Wednesday, January 2, 2008

Help the poorest of the poor

కమ్మవారిలో ధనికులు 5%, ఎగువ మధ్య తరగతి వారు 1o%, మధ్య తరగతి వారు 30%, దిగువ మధ్య తరగతి వారు 20%, పేదవారు 25%, నిరుపేదవారు 10% ఉన్నారు. ఒక అంచనా ప్రకారం కమ్మవారు ౩.౩% జనాభా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో సంపద పరంగా 6.5%-7% కలిగి ఉన్నారు. కమ్మవారిలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటగా లగడపాటి రాజగోపాల్ సోదరులు, రామోజీరావు, దివి మురళీకృష్ణ, మాగంటి రాజేంద్ర ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్, బోల్లినేని కృష్ణయ్య, నామా నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున మొదలైన వారి ఆస్తుల విలువ కనీసం నలభై వేల కోట్లకు పైగా ఉంటుంది. వీరి సంవత్సర సంపాదనలో కనీసం 5% ఆదాయం సుమారుగా, యాభై కోట్లు నిరుపేద కమ్మవారి ఆర్దికాభివృదికి వెచ్చిమ్చ గలిగితే నాలుగైదు సంవత్సరాలలో వారి ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. నిరుపేద కుటుంబంలో వారి పిల్లల విద్య, మరియు వివాహం విషయాలలో వీరు చొరవ తీసుకుంటే కులానికి, సమాజానికి, దేశానికి మెరుగైన సేవ చేసిన వారవుతారు. కమ్మవారిలో 5% ధనికులు, (మనదేశం మరియు ఇతరదేశాలలో స్థిరపడిన వారు) తమవంతు సహకారం పేద , నిరుపేద కమ్మ వారికి అందచేస్తే ప్రపంచంలోనే మన కమ్మజాతి యుదులతో (JEWS) పోటిపడుతుంది. చేయి చేయి కలుపుదాము, మన కమ్మ సోదరుల్లో పేదరికాన్ని పారదోలుదాము, మనల్ని కన్న జాతి రుణం కొంత తీర్చుకుందాము.
Post a Comment