయేకాలం దగ్గరయ్యిందని కాంగ్రెస్ పార్టీ లోనే కాకుండా అన్ని వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అండగా ఉంటూ వస్తున్న రెడ్డి వర్గం వోట్లు కాపాడుకుంటూ, రాష్ట్రము లో మరో బలమైన వర్గం కాపులను దగ్గరకు చేర్చుకొనే పధకంలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా, బొత్స సత్యనారాయణను పార్టీ అధ్యక్షుని గా చేసింది. కాని రాష్ట్రంలో మెజారిటీ రెడ్లు జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ వర్గం పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని రాబోయే ఉప ఎన్నికలప్పుడు జగన్ కు పరోక్ష మద్దతు తెలియచేయటం ద్వారా మరియు వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రత్యక్షంగా జగన్ వెంట నిలవటానికి సిద్దపడ్డారు అనే విషయం అన్ని వర్గాల ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ కు చేరింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి అన్ని ప్రభుత్వ పదవులలో తన వర్గం వారికే పెద్ద పీట వేస్తూ, ఉప ఎన్నికలలో కుడా అన్ని సీట్లలో తన కులం వారికే సీట్లిచ్చి'కుల రంజకం' గా పాలన చేస్తున్నాడు. ఒక పధకం ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి అన్ని కీలక పదవులలో తన

West Kirby student Kirtana Vallabhaneni named UK's top young scientist

A Merseyside student has been named as the UK Young Scientist of the Year. West Kirby Grammar School's Kirtana Vallabhaneni beat 360 other entrants to be awarded the prize at The Big Bang Fair at Birmingham's NEC on last Friday.   The 17-year-old was part of University of Liverpool's research project aimed at identifying the harmful cells that cause pancreatic cancer. She said she hoped her win could help "instil the same kind of passion I have for science in other young people". The judging panel for the national award, open to 11 to 18-year-olds who completed a science, technology, engineering or maths project, included renowned space scientist Dr Maggie Aderin-Pocock, Nobel Prize winning biochemist Sir Tim Hunt, and the Science Museum's inventor in residence Mark Champkins. Dr Aderin-Pocock said she was "delighted" with Ms Vallabhaneni's work. "The country's science and engineering industry has a

NTR Health Univarstiy PG Medical Entrance Exam topper: Immani Srivani

NTR Health Univarstiy PG Medical Entrance Exam results Released on March 23, 2012.Andhra University Topper Immani Srivani (Rajahmundry) secured 1st rank with 179 out of 200 marks in the entrance examination, wants to become a radiologist or study general medicine. She did her MBBS in GSL Medical College. A thorough revision of the subjects has what helped Immani Srivani secure the top rank in the PG Medical Entrance examination for the year 2012. “Vigorous revision is important for any exam,” says the topper, who admits she has never fancied her chance of topping the exam.

Bhavyasri Kodali: literary icon in the US

Three months ago , Bhavyasri Kodali was just another teenager attending senior school in the USA. Then came her novel, Vindictive, a thriller set in New York, and things started changing. Today, she is a literary icon in the States with her debut novel selling over 25,000 copies since January. Bhavyasri aspires to be a doctor and has already begun volunteering at a hospital. In her spare time, she writes mysteries. Originally from Vijayawada, Bhavyasri is now planning a sequel to Vindictive. Vindictive is about three friends, whose curiosity unravels a dangerous secret behind a friend’s death. “It took about three months,” she says, adding, “I was not sure that it would be so successful. This was something I did for entertainment and fun, almost like a hobby. I was not expecting it to get published at all. It all came as a big surprise and I am very fortunate.” Asked what in her book made it a bestseller, Bhavyasri says, “I think my book is to the point, it does not exaggerate or

The truth and facts about Eenadu Vs Sakshi Circulation and Viewership

ఈనాడు, సాక్షి దిన పత్రికల circulation మరియు viewership విషయాలలో ఎన్నో వాదోపవాదాలు జరుగుతున్నాయి.  ఈ విషయంలో కొన్ని నిజాలు సోదాహరణంగా  ఇక్కడ తెలియచేస్తున్నాను.   Audit Bureau of Circulation (India) వారి 2011 లెక్కల ప్రకారం ఈనాడు, సాక్షి వార్త పత్రికల circulation వివరాలు. ఈనాడు:   17,01,145 daily  సాక్షి:  14,53,000 daily Note: 1) ఈనాడు వెల 3 రూపాయిలు కాగా సాక్షి వెల 2.50 రూపాయిలు.  quantity కంటే క్వాలిటీ కి విలువనిచ్చే తెలుగు వారు ఈనాడుకే ప్రధమ స్థానానిచ్చారు.   2) Readership పరంగా చూసుకున్నా ఈనాడు,  సాక్షి కంటే ఎంతో మెరుగ్గా ఉంది. సాక్షి కంటే ఈనాడు readership 30% మెరుగ్గా ఉంది.    3) నాకు తెలిసిన కొంత మంది 'ఈనాడు' తో పాటు రెండవ పేపర్ గా 'సాక్షి' తెప్పించటం చూసి మీరు 'ఆంధ్ర జ్యోతి' తెప్పించవచ్చు గా అని అడిగితె చాలామంది ఇచ్చిన సమాధానం  "సాక్షి పేపర్ రేట్ తక్కువ పైగా చాలా పేజీలు ఉంటాయి. న్యూస్ కోసం 'ఈనాడు' కాలక్షేపం కోసం 'సాక్షి' అని చెప్పిన తరువాత వార్తల పరంగా ఆ పేపర్ విలువేమిటో అర్ధమౌతుంది.  Internet Viewer

Happy Ugadi

Renuka Chowdary nominated for Rajya Sabha

Congress High Command today has nominated Ms. Renuka Chowdhary to the Rajya Sabha. Former Minister of State (Independent Charge) for Ministry of Women and Child Development in the Government of India from January 2006 to May 2009. She recently was authorized by the Congress party to take part in TV debates as their spokesperson. A graduate in B.A. Industrial Psychology from Bangalore University, Bangalore, she entered politics in 1984 as a member the Telugu Desam Party. She was a member of the Rajya Sabha for two consecutive terms, from 1986 to 1998. During that period, she was the Chief Whip of the Telugu Desam Parliamentary Party. In 1998, she left the TDP to join the Congress party. She continues to be a member of the Congress party. In 1999 and 2004, she was elected to the 13th and 14th Lok Sabha respectively representing Khammam. She was also the Union Minister of State for Health and Family Welfare from 1997 to 1998 in the cabinet of H. D. Deve Gowda. Other important po

Inauguration of Kamma Mahila Souharda Credit Co Operative Ltd

BANGALORE: Union Minister of State for Human Resource Development and Higher Education D Purandeshwari on Sunday said that the country is lagging behind in empowering women. She was speaking at the inauguration of the first branch of the Kamma Mahila Souharda Credit Cooperative Ltd at Telugu Vigana Samiti, in Bangalore on Sunday 11th March 2012. “Evils like female foeticide, domestic violence and child abuse are still going on in states. Their rules are unable to curb them,” the Union Minister said. Discussing ways in which women could show their strength and be successful in the country, the minster said that initiatives like the credit cooperatives are the best way to develop. “Cooperative societies are a positive move forward in order to truly empower the women of the country,” she said. The Kamma Mahila Souharda Credit Cooperative Ltd features 12 female directors. Speaking about the growing trends of communities coming closer together as a group, the minister said, “This

Toomati Sravanthi won 4 medals in the International Yoga Championship

Toomati Sravanthi, who won four medals including one gold medal in the international yoga championship held recently at Bangalore. A resident of Inkollu, Prakasam district district, Ms. Sravanthi won the gold medal in ‘B' category, two silver medals in ‘A' and ‘D' categories, besides winning one bronze medal in ‘C' category. She was also selected for the international event to be held in the USA in July.

Serving in style: Pranjala Yadlapalli

Yadlapalli Pranjala is on her way to becoming the ‘next big thing' Far from the madding crowds, Yadlapalli Pranjala has been meticulously scripting her own path to probable stardom — by the sheer weight of her performances. This 13-year-old bright young talent from Hyderabad seeded No-3, representing India in the ITF championship in Philippines, has demonstrated her improving standards at the higher levels by entering the semi-finals in both singles and doubles events. Pranjala earned the right to represent the country by virtue of her ranking as India Number 1 in the under-14 category . It has been a remarkable story of success given the fact that Pranjala first strayed on to a tennis court as her father insisted that she should play some sport to keep herself fit. This VIII-standard student of Chinmaya Vidyalaya is also number 6 in India in the under-16 category. This is not as easy as reading it might sound given the effort and sacrifices Pranjala and her family had

Celkon to set up mobile phone factory near Hyderabad

Hyderabad: CELKON delegation calls on Chief Minister A delegation led by Managing Director Y.Guruswamy Naidu and Murali Retineni, Executive Director, Celkon Mobiles Private Limited called on the Chief Minister Sri N.Kiran Kumar Reddy here at Camp Office this evening and said that they wanted to set up its mobile handsets manufacturing unit at Maheshwaram in their own land with projected investment of Rs.500 crores in the first year. The Chief Minister directed the officials to examine their proposal and assured to extend all possible assistance from the Government. Sri T.S.Appa Rao, Prl Secretary, Industries, Sri K.S.Jawahar Reddy, Secretary to Chief Minister and other officials were also present. Sri Guru stated that they have a fully equipped R & D office located in Cyber towers and currently having China and Taiwan's Original Equipment Manufacturers as technology and manufacturing partners. They are also projecting an employment of approximately 2500 people through their

Arizona Girls Hoop Player Of the Year: Shilpa Tummala

 A dedicated ESPNHS team managed the Gatorade Girls Basketball Player of the Year selection process, resulting in winners based on the program's three pillars: athletic production and impact in the 2011 season, high academic achievement and exemplary personal character. THE WINNER: Shilpa Tummala Athletic achievement: Shilpa Tummala led the Knights to a 30-0 record, the Division 1 state championship and a No. 1 ranking in the ESPNHS FAB 50 this past season. She averaged 13.3 points, 3.4 rebounds, 2.7 assists and 2.6 steals per game. A member of the Arizona Republic’s All-Arizona Team, Tummala was named Most Outstanding Player at the Nike Tournament of Champions and was selected as an Honorable Mention All-American by the Women’s Basketball Coaches Association. Academic excellence: Tummala has maintained a 4.42 GPA in the classroom and is ranked first academically in her senior class. Exemplary character: A member of her school’s student council, she has volunt

Narain Karthikeyan debuts HRT F112

Mumbai:   Indian driver Kakarla Narain Karthikeyan completed the first laps aboard the new HRT F112 at the Barcelona circuit ahead of its Formula 1 debut in Australia in less than two weeks. Having passed all the mandatory crash tests last weekend, the Spanish squad was racing against time to put the car on track by taking advantage of 'filming day' regulations to shake down the new car. Filming day regulations limit the running to 100 kilometres and only demo-spec Pirelli tyres are allowed, which bear very different characteristics compared to the normal racing rubber. Despite these limitations, the team was able to ensure that the Cosworth-powered car functioned well from mechanical and aerodynamic standpoints. Once out on the track, Karthikeyan's immediate objective was to ensure that all the systems were functioning appropriately and there were no major niggles. "The first impressions are quite good; it is definitely a step up from last year,"

Ravi NagaLakshmi lone player from AP in Indian Women sqad wins first women's Kabaddi World Cup

Patna, March 4: India clinched the first women's Kabaddi World Cup championship title, defeating Iran 25-19 in the final played at Patlipura sports complex at Kankerbagh in Patna on Sunday. Ravi (Raavi) NagaLakshmi of Inkollu, Prakasam district has contributed her part in the victory. In a thrilling encounter, the Indian eves held upper hand throughout the match and led their Iranian counterparts 19-11 at the half time. Cheered lustily by the fans at the jam-packed stadium, the Indian women held out a strong challenge by the Iranian in the second half, on course to a resounding win.

LEPL all set to float new airline

VIJAYAWADA: The Vijayawada-based Lingamaneni group, which has interests in the realty and infrastructure business on Wednesday announced the launch of a new airline, Air Costa. Lingamaneni Estates Private Ltd, popularly known as LEPL, said that it had secured the go-ahead from the Union civil aviation ministry to operate flights in the southern part of the country. Air Costa could be the first airliner in the country to operate on the regional routes, particularly in tier-II cities like Vijayawada, Visakhapatnam and Tirupati. The new airlines will be headquartered at Vijayawada with the corporate offices located in Hyderabad.

Wheels of success

CarZ began when Venu Denepudi and Vijay Gummadi, both cousins and good friends, decided to return to India in 2008 after having lived in the US for more than 12 years. Behind every established business set up, lies a success story – one that involves incredible hard work, efforts, innovation and most of all trust between the partners. This is probably what worked most for Venu Donepudi and Vijay Gummadi, the founders of CarZ, a company that offers end-to-end reconditioning and servicing of cars. Launched in 2010, the company is already raking in profits. It all began when Venu and Vijay, both cousins and good friends, decided to return to India in 2008 after having lived in the US for more than 12 years. “We always used to track the news and observed the economic boom that was taking place in In­­dia. After 2000, we noticed that a lot of people had been opting to buy cars and small car owners be­gan buying bigger ones. Car ma­jors (OEMs) began concentr­a­ting on the Indian ma

Sadhana Chalasani Champions Breast Cancer Awareness Despite Recent Komen Controversy

PORT SAINT LUCIE, Fla., PRNewswire via COMTEX/ -- The Susan G. Komen for the Cure foundation has stirred up a great deal of controversy over the last week. The extremely large non-profit organization has led efforts to promote breast cancer awareness; however, its growth and its recent foray into politics have many women suspicious of its motives. Sadhana Chalasani , founder of the Pink Ribbon Club, another awareness-promoting organization, has responded to this scandal by maintaining her focus on what really matters: helping women who have breast cancer. An article by Shari Roan and Eryn Brown in the Los Angeles Times catalogues the many issues that Komen faces. After pulling funding from Planned Parenthood, which provides healthcare and breast cancer screenings to countless women, Komen withstood outraged backlash from many of its supporters. Karen Handel, Komen's Senior Vice President for Public Policy, resigned as a result. Although the actual controversy surrounding the

Karuturi Sai RamaKrishna appointed as Honorary Consul of Ethiopia in India

Ethiopia Announces the Opening of a New Honorary Consulate in Bangalore Bangalore, Karnataka, India, Wednesday, February 29, 2012;  The garden city of India became the latest location to have an honorary consulate of the Federal Democratic Republic of Ethiopia H.E. Ms. Gennet Zewide, Ambassador, Federal Democratic Republic of Ethiopia in India presided over a ceremony hosted by Mr. Sai Ramakrishna Karuturi, Managing Director, Karuturi Global in the august presence of H.E. Mr. Abdu Muktar Kedir, Federal Minister for Cabinet Affairs and Head of the Prime Minister’s office They were very pleased to announce the appointment of Mr Sai Ramakrishna Karuturi, Managing Director of Karuturi Global Ltd, as an Honorary Consul in Bangalore.   This Inauguration Ceremony was attended by a galaxy of Diplomats, Members of the Government, Industry Captains and Media.   Thanking Mr Karuturi for accepting to be an Honorary Consul. Ambassador spoke very high of him and mentioned that he has been